August 18, 2026 10:29 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

August 4, 2026 at 5:41 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌.. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ గేట్ల ముందు పడిగాపులు కాస్తున్నాడు. తన గోడు చెప్పుకోవడానికి ఒక్కసారి జగన్‌మోహన్‌రెడ్డి దర్శన భాగ్యం కల్పించమని వేడుకున్నా.. కనికరించే వాళ్లే కనిపించడం లేదు. సాక్షి మీడియాకి చెప్పుకొందామంటే.. బోరుగడ్డ పేరు కూడా వినపడటానికి వీల్లేదని సజ్జల ఆదేశాలు ఇచ్చారని బోరుమంటున్నాడు.

ప్యాలెస్‌ పెద్దలు అధికార గర్వంతో ప్రత్యర్ధుల మీదకు ఉస్కో అనగానే.. పిచ్చి పట్టినట్టు నోటికొట్టిన బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ.. ఇప్పుడు ఫ్యామిలీతో సహా రోడ్డు మీదకు వచ్చేశానని మొత్తుకొంటున్నాడు. తాడేపల్లి ప్యాలెస్‌ గేట్ల ముందు నిరసన దీక్ష చేపట్టినా.. పట్టించుకొనే వాళ్లే లేకుండా పోయారు. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన సంగతి ఒకటుంది. బోరుగడ్డ నిరసన చేస్తున్న ప్రాంతంలోనే.. ప్రతి కార్యకర్త కష్టాన్నీ నేను మర్చిపోను అనే స్లోగన్‌తో జగన్‌ పోస్టర్లు ఉన్నాయి. కార్యకర్త కష్టాన్నీ కాదు ఏకంగా కార్యకర్తనే మర్చిపోయారని చెప్పడానికి బోరుగడ్డ ప్రత్యక్ష ఉదాహరణ నిలుస్తున్నాడు.

వైసీపీ ఓటమి తర్వాత ప్యాలెస్ పెద్దలు బోరుగడ్డతో తెగతెంపులు చేసుకున్నారు. అతనితో మాకు సంబంధం లేదని కుండబద్దలు కొట్టేశారు. జగన్‌ అండ్‌ కో వదిలేసినా.. గతంలో చేసిన పాపాలు మాత్రం బోరుగడ్డను వదల్లేదు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గురించి చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలతో పాటు.. భూ కబ్జాలు, హత్య కేసుల్లో చట్టానికి దొరికిపోయాడు.

రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది అనుకొంటే.. సీదిరి అప్పలరాజు, విరూపాక్షిలా ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొచ్చే వారు. కానీ బోరుగడ్డతో పొలిటికల్‌గా నష్టమే తప్ప లాభం లేదనే క్లారిటీ రావడంతో.. అతన్ని టిష్యూ పేపర్‌లా పక్కకు విసిరేశారు. అప్పుడు బోరుగడ్డ ఏ రేంజ్‌లో రెచ్చిపోయాడు.. ఇప్పుడు మరి కొంత మంది కొత్త బిచ్చగాళ్లు.. పొద్దురగకుండా బూతు పారాయణం చేస్తున్నారు. భవిష్యత్తులో వారికీ బోరుగడ్డ గతి తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ లేటెస్ట్ బూతు బ్యాచ్‌.. బోరుగడ్డను చూసిన తర్వాతైనా బుద్ది తెచ్చుకోపోతే.. నిరసన దీక్షలు కాదు కదా.. ప్యాలెస్ ముందు పొర్లు దండాలు పెట్టినా.. బిగ్‌బాస్‌ కన్నెత్తి కూడా చూడరని స్పష్టం చేస్తున్నారు.

Tags: Borugadda AnilBorugadda Anil Protest Sparks Debate Over Loyalty and Political Abandonmentleonewsleotopycp leadersys jagan
Previous Post

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

Next Post

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

Related Posts

జనసేన నేత హ*త్యకు కోటిన్నర సుపారీ..వైసీపీ నేత కుట్ర!

by లియో డెస్క్
August 17, 2026 8:18 pm

అధికారం పోయినా వైసీపీ నేతల రక్తదాహం చల్లారడం లేదు. గుంటూరు జిల్లాలో జనసేన...

భోగాపురం రన్‌వే అదుర్స్..గాల్లోకి ఎగిరిన తొలి ఫ్లైట్.!

by లియో డెస్క్
August 17, 2026 5:35 pm

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే ఎయిర్‌పోర్టులో...

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

by లియో డెస్క్
August 13, 2026 6:39 pm

టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశ రక్షణ...

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

by లియో డెస్క్
August 13, 2026 4:45 pm

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. సీఎం చంద్రబాబు విజన్‌తో అమరావతి నిర్మాణంలో...

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

by లియో డెస్క్
August 12, 2026 11:18 pm

కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలపై కార్యకర్తలను, నేతలను అలర్ట్...

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

by లియో డెస్క్
August 12, 2026 8:14 pm

వైఎస్సార్‌ ఫ్యామిలీ నుంచి మూడోతరం పొలిటికల్‌ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. వైఎస్ జగన్‌...

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

by లియో డెస్క్
August 12, 2026 7:50 am

మంత్రి నారా లోకేష్‌కు వస్తున్న ఇంటర్నేషనల్‌ ఇమేజ్‌ను చూసి వైసీపీ ఓర్వలేకపోతోంది. ఈ...

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

by లియో డెస్క్
August 11, 2026 7:25 pm

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా డబుల్ ధమాకానే. రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాలైన...

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

by లియో డెస్క్
August 10, 2026 11:00 pm

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా DSC నియామకాల్లో ఎలాంటి అక్రమాలు...

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

by లియో డెస్క్
August 10, 2026 10:36 pm

మహిళా SIపై దౌర్జన్యానికి దిగిన ఆమదాలవలస వైసీపీ ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్‌కు పోలీసులు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జనసేన నేత హ*త్యకు కోటిన్నర సుపారీ..వైసీపీ నేత కుట్ర!

భోగాపురం రన్‌వే అదుర్స్..గాల్లోకి ఎగిరిన తొలి ఫ్లైట్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

బన్నీ హై వోల్టేజ్ యాక్షన్

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

వేమూరి రాధాకృష్ణకు సతీ వియోగం

Lavanya Tripathi

బార్లు తెరుచుకున్నాయి.. ఇక కేసులే కేసులు

వికారాబాద్‌లో వింత వ్యాధి కలకలం.. కారణం ఇదేనట!

ముఖ్య కథనాలు

జనసేన నేత హ*త్యకు కోటిన్నర సుపారీ..వైసీపీ నేత కుట్ర!

భోగాపురం రన్‌వే అదుర్స్..గాల్లోకి ఎగిరిన తొలి ఫ్లైట్.!

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జనసేన నేత హ*త్యకు కోటిన్నర సుపారీ..వైసీపీ నేత కుట్ర!

భోగాపురం రన్‌వే అదుర్స్..గాల్లోకి ఎగిరిన తొలి ఫ్లైట్.!

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జనసేన నేత హ*త్యకు కోటిన్నర సుపారీ..వైసీపీ నేత కుట్ర!

భోగాపురం రన్‌వే అదుర్స్..గాల్లోకి ఎగిరిన తొలి ఫ్లైట్.!

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist