June 28, 2026 7:37 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

మూడేళ్ల క్రితమే స్కెచ్.. విశాఖ ఉక్కును ‘‌పోస్కో’ పరం చేసేస్తారా?

ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును పోస్కో పరం చేసేందుకు ప్రభుత్వాలు 2018 నుంచే వ్యవహారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం దీనికి బలం చేకూర్చుతోంది.

February 11, 2021 at 11:21 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

32 మంది ప్రాణత్యాగాలు, వేలాదిమంది ప్రజల ఉద్యమ స్ఫూర్తి కారణంగా సాకారమైన ‘ విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ పక్కా స్కెచ్ ప్రకారం ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి  ఇచ్చిన సమాధానంతో ఈ బండారం బయట పడింది. 2018లో పోస్కో , హుండై ప్రతినిధులు విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించారని స్పష్టం చేసింది. ఆర్‌ఐఎన్‌ఎల్, ఎన్‌ఎండిసి, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ప్రతినిధులు ప్లాంట్ భూములను పరిశీలించినట్టు లేఖలో పేర్కొంది.  స్టీల్ ప్లాంట్ భూముల్లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు పోస్కో సంస్థ ఆసక్తి చూపుతున్నట్టు వెల్లడించింది. ఒక నాన్ బైండింగ్ ఎంవోయు కూడా 2019 అక్టోబర్లో కుదుర్చుకున్నట్టు స్పష్టం చేసింది. ఎంవోయూ ప్రకారం ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసినట్టు, సమాచార మార్పిడికి వర్కింగ్ గ్రూప్ పని చేస్తోందని స్పష్టం చేసింది. ఎంవోయూ ప్రకారం  స్టీల్ ప్లాంట్ లో కనీసం 50 శాతం వాటాను పోస్కో దక్కించుకోనుంది. ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు దఫదఫాలుగా పోస్కో ప్రతినిధులు విశాఖ సందర్శించినట్లు లేఖలో పేర్కొన్నారు. పోస్కోకు కేటాయించిన భూముల విలువ ఆధారంగా స్టీల్ ప్లాంట్‌లో వాటా  నిర్ధారించాలని  ఒప్పందంలో  రాసుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు.

ముగియని పోస్కో వ్యవహారం..

కార్మికుల ఆందోళనతో పోస్కో వ్యవహారం ముగిసిందని అంతా భావించారు. దక్షిణ కొరియా కంపెనీకి ప్లాంట్ భూములు ఇచ్చేది లేదని ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఆందోళన రూపంలో సమాధానం ఇవ్వడంతో అనంతరం ఆ చర్చ  ముందుకు సాగలేదు. కానీ ఎంవోయూ కుదుర్చుకున్న విషయం విజయసాయిరెడ్డి ప్రశ్నతో వెలుగులోకి వచ్చింది. ఆ ఒప్పందాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రైవేటీకరణ ప్రతిపాదనతో స్పష్టమైంది.

బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం..

ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ నుంచి నూరు శాతం వాటాలు ఉపసంహరించుకుని, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అంటే… ఒక రకంగా విక్రయించడమే. ఇందు కోసం ఆసక్తి ఉన్న సంస్థల నుంచి త్వరలో టెండర్లు ఆహ్వానించాల్సి ఉంది. అందులో అత్యధికంగా కోట్ చేసిన సంస్థకు స్టీల్ ప్లాంట్ పై హక్కులు లభిస్తాయి. ఈ లెక్కన ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న పోస్కో సంస్థకు 50 శాతం వాటాలు వెళ్లిపోతాయా? లేక ఆ సంస్థ కూడా బిడ్డింగ్‌లో పాల్గొంటుందా? అన్న విషయం తెలియాల్సి ఉంది.

50 శాతం వాటా ఇచ్చేందుకే డ్రామాలా?

స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, ఉద్యోగులు పోస్కోను తీవ్రంగా వ్యతిరేకించారు. అదే విధంగా ఇతర రాజకీయ పార్టీలు ప్రైవేటు భాగస్వామ్యం సహించేది లేదని స్పష్టం చేశాయి. కమ్యూనిస్టులు చాలా రోజుల పాటు ఆందోళనలు నిర్వహించారు. దీంతో తాత్కాలికంగా ఆ వివాదానికి తెర దించి, పూర్తి ప్రైవేటీకరణ ప్రతిపాదన తెరపైకి తెస్తే… చర్చల్లో భాగంగా 50 శాతం పోస్కోకు అప్పగించేందుకు కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు.. అంగీకరిస్తాయనే కుట్రతోనే కేంద్రం ఈ ప్రకటన చేసి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉద్యమం తారస్థాయికి చేరిన తరువాత చర్చల పేరిట ఇటువంటి ప్రతిపాదన చేసే అవకాశం ఉందని, పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే కన్నా…50 శాతం వెళ్లడం ఉత్తమమని ఉద్యోగులే భావించేలా చేయడమే కేంద్రం పన్నాగమని భావిస్తున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం సమక్షంలోనే ప్రతినిధులు ఈ మొత్తం వ్యవహారం నడిపారు. ప్రస్తుతం కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆందోళనలు వెనుక రహస్యం ఏంటన్నది త్వరలోనే వెల్లడి కానుంది. అనుకోకుండా విజయసాయిరెడ్డి ఈ ప్రశ్నలు వేసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారా? అన్న సందేహాలు మొదలయ్యాయి.

Must Read ;- నన్ను నమ్ముకో.. అన్నీ అమ్ముకో..: జగన్ ప్రతిపాదనపై ఉద్యోగుల ఆగ్రహం

Tags: center and state govenaments cooperation in thisEditorspickleotopposcg entered with mou in 2019telugu newsvisaka steel privatisation started in 2018
Previous Post

గానరస పానశాల.. ఘంటసాల (వర్ధంతి ప్రత్యేకం)

Next Post

సమంత కల నెరవేరుతున్న వేళ

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

Mind Blowing Hot Photos Of Ketika Sharma

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist