August 9, 2026 3:09 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

టోల్ రాజా టోల్ : నడిరోడ్డు మీద నడ్డి విరవనున్న సర్కార్!

ప్రభుత్వానికి ఇం‘ధనం’ కావాలి. ఉత్పాదకత ఎలా పెంచగలం అనే మార్గాలు విస్మరించి.. ప్రజల్లో ఎవడిని ఎంత కొల్లగొట్టగలం? అని ఆలోచించడమే వారి మార్గంగా మారుతోంది.

October 24, 2020 at 7:04 AM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)

ఇప్పటి వరకూ జాతీయ రహదారులకే పరిమితమైన టోల్ ఫీజు ఇక రాష్ట్ర రహదారుల్లోనూ వసూలు చేయనున్నారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ రద్దీగా ఉన్న 35 రహదారులను గుర్తించింది. ఇందుకు మొదటి విడతగా 11 రహదారులపై టోల్ గేట్లు ఏర్పాటు చేసీ ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముందుగా గుర్తించిన 11 రాష్ట్ర రహదారుల్లో టోల్ ఫీజు వసూలుకు రంగం సిద్దం కానుంది. (ఇదీ చదవండి : ముందే చెప్పిన లియోన్యూస్ .. ఆ కథనం ఇక్కడ చదవండి)

ఇక్కడ నుంచే ప్రారంభం

నరసరావుపేట నుంచి అమరావతి, గుంటూరు – చీరాల, సత్తెనపల్లి – మాదిపాడు, హనుమాన్ జంక్షన్ – విస్సన్నపేట, భీమవరం – ముదినేపల్లి, ఏలూరు – జంగారెడ్డి గూడెం, కడప – పులివెందుల, కడప – పోరుమామిళ్ల, ఒంగోలు – బెస్తవారిపేట, కర్నూలు – దేవనకొండ, చిత్తూరు – పుత్తూరు ముందుగా ఈ మార్గాల్లో టోల్ వసూలు చేసేందుకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కడప – బద్వేల్, పోరుమామిళ్ల – తాటిచర్ల, ఒంగోలు – బెస్తవారిపేట మార్గాల్లో రెండేసి చొప్పున టోల్ గేట్లు రానున్నాయి. టెండర్లు ద్వారా అనుమతి పొందిన కాంట్రాక్టర్లు రెండు సంవత్సరాలపాటు టోల్ ఫీజు వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ టెండర్ల ద్వారా ప్రభుత్వానికి రూ.200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.

ఎంత పిండుతారు?

టోల్ ఫీజులు ఎంత నిర్ణయించాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. నాలుగు చక్రాల వాహనాలకు రూ.30, ఆరు చక్రాల వాహనాలకు రూ.40, పది చక్రాల వాహనాలకు రూ.50, అంతకన్నా భారీ వాహనాలకు రూ.100 వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా వసూలైన మొత్తంతో ఆయా రహదారుల అభివృద్ధి, నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి విడతలో పెట్టిన టోల్ గేట్ల నిర్వహణను పరిశీలించి, రాష్ట్రంలో మరో 30 మార్గాల్లో టోల్ గేట్లు పెట్టి ఫీజులు వసూలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రద్దీ ఎక్కువగా ఉండే రూట్ల వివరాలను అధికారులు సేకరించారు. 

రోడ్లు అధ్వాన్నం అయినా ఆ పిండుడేంటి

వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్ర రహదారులు నిర్మించినా వాటి నిర్వహణకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో రోడ్లు గుంటలు పడి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. జాతీయ రహదారుల తరహాలో అంటే ఎవరైతే రోడ్డు నిర్మిస్తారో వారికే పది సంవత్సరాల పాటు రోడ్డు నిర్వహణ అప్పగించాలని భావించారు. గత ప్రభుత్వంలో ఇలాంటి ప్రతిపాదన చేసినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదు. అందుకే వైసీపీ ప్రభుత్వం టోల్ గేట్లు పెట్టి, వచ్చిన సొమ్ముతో ఆయా రహదారుల నిర్వహణ చేపట్టాలని యోచిస్తోంది.

రోడ్ల నిర్వహణ అతి పెద్ద భారం

రాష్ట్రంలో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఎడతెరపి లేని వర్షాలకు తోడు, రోడ్ల నిర్వహణకు ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల చేయకపోవడంతో రహదారుల పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో ఆయా రోడ్లపై ప్రయాణించే వారు ప్రభుత్వ తీరుపై తీవ్ర పదజాలంతో మండిపడుతున్నారని వైసీపీ పెద్దలకు చేరింది. మరీ ఇంత దారుణమైన రహదారులు ఎప్పుడూ చూడలేదని పలు పార్టీల నేతలు సైతం విమర్శలు చేస్తున్నారు. 

ఇవన్నీ గమనించిన ప్రభుత్వం రహదారుల తక్షణ మరమ్మతులకు రూ.300 కోట్లు విడుదల చేసింది. శాశ్వాత మరమ్మతులు చేయడానికి రూ.2200 కోట్లు అవసరం అవుతాయని ఇంజనీర్లు ప్రతిపాదనలు పెట్టారు. అంత నిధులు ఇచ్చే అవకాశాలు లేవు. అందుకే మీరు వసూలు చేసుకోండి, రోడ్లు నిర్వహించుకోండి, మమ్మల్ని అడగవద్దు అన్నట్టుగా టోల్ గేట్ల ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారని తెలుస్తోంది.

Tags: jaganmohan reddyleotoptoll gatesworst roads in ap
Previous Post

ఓటీటీకి బెస్ట్ కలర్ ఫొటో (సినిమా రివ్యూ)

Next Post

చిన్నమ్మ చిటికేస్తే పొలిటికల్ హీట్ పెరుగుతుందా?

Related Posts

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

by లియో డెస్క్
August 8, 2026 10:32 pm

కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త...

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

by లియో డెస్క్
August 8, 2026 9:29 pm

విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా అవతరిస్తోంది. ఐటీ, డేటా సెంటర్ల...

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

by లియో డెస్క్
August 8, 2026 6:40 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది....

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

by లియో డెస్క్
August 5, 2026 1:37 pm

రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే...

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

by లియో డెస్క్
August 4, 2026 5:41 pm

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌.. ఇప్పుడు తాడేపల్లి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

Beautiful Actress Ruhi Singh is popular among the netizens for her incredible bikini outings

లేపాక్షికి యునెస్కో గుర్తింపు దక్కేనా..?

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist