November 20, 2026 7:40 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

బాదుడే బాదుడుపై .. దండయాత్ర!

‘పెరుగుతున్న నిత్యావసర ధరలను భరించారు. ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటూ పోతున్న పెట్రోలు, డీజిల్ ధరలను ఒపికగా సహించారు. కానీ దేశం మొత్తం పెరిగిన ఆయిల్ ధరలు తగ్గించి .. వాహనదారులకు ఉపశమనం కల్పిస్తే .. ఇదేక్కడి దౌర్భాగ్యమో కానీ .. జనం ఎంత మొత్తుకున్న ఈ ఏపీ మొద్దురెడ్డికి పరిస్థితి పట్టడంలేదని ప్రజల ఆక్రోసం వెల్లగక్కుతున్నారు’

November 9, 2021 at 2:31 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

బాదుడే .. బాదుడు! భరించేలేనంత బాదుడు!

జగన్ రెడ్డి .. ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని సుస్పష్టం. ప్రజల తలరాతలు మారాలి అంటే .. తరగని ఆత్మస్థైర్యం, అన్నిరంగాలకు ఉపాధినిచ్చే ఊతాన్ని అందించాలేకానీ ..ఉచితాలు ప్రకటించి .. ఉన్నదంతా సంక్షోభంలోకి నెట్టడం కాదన్నది ప్రస్తుతం ఏపి ప్రజల వాదన. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు బాగా గుర్తు .. అది డిసెంబర్ 22, 2018 ఆయన ప్రజా సంక(ట)ల్ప యాత్రలో భాగంగా రాష్ట్రమంతా బాగా నటిస్తున్న రోజులవి. ఉత్తరాంధ్రలోని టెక్కలి బహిరంగ సభలో బాదుడే.. బాదుడు అని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘నాడు జగన్ రెడ్డి వాడిన బాదుడే .. బాదుడు అన్న అద్దె స్క్రిప్ట్ డైలాగ్స్ బాగానే రక్తి కట్టాయి. తదననంతరం ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత బాదే బాదుడుకి రక్తం కక్కుకు చచ్చే పరిస్థితి దాపురించింది’అని ప్రజలు వాపోతున్నారు. నాడు చంద్రబాబు ప్రభుత్వాన్ని పట్టుకుని బాదుడే బాదుడు అన్న జగన్ .. నేడు అన్నిట ధరలను అమాంతం పెంచి భరించలేనంతగా బాధకు గురిచేస్తున్నాడు. దీనిని ఓపికగా ఇక భరించేది లేదు అని రాష్ట్ర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ చార్జీలు, పెట్రోలు, డీజిల్ ధరలు, ఆర్టీసీ చార్జీలు, ఇంటిపన్నులు, స్కూల్ ఫీజులు ఇలా చెప్పుకుంటూ .. బాదుడే బాదుడు అని ఆనాడు ఎంతో జెంటిల్‎మెన్ రాజకీయాలను వలకపోసిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మీరు చేసేదేమిటని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిలదీస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధరలను కంపేర్ చేస్తూ ఒంటెద్దుపొకడను కడిగి పారేశాడు. జగన్ రెడ్డి 25 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. ట్రూఆఫ్ చార్జీలతో విద్యుత్ బిల్లలను రెట్టింపు చేశారు. ఇంటిపన్ను పెంపు, ఆఖరికి చెత్తపై కూడా పన్నువేసి ప్రజల వెన్ను విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి దౌర్భాగ్యపు ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదని ఎద్దేవా చేశారు. కేంద్రం తగ్గించిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా వ్యాట్ ను కూడా తక్షణమే తగ్గించాలని బీజేపీ, జనసేన, వామపక్షాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రం బాదేసి వదిలేసినా.. మీరు బాధిస్తునే ఉన్నారుగా?

కేంద్రం పెట్రోలు, డీజిల్ పై ఇబ్బడిముబ్బడిగా బాదేసి వదిలేశారు. పెట్రోల్ పై రూ.5, డీజిల్ రూ.10 మేరకు తగ్గించి ఉపశమనం కల్పిస్తే .. కేంద్రం తగ్గించిన వ్యాట్ కు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు వ్యాట్ లో కోతలు విదిస్తూ ధరలను అదనంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అన్నిరాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా .. ఏపిలో మాత్రం పైసాకూడా తగ్గించలేదు.అలా చేయకపోగా .. సమాచారశాఖ ద్వారా కోట్లు ఖర్చు చేసి ఎందుకు తగ్గించలేకపోతున్నామో ఒక ముష్టి రాజకీయ ప్రకటన ఇచ్చారు. అధికారం ఉంది కదా అని ప్రజాధనాన్ని జవాబుదారీతనం లేకుండా ఖర్చుచేసే మీకు ప్రజల పడుతున్న ఇబ్బందులు ఏం తెలుస్తాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ పై ధరలను తక్షణమే తగ్గించాలని దండయాత్రను ప్రారంభించాయి. దీనిపై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కాషాయ శ్రేణులను ఆందోళనలకు పిలుపిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాల్లో కూడా మన కన్న తక్కువ ధర వసూళ్లు చేస్తుంటే జగన్ రెడ్డి ఇకనైనా కళ్ళు తెరవవా? అని ప్రశ్నించారు. పెట్రోల్ బంకుల వద్ద నిరసనకు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెట్రోల్ పై రూ.16, డీజిల్ పై 17 చొప్పున పన్నులు తగ్గించాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు శ్రేణులకు పిలుపునిచ్చాడు.

Must Read ;- ఏపీ నాశనికి .. నాలుగేళ్లు!

Tags: #topstories
Previous Post

రక్తాలు కారేలా కొడతా .. మీరు మనుషులేనా?

Next Post

మెగాస్టార్ మూవీలో ప‌వర్ స్టార్.? ఇది నిజ‌మా?

Related Posts

హ్యాట్సాఫ్‌ లోకేష్‌… యువ మంత్రికి రాజ్‌ దీప్‌ సర్‌దేశాయ్‌ ప్రశంసలు

by లియో డెస్క్
November 19, 2026 8:17 pm

మంత్రి నారా లోకేష్ మరోసారి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. రాప్తాడు బాలిక...

తమిళ్‌ సీఎం విజయ్‌కి ఏపీ ఫోబియా.. 15 మంది అధికారులపై వేటు..

by లియో డెస్క్
November 19, 2026 7:27 pm

ఆంధ్రప్రదేశ్ దూకుడు తమిళనాడు సీఎం విజయ్‌కు నిద్రలేకుండా చేస్తోంది. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ...

కేంద్ర నిఘా టీమ్‌తో వైసీపీ సోషల్ మీడియా గేమ్స్.. అమిత్ షా సీరియస్..!

by లియో డెస్క్
November 19, 2026 6:08 pm

ఏపీ రాజకీయాల్లో ఇంటెలిజెన్స్ రిపోర్టుల పేరుతో వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా...

వైఎస్ పుత్ర వాత్సల్యం..15 ఏళ్ల క్రితమే సింగిల్‌ డీల్‌లో జగన్‌కు రూ.446 కోట్లు.!

by లియో డెస్క్
November 19, 2026 5:16 pm

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ఫైనల్...

పెన్‌ డ్రైవ్‌లో జగన్‌ సీక్రెట్‌…ED పట్టేసింది.!

by లియో డెస్క్
November 19, 2026 3:50 pm

మాజీ సీఎం జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో ఎట్టకేలకు ED పదో ప్రాసిక్యూషన్‌ కంప్లయింట్‌...

అండర్‌ గ్రౌండ్‌లోకి జగన్‌ PA KNR.!

by లియో డెస్క్
November 18, 2026 8:48 pm

వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు,...

షర్మిలపై సా*క్షి విషపు రాతలు.. జగన్‌కి లోకేష్‌ కౌంటర్‌..

by లియో డెస్క్
November 18, 2026 8:02 pm

ఏపీ PCC చీఫ్ వైఎస్ షర్మిల కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను సీఎం...

ఏపీ వైపు శాంసంగ్ చూపు..దుగరాజపట్నంలో భారీ షిప్ యార్డ్.?

by లియో డెస్క్
November 18, 2026 6:19 pm

ఇంటర్నేషనల్ షిప్‌ బిల్డింగ్‌ సెక్టార్‌లోకి అడుగుపెట్టేందుకు ఏపీకి ఓ సువర్ణావకాశం. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్...

తిరుమల చరిత్రను మార్చిన 49 రోజులు..బాబు మార్క్ భగీరథ ప్రయత్నం..!

by లియో డెస్క్
November 18, 2026 6:05 pm

1999వ సంవత్సరం. కలియుగ దైవం కొలువైన తిరుమల గిరులపై ప్రకృతి కన్నెర్రజేసింది. నైరుతి...

అమరావతిలో మీడియా సిటీ…లక్ష మంది యువతకు ఉద్యోగాలు..

by లియో డెస్క్
November 18, 2026 5:38 pm

అమరావతిని అత్యాధునిక టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ఏపీ ప్రభుత్వం మరో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

తమిళ్‌ సీఎం విజయ్‌కి ఏపీ ఫోబియా.. 15 మంది అధికారులపై వేటు..

పెన్‌ డ్రైవ్‌లో జగన్‌ సీక్రెట్‌…ED పట్టేసింది.!

వైఎస్ పుత్ర వాత్సల్యం..15 ఏళ్ల క్రితమే సింగిల్‌ డీల్‌లో జగన్‌కు రూ.446 కోట్లు.!

హ్యాట్సాఫ్‌ లోకేష్‌… యువ మంత్రికి రాజ్‌ దీప్‌ సర్‌దేశాయ్‌ ప్రశంసలు

కేంద్ర నిఘా టీమ్‌తో వైసీపీ సోషల్ మీడియా గేమ్స్.. అమిత్ షా సీరియస్..!

షర్మిలపై సా*క్షి విషపు రాతలు.. జగన్‌కి లోకేష్‌ కౌంటర్‌..

అండర్‌ గ్రౌండ్‌లోకి జగన్‌ PA KNR.!

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

అమరావతిలో మీడియా సిటీ…లక్ష మంది యువతకు ఉద్యోగాలు..

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ముఖ్య కథనాలు

హ్యాట్సాఫ్‌ లోకేష్‌… యువ మంత్రికి రాజ్‌ దీప్‌ సర్‌దేశాయ్‌ ప్రశంసలు

తమిళ్‌ సీఎం విజయ్‌కి ఏపీ ఫోబియా.. 15 మంది అధికారులపై వేటు..

కేంద్ర నిఘా టీమ్‌తో వైసీపీ సోషల్ మీడియా గేమ్స్.. అమిత్ షా సీరియస్..!

వైఎస్ పుత్ర వాత్సల్యం..15 ఏళ్ల క్రితమే సింగిల్‌ డీల్‌లో జగన్‌కు రూ.446 కోట్లు.!

పెన్‌ డ్రైవ్‌లో జగన్‌ సీక్రెట్‌…ED పట్టేసింది.!

అండర్‌ గ్రౌండ్‌లోకి జగన్‌ PA KNR.!

షర్మిలపై సా*క్షి విషపు రాతలు.. జగన్‌కి లోకేష్‌ కౌంటర్‌..

తిరుమల చరిత్రను మార్చిన 49 రోజులు..బాబు మార్క్ భగీరథ ప్రయత్నం..!

అమరావతిలో మీడియా సిటీ…లక్ష మంది యువతకు ఉద్యోగాలు..

తమిళనాడు వద్దు.. ఏపీనే ముద్దు..1000 కోట్లతో డిక్సన్ పెట్టుబడులు.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హ్యాట్సాఫ్‌ లోకేష్‌… యువ మంత్రికి రాజ్‌ దీప్‌ సర్‌దేశాయ్‌ ప్రశంసలు

తమిళ్‌ సీఎం విజయ్‌కి ఏపీ ఫోబియా.. 15 మంది అధికారులపై వేటు..

కేంద్ర నిఘా టీమ్‌తో వైసీపీ సోషల్ మీడియా గేమ్స్.. అమిత్ షా సీరియస్..!

వైఎస్ పుత్ర వాత్సల్యం..15 ఏళ్ల క్రితమే సింగిల్‌ డీల్‌లో జగన్‌కు రూ.446 కోట్లు.!

పెన్‌ డ్రైవ్‌లో జగన్‌ సీక్రెట్‌…ED పట్టేసింది.!

అండర్‌ గ్రౌండ్‌లోకి జగన్‌ PA KNR.!

షర్మిలపై సా*క్షి విషపు రాతలు.. జగన్‌కి లోకేష్‌ కౌంటర్‌..

ఏపీ వైపు శాంసంగ్ చూపు..దుగరాజపట్నంలో భారీ షిప్ యార్డ్.?

తిరుమల చరిత్రను మార్చిన 49 రోజులు..బాబు మార్క్ భగీరథ ప్రయత్నం..!

అమరావతిలో మీడియా సిటీ…లక్ష మంది యువతకు ఉద్యోగాలు..

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist