November 20, 2026 8:36 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

సూయజ్ కాలువలో ఇరుక్కున్న నౌక.. గంటకు రూ.3వేలకోట్ల నష్టం

సూయజ్ కాలువలో భారీ చమురు నౌక ఎవర్ గ్రీన్ ఇరుక్కుపోవడంతో ఆ ప్రభావం మన దేశంపై కూడ పడే అవకాశాలున్నాయి. గంటకు దాదాపు రూ.3వేలకోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా.

March 27, 2021 at 1:13 PM
in General, Latest News
ship stucked in suez canal - www.theleonews.com

ship stucked in suez canal - www.theleonews.com

Share on FacebookShare on TwitterShare on WhatsApp

సూయజ్ కాలువలో చిక్కుకుపోయిన, సూయజ్ కాలువ ద్వారా నౌకల రాకపోకలు నిలిచిపోయేందుకు కారణమైన భారీ చమురునౌక ఎవర్ గ్రీన్ (తైవాన్)‌ను బయటకు తీసుకుచ్చేందుకు అంతర్జాతీయంగా పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో నౌకను కదిలించే పరిస్థితి లేకపోవడంతో నౌక కింద ఉన్న ఇసుక, బురద తొలగించడం (డ్రెడ్జింగ్), నౌకలోని బరువు (దాదాపు 2.2లక్షల టన్నుల చమురు)ను తగ్గించడం మాత్రమే మార్గాలని నిపుణులు చెబుతున్నారు. కాగా భారతదేశంతో పాటు చైనా, నెధర్లాండ్స్ తదితర దేశాలకు ఈ మార్గం ద్వారా చమురు వస్తుంది. చైనా నుంచి నెదర్లాండ్స్ వెళ్తుండగా ఈ నౌక చిక్కుకుపోయింది. ఈ నౌకద్వారా కూడా భారత్, చైనా, నెదర్ళాండ్స్‌కి చమురు దిగుమతి అవుతుంది. ప్రస్తుతం చమురు రవాణా ఆగిపోవడంతో ఇందన ధరలపై ప్రభావం ఉంటుందనే చర్చ మొదలైంది. ఎందుకంటే మన దేశానికి కావాల్సిన చమురు దిగుమతుల్లో 90 శాతం ఆ మార్గం ద్వారానే వస్తుంటాయి.

సూయజ్ కాలువ విషయానికి వస్తే..

ఈజిప్టు సమీపంలో మద్యధరా సముద్రం, ఎర్ర సముద్రాన్ని కలిపే కాలువ ఇది. 193 కిలోమీటర్ల పొడవైన ఈ కాల్వ ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే నౌకా మార్గంగా మారింది. యూరప్, ఆసియా దేశాలకు సంబంధించి ఎగుమతులు, దిగుమతులకు ఈ మార్గం కీలకం. అంతేకాదు.. ప్రపంచంలోని అన్ని దేశాలకు జరుగుతున్న ఎగుమతులు, దిగుమతుల్లో 12శాతం ఆ మార్గం ద్వారానే జరుగుతాయి. రోజూ దాదాపు 10 లక్షల బ్యారెల్స్ చమురు  (అంటే ప్రపంచ అవసరాల్లో 8శాతం) ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతోంది. అయితే ఈ మార్గంలో వస్తున్న ఎవర్ గ్రీన్ నౌక వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయింది. దీంతో నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దాదాపు 160ఓడలు నిలిచిపోయాయి. అందులో దాదాపు 25వరకు చమురు రవాణా చేస్తున్నవే. ఈ నౌక వెడల్పు 59మీటర్లు కాగా పొడవు 400మీటర్లు.

బయటకు వచ్చే మార్గాలు ఇవీ..

ప్రస్తుతం ఈ నౌకను అక్కడి నుంచి కదిలించడం కష్టంగా మారింది. అయితే ఓవైపు కాలువను వెడల్పు చేసేందుకు, నౌక కింద ఉన్న ఇసుక తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రెండుమూడు యంత్రాలు వెళ్లడం కూడా చాలా కష్టంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయంగా ఓడలో ఉన్న చమురును ఇతర నౌకలకు మార్చుతున్నారు. ఆ మార్గంలో ఎవర్ గ్రీన్ నౌకను దాటి వెళ్లేందుకు వీల్లేని నేపథ్యంలో ఎటువైపు వెళ్లున్నవి అదే మార్గంలో తిప్పుకోగలిగే చిన్న ఓడలను వెనక్కి రప్పించడం ద్వారా చమురును బదిలీ చేస్తున్నారు. అదే సమయంలో భద్రతా బలగాలూ అక్కడి చేరాయి. చమురు దొంగల ప్రాబల్యం కూడా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక బలగాలను తరలించడంతోపాటు సమీప దేశాల నుంచి కూడా భద్రతా బలగాలను తరలిస్తున్నారు.

చర్యలు తీసుకుంటున్న సూయజ్ కెనాల్ అథారిటీ

నౌక చిక్కుకుపోయిన ప్రాంతంలో ఇసుకను తవ్వి, దాన్ని సరైన మార్గంలోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సూయజ్ కెనాల్ అథారిటీ (SCA) ప్రకటించింది. 9 టగ్‌/కగ్ లు (లాగే ఓడలు) ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రకటించింది. కాలువ రెండు తీరాలను తాకుతూ షిప్‌ ఆగిపోవడంతో ఇసుక తొలగింపునకు నెదర్లాండ్‌కు చెందిన బోస్కాలిస్‌ సంస్థ డ్రెడ్జింగ్‌ పనులు మొదలు పెట్టింది. ప్రస్తుతం ఈ నౌకలో 20 అడుగుల పొడవైన కంటెయినర్లు 20వేల వరకు ఉండడంతో వాటిని తొలగించేందుకు ప్రణాళిక వేస్తున్నారు. అయితే నౌక సగం బరువు నీరు, సగం బరువు ఇసుకపై ఉన్న నేపథ్యంలో బరువులు తొలగించే సందర్భంలో నౌక చీలిపోవడం,  దెబ్బతినడం, ఒకవైపు ఒరగడం లాంటివి జరిగితే పరిస్థితి మరింత దిగజారుతుంది. ఈ పరిస్థితి తలెత్తకుండా ఆఫ్ షోర్, ఆన్ షోర్ భారీ క్రేన్‌లు చేర్చాల్సి ఉంది.

ఆలస్యమైతే..లక్షల కోట్ల నష్టమే.. 

ఈ మార్గానికి ఉన్న ప్రాధాన్యం నేపథ్యంలో నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ప్రతిగంటకు రూ.3వేలకోట్ల నష్టం వాటిల్లనుంది. ప్రధానంగా భారత్‌కు, చైనా, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాలకు ఈ నష్టం ఉండనుంది. 1869లో ఈజిఫ్టులో ఈ కాలువ నిర్మాణం జరిగింది. మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రాన్ని కలిపేందుకు ఈ మార్గం ఏర్పాటు చేశారు. దీంతో ప్రపంచ దేశాలకు నార్త్ అట్లాంటిక్ మహా సముద్రం, నార్తర్న్ హిందూ మహా సముద్రం మధ్య మార్గం ఏర్పడింది. ఈ మార్గం కంటే ముందు ఆసియా, ఐరోపా దేశాల చుట్టూ తిరిగి వెళ్లడం ద్వారా సమయం ఎక్కువగా తీసుకోవడంతో పాటు 8,900 కి.మీ.లు అదనంగా వెళ్లాల్సి వచ్చింది. అందుకే సూయజ్ కాలువ అంత రద్దీగా ఉంటుంది.

బైపాస్ మార్గం కన్నా ముందే..

ఈ మార్గంలో నౌకలు చిక్కుకుపోవడం, రద్దీని తట్టుకునేందుకు 2007తరువాత బైపాస్ మార్గం ఏర్పాటు చేశారు. అయితే బైపాస్ మార్గాని కంటే ముందే ఎవర్ గ్రీన్ నౌక చిక్కుకుపోయింది. వేరే నౌకలు ఇలా చిక్కుకున్నా నౌకలు ఆలస్యంగానైనా నడిచేవి. అయితే భారీ నౌక కావడంతో ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. సాధారణ సమయంలోనే ఈ మార్గం దాటేందుకు నౌకలకు 11నుంచి 18గంటలు పడుతుంది. గతేడాది 19వేల భారీ నౌకలు ఈ మార్గాన్ని దాటాయి. ఇక చిన్న నౌకలు, రెండు దేశాలకే పరిమితైన నౌకలు మరో 20వేలు ఉంటాయని అంచనా. గతేడాది ఈ మార్గం ద్వారా ఈజిప్టుకు వచ్చిన ఆదాయం దాదాపు రూ. 44వేల కోట్లుగా అంచనా వేశారు.

Must Read ;- ‘రామ్ సేతు’ నిర్మిస్తున్న అమెజాన్ ప్రైమ్

Tags: "సూయజ్‌లో ఇరుక్కున్న నౌకCairochinacontainer shipEditorspickeffect of suez canal blockEgyptEver GivenEver Given Shipever given ship" "suez canalgulfheavy ship stucked in suez canalheavy ship stucked in suez canal has more impact on indiaheavy ship stucked in suez canal has more impact on so many countriesheavy ship stucked in suez canal has more impact on so many countries including indiaheavy ship stucked in suez canal videoInternational newsInternational tradeIraqLatest Newslatest news on suez canallatest update on ship stucked in suez canalleotoprussiaSaudi ArabiaShip containersship struck in suez canalship stucked in suez canalship stucked in suez canal imagesship stucked in suez canal latest newsship stucked in suez canal newsship stucked in suez canal videoSuez canalSuez Canal Authoritysuez canal benfitssuez canal detailssuez canal effect on indiaSuez Canal Egyptsuez canal evergreen shipsuez canal imagessuez canal importancesuez canal latest updatesuez canal newssuez canal ship losssuez canal ship newssuez canal updatestelugu newstraffic jam in suezVortexawhers is suez canalWorld News" crude oilఎవర్‌ గివెన్ఎవర్ గివెన్ షిప్గల్ఫ్​చమురు ధరలుజూలియన్‌ కోలన్‌‌" "Even Green Shipజే జాకబ్స్భారత్​"వోర్టెక్సాసూయజ్​ కాలువసూయజ్ కాల్వసూయజ్ కెనాల్‌
Previous Post

తెల్లవారితే గురువారం (రివ్యూ)

Next Post

సినిమా రైతు ‘వేదం’ నాగయ్య ఇకలేరు

Related Posts

హ్యాట్సాఫ్‌ లోకేష్‌… యువ మంత్రికి రాజ్‌ దీప్‌ సర్‌దేశాయ్‌ ప్రశంసలు

by లియో డెస్క్
November 19, 2026 8:17 pm

మంత్రి నారా లోకేష్ మరోసారి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. రాప్తాడు బాలిక...

తమిళ్‌ సీఎం విజయ్‌కి ఏపీ ఫోబియా.. 15 మంది అధికారులపై వేటు..

by లియో డెస్క్
November 19, 2026 7:27 pm

ఆంధ్రప్రదేశ్ దూకుడు తమిళనాడు సీఎం విజయ్‌కు నిద్రలేకుండా చేస్తోంది. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ...

కేంద్ర నిఘా టీమ్‌తో వైసీపీ సోషల్ మీడియా గేమ్స్.. అమిత్ షా సీరియస్..!

by లియో డెస్క్
November 19, 2026 6:08 pm

ఏపీ రాజకీయాల్లో ఇంటెలిజెన్స్ రిపోర్టుల పేరుతో వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా...

వైఎస్ పుత్ర వాత్సల్యం..15 ఏళ్ల క్రితమే సింగిల్‌ డీల్‌లో జగన్‌కు రూ.446 కోట్లు.!

by లియో డెస్క్
November 19, 2026 5:16 pm

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ఫైనల్...

పెన్‌ డ్రైవ్‌లో జగన్‌ సీక్రెట్‌…ED పట్టేసింది.!

by లియో డెస్క్
November 19, 2026 3:50 pm

మాజీ సీఎం జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో ఎట్టకేలకు ED పదో ప్రాసిక్యూషన్‌ కంప్లయింట్‌...

అండర్‌ గ్రౌండ్‌లోకి జగన్‌ PA KNR.!

by లియో డెస్క్
November 18, 2026 8:48 pm

వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు,...

షర్మిలపై సా*క్షి విషపు రాతలు.. జగన్‌కి లోకేష్‌ కౌంటర్‌..

by లియో డెస్క్
November 18, 2026 8:02 pm

ఏపీ PCC చీఫ్ వైఎస్ షర్మిల కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను సీఎం...

ఏపీ వైపు శాంసంగ్ చూపు..దుగరాజపట్నంలో భారీ షిప్ యార్డ్.?

by లియో డెస్క్
November 18, 2026 6:19 pm

ఇంటర్నేషనల్ షిప్‌ బిల్డింగ్‌ సెక్టార్‌లోకి అడుగుపెట్టేందుకు ఏపీకి ఓ సువర్ణావకాశం. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్...

తిరుమల చరిత్రను మార్చిన 49 రోజులు..బాబు మార్క్ భగీరథ ప్రయత్నం..!

by లియో డెస్క్
November 18, 2026 6:05 pm

1999వ సంవత్సరం. కలియుగ దైవం కొలువైన తిరుమల గిరులపై ప్రకృతి కన్నెర్రజేసింది. నైరుతి...

అమరావతిలో మీడియా సిటీ…లక్ష మంది యువతకు ఉద్యోగాలు..

by లియో డెస్క్
November 18, 2026 5:38 pm

అమరావతిని అత్యాధునిక టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ఏపీ ప్రభుత్వం మరో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

తమిళ్‌ సీఎం విజయ్‌కి ఏపీ ఫోబియా.. 15 మంది అధికారులపై వేటు..

పెన్‌ డ్రైవ్‌లో జగన్‌ సీక్రెట్‌…ED పట్టేసింది.!

వైఎస్ పుత్ర వాత్సల్యం..15 ఏళ్ల క్రితమే సింగిల్‌ డీల్‌లో జగన్‌కు రూ.446 కోట్లు.!

హ్యాట్సాఫ్‌ లోకేష్‌… యువ మంత్రికి రాజ్‌ దీప్‌ సర్‌దేశాయ్‌ ప్రశంసలు

కేంద్ర నిఘా టీమ్‌తో వైసీపీ సోషల్ మీడియా గేమ్స్.. అమిత్ షా సీరియస్..!

షర్మిలపై సా*క్షి విషపు రాతలు.. జగన్‌కి లోకేష్‌ కౌంటర్‌..

అండర్‌ గ్రౌండ్‌లోకి జగన్‌ PA KNR.!

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

అమరావతిలో మీడియా సిటీ…లక్ష మంది యువతకు ఉద్యోగాలు..

Bollywood Beauty Sophie Choudry Super Sexy Bikini Pics

ముఖ్య కథనాలు

హ్యాట్సాఫ్‌ లోకేష్‌… యువ మంత్రికి రాజ్‌ దీప్‌ సర్‌దేశాయ్‌ ప్రశంసలు

తమిళ్‌ సీఎం విజయ్‌కి ఏపీ ఫోబియా.. 15 మంది అధికారులపై వేటు..

కేంద్ర నిఘా టీమ్‌తో వైసీపీ సోషల్ మీడియా గేమ్స్.. అమిత్ షా సీరియస్..!

వైఎస్ పుత్ర వాత్సల్యం..15 ఏళ్ల క్రితమే సింగిల్‌ డీల్‌లో జగన్‌కు రూ.446 కోట్లు.!

పెన్‌ డ్రైవ్‌లో జగన్‌ సీక్రెట్‌…ED పట్టేసింది.!

అండర్‌ గ్రౌండ్‌లోకి జగన్‌ PA KNR.!

షర్మిలపై సా*క్షి విషపు రాతలు.. జగన్‌కి లోకేష్‌ కౌంటర్‌..

తిరుమల చరిత్రను మార్చిన 49 రోజులు..బాబు మార్క్ భగీరథ ప్రయత్నం..!

అమరావతిలో మీడియా సిటీ…లక్ష మంది యువతకు ఉద్యోగాలు..

తమిళనాడు వద్దు.. ఏపీనే ముద్దు..1000 కోట్లతో డిక్సన్ పెట్టుబడులు.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హ్యాట్సాఫ్‌ లోకేష్‌… యువ మంత్రికి రాజ్‌ దీప్‌ సర్‌దేశాయ్‌ ప్రశంసలు

తమిళ్‌ సీఎం విజయ్‌కి ఏపీ ఫోబియా.. 15 మంది అధికారులపై వేటు..

కేంద్ర నిఘా టీమ్‌తో వైసీపీ సోషల్ మీడియా గేమ్స్.. అమిత్ షా సీరియస్..!

వైఎస్ పుత్ర వాత్సల్యం..15 ఏళ్ల క్రితమే సింగిల్‌ డీల్‌లో జగన్‌కు రూ.446 కోట్లు.!

పెన్‌ డ్రైవ్‌లో జగన్‌ సీక్రెట్‌…ED పట్టేసింది.!

అండర్‌ గ్రౌండ్‌లోకి జగన్‌ PA KNR.!

షర్మిలపై సా*క్షి విషపు రాతలు.. జగన్‌కి లోకేష్‌ కౌంటర్‌..

ఏపీ వైపు శాంసంగ్ చూపు..దుగరాజపట్నంలో భారీ షిప్ యార్డ్.?

తిరుమల చరిత్రను మార్చిన 49 రోజులు..బాబు మార్క్ భగీరథ ప్రయత్నం..!

అమరావతిలో మీడియా సిటీ…లక్ష మంది యువతకు ఉద్యోగాలు..

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist