July 3, 2026 2:37 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

బాదుడే బాదుడుపై .. దండయాత్ర!

‘పెరుగుతున్న నిత్యావసర ధరలను భరించారు. ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటూ పోతున్న పెట్రోలు, డీజిల్ ధరలను ఒపికగా సహించారు. కానీ దేశం మొత్తం పెరిగిన ఆయిల్ ధరలు తగ్గించి .. వాహనదారులకు ఉపశమనం కల్పిస్తే .. ఇదేక్కడి దౌర్భాగ్యమో కానీ .. జనం ఎంత మొత్తుకున్న ఈ ఏపీ మొద్దురెడ్డికి పరిస్థితి పట్టడంలేదని ప్రజల ఆక్రోసం వెల్లగక్కుతున్నారు’

November 9, 2021 at 2:31 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

బాదుడే .. బాదుడు! భరించేలేనంత బాదుడు!

జగన్ రెడ్డి .. ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని సుస్పష్టం. ప్రజల తలరాతలు మారాలి అంటే .. తరగని ఆత్మస్థైర్యం, అన్నిరంగాలకు ఉపాధినిచ్చే ఊతాన్ని అందించాలేకానీ ..ఉచితాలు ప్రకటించి .. ఉన్నదంతా సంక్షోభంలోకి నెట్టడం కాదన్నది ప్రస్తుతం ఏపి ప్రజల వాదన. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు బాగా గుర్తు .. అది డిసెంబర్ 22, 2018 ఆయన ప్రజా సంక(ట)ల్ప యాత్రలో భాగంగా రాష్ట్రమంతా బాగా నటిస్తున్న రోజులవి. ఉత్తరాంధ్రలోని టెక్కలి బహిరంగ సభలో బాదుడే.. బాదుడు అని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘నాడు జగన్ రెడ్డి వాడిన బాదుడే .. బాదుడు అన్న అద్దె స్క్రిప్ట్ డైలాగ్స్ బాగానే రక్తి కట్టాయి. తదననంతరం ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత బాదే బాదుడుకి రక్తం కక్కుకు చచ్చే పరిస్థితి దాపురించింది’అని ప్రజలు వాపోతున్నారు. నాడు చంద్రబాబు ప్రభుత్వాన్ని పట్టుకుని బాదుడే బాదుడు అన్న జగన్ .. నేడు అన్నిట ధరలను అమాంతం పెంచి భరించలేనంతగా బాధకు గురిచేస్తున్నాడు. దీనిని ఓపికగా ఇక భరించేది లేదు అని రాష్ట్ర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ చార్జీలు, పెట్రోలు, డీజిల్ ధరలు, ఆర్టీసీ చార్జీలు, ఇంటిపన్నులు, స్కూల్ ఫీజులు ఇలా చెప్పుకుంటూ .. బాదుడే బాదుడు అని ఆనాడు ఎంతో జెంటిల్‎మెన్ రాజకీయాలను వలకపోసిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మీరు చేసేదేమిటని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిలదీస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధరలను కంపేర్ చేస్తూ ఒంటెద్దుపొకడను కడిగి పారేశాడు. జగన్ రెడ్డి 25 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. ట్రూఆఫ్ చార్జీలతో విద్యుత్ బిల్లలను రెట్టింపు చేశారు. ఇంటిపన్ను పెంపు, ఆఖరికి చెత్తపై కూడా పన్నువేసి ప్రజల వెన్ను విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి దౌర్భాగ్యపు ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదని ఎద్దేవా చేశారు. కేంద్రం తగ్గించిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా వ్యాట్ ను కూడా తక్షణమే తగ్గించాలని బీజేపీ, జనసేన, వామపక్షాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రం బాదేసి వదిలేసినా.. మీరు బాధిస్తునే ఉన్నారుగా?

కేంద్రం పెట్రోలు, డీజిల్ పై ఇబ్బడిముబ్బడిగా బాదేసి వదిలేశారు. పెట్రోల్ పై రూ.5, డీజిల్ రూ.10 మేరకు తగ్గించి ఉపశమనం కల్పిస్తే .. కేంద్రం తగ్గించిన వ్యాట్ కు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు వ్యాట్ లో కోతలు విదిస్తూ ధరలను అదనంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అన్నిరాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా .. ఏపిలో మాత్రం పైసాకూడా తగ్గించలేదు.అలా చేయకపోగా .. సమాచారశాఖ ద్వారా కోట్లు ఖర్చు చేసి ఎందుకు తగ్గించలేకపోతున్నామో ఒక ముష్టి రాజకీయ ప్రకటన ఇచ్చారు. అధికారం ఉంది కదా అని ప్రజాధనాన్ని జవాబుదారీతనం లేకుండా ఖర్చుచేసే మీకు ప్రజల పడుతున్న ఇబ్బందులు ఏం తెలుస్తాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ పై ధరలను తక్షణమే తగ్గించాలని దండయాత్రను ప్రారంభించాయి. దీనిపై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కాషాయ శ్రేణులను ఆందోళనలకు పిలుపిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాల్లో కూడా మన కన్న తక్కువ ధర వసూళ్లు చేస్తుంటే జగన్ రెడ్డి ఇకనైనా కళ్ళు తెరవవా? అని ప్రశ్నించారు. పెట్రోల్ బంకుల వద్ద నిరసనకు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెట్రోల్ పై రూ.16, డీజిల్ పై 17 చొప్పున పన్నులు తగ్గించాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు శ్రేణులకు పిలుపునిచ్చాడు.

Must Read ;- ఏపీ నాశనికి .. నాలుగేళ్లు!

Tags: #topstories
Previous Post

రక్తాలు కారేలా కొడతా .. మీరు మనుషులేనా?

Next Post

మెగాస్టార్ మూవీలో ప‌వర్ స్టార్.? ఇది నిజ‌మా?

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Riya Sen keeps teasing her fans with sultry photos

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

మంత్రం 108 సార్లే ఎందుకు చదవాలి?

Lavanya Tripathi

Captivating pictures of Aabha Paul are sweeping the internet

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist