June 25, 2026 3:01 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పేర్ని, పోసాని ఎపిసోడ్ల‌తో జగన్‌కు డ్యామేజ్

పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ మంత్రి పేర్ని నాని, సినీనటుడు పోసాని మురళీకృష్ణ తీవ్రంగా విమర్శిస్తూ, పవన్ పర్సనల్ ఇమేజ్ డామేజ్ చేయాలనే ఉద్దేశంతో వ్యక్తిగత దూషణలకు పాల్పడిన అంశం రివర్స్ అయ్యి వైసీపీ ప్రభుత్వ ఇమేజ్ డామేజ్ అయ్యేలా ఉంది.

September 29, 2021 at 6:19 PM
in Andhra Pradesh, Latest News, Politics
posani and Minister Perni Nani
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Minister Perni Nani And Movie Star Posani’s Comments Have Damaged The Image Of Jagan :

టాలీవుడ్ మూవీ రిపబ్లిక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ సినిమా టికెట్లను ప్రభుత్వం ఆన్‌లైన్‌ లో అమ్మకాలను వ్యతిరేకించి, వైసీపీ నాయకులను సన్యాసులుగా పోల్చారు. కాగా వైసీపీ పార్టీ దానికి ప్రతిగా పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి కుల ప్రస్తావన తెస్తూ కొన్ని అసభ్య పదజాలన్ని పవన్‌ను ఉద్దేశిస్తూ అనడం, అనంతరం పోసాని మురళీకృష్ణ తను జగన్ అభిమానిని అంటూ పవన్ పై తీవ్రంగా రాజకీయంగా, వ్యక్తి గతంగా విమర్శలు చేశారు. దీనిపై పవన్ తన దైన శైలిలో ట్విట్టర్లో సెటైర్లు వేస్తూ సమాధానం ఇచ్చారు. ఇక ఇంతటితో పోసాని ఆగకుండా మరుసటి రోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి శృతి మించి పవన్ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం, అనంతరం పవన్ అభిమానులు దాడికి య‌త్నించ‌డం తెలిసిందే. మంత్రి పేర్ని నాని (Minister Perni Nani )ప్రెస్ మీట్ లో కుల ప్రస్తావన తెస్తూ పవన్ ను అసభ్యకర పదజాలంతో మాట్లాడిన తీరు, పోసాని మురళి కృష్ణ మొదటి ప్రెస్ మీట్ లో వీడియో క్లిపింగ్స్ తో సహా ప్రెస్ మీట్ కండెక్టు చేయడం, మరుసటి రోజు ప్రెస్ మీట్ లో పవన్ కుటుంబ సభ్యులను కించపరుస్తూ బూతుల పర్వం గమనిస్తే ఈ ప్రెస్ మీట్ ల వెనక జగన్ ప్రోద్బలం ఉందనే పూర్తిగా అర్థం అవుతోందన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

కాపు, బలిజ సంఘాల ఆగ్రహం

కుల ప్రస్తావన తెచ్చి పవన్‌ను దూషించడాన్ని రాష్ట్రంలోని కాపు, బలిజ సంఘాల నేతలు పూర్తిగా ఖండిస్తున్నారు. రాజకీయాలు రాజకీయాల వరకే పరిమితం చేయాలి ఇలా కుల ప్రస్తావన తేవడం ఏంటని కాపు సంఘాలు మండి పడ్డాయి. పవన్ కల్యాణ్ పై మాట్లాడేటప్పుడు పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకోవాలని రాయసీమ బలిజ మహా సంఘం అధ్యక్షులు పావురాయి వెంకటేష్ హెచ్చరించారు. అసలు జగన్ ప్రభుత్వం కాపులకు ఏమి చేసిందని ప్రశ్నించారు. ఇలాంటి కామెంట్లు చేస్తే కాపులంతా క‌లిసి తరిమికొడతాం అంటూ హెచ్చరించారు. కాపు మంత్రులతో పవన్ ను తిట్టించడం వెనక జగన్ హస్తం ఉందని కాపు సంక్షమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య అన్నారు. పవన్ ను అవమానించడం అంటే కాపు సమాజాన్ని అవమానించడమే అని హరిరామ జోగయ్య అన్నారు. ఇలాంటి నీచమైన చర్యల పర్యవసానాలు 2024 ఎన్నికల్లో జగన్ చూస్తారని హెచ్చరించారు. జగన్ మెప్పుకోసం కొందరు మంత్రులు కులం పేరుతో దూషించడం సిగ్గుచేటు అని కాపు సంక్షేమ సేన నాయకుడు గద్వాల్ రమేష్ అన్నారు. ఒక వ్యక్తి టార్గెట్ గా కాపు కులాన్ని తిడితే ఊరుకునేది లేదని, ఈ వైఖరి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెపుతామని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఆ ఓట్ల‌న్నీ దూర‌మైన‌ట్టేగా

ఈ పరిణామాలతో వైసీపీకి ఓటు వేసిన కాపులంతా జగన్ కు దూరమయ్యే అవకాశం ఉందని. అలాగే జగన్ ను ఎవరైనా విమర్శిస్తే దారుణంగా కుల పరంగా, వ్యక్తిగత దూషణలు, ఆఖరికి కుటుంబ సభ్యులను కించపరిచేలా భూతుల దాడిని జగన్ చేయించదాన్ని ప్రజలందరూ ఏహ్యాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన రివర్స్ అయ్యి కాపు, బలిజ సంఘాలు, కాపు ఓటు బ్యాంకు వైసీపీ కి దూరమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ప‌వ‌న్ ను టార్గెట్ చేస్తూ మంత్రి పేర్ని నాని, పోసాని కృష్ణ‌ముర‌ళిల వ‌రుస దూష‌ణ‌ల‌తో వైసీపీ్ఇ ల‌బ్ధి జ‌ర‌గ‌క‌పోగా.. న‌ష్ట‌మే జ‌రిగింద‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

Must Read ;- జగన్‌పై పోరుకు పీకే రెడీ

Tags: #TheLeoNews#ysjaganandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayAP cm jaganap latest newsap ministerap minister perni nani"ap newsap politicsjanasenaLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsminister perni nanipawan kalyanperni naniPerni Nani commentsposani krishna ]muraliPosani Krishnamuralistelugu newsysrcp
Previous Post

Health Benefits of Drinking Turmeric Water In The Morning | Health Videos In Telugu | Leo Health

Next Post

అచ్చెన్న తొంద‌ర‌ప‌డ్డారా?

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

సోషల్ మంటలు నిజమేనా? రిటైర్మెంట్ వయసు తగ్గిస్తారా?

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

బాలు కోలుకుంటున్నారు

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist