August 10, 2026 1:44 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్‌ కొంప ముంచిన జోగి రమేష్‌…!!

December 16, 2024 at 1:53 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీలో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి జోగి రమేశ్… ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొంప ముంచేశారు. వైసీపీలో కీలక నేతగా ఎదిగిన ఆయన టీడీపీ నేతలతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. సోమవారం నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఇందుకు వేదికగా నిలిచింది.ఈ కార్యక్రమంలో మొన్నటి ఎన్నికలకు ముందు వైసీపీని వదిలి టీడీపీలో చేరి… ఇప్పుడు కూటమి కేబినెట్ లో కీలక మంత్రిగా కొనసాగుతున్న కొలుసు పార్థసారథి, టీడీపీ కీలక నేత, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి జోగి రమేశ్ పాల్గొన్నారు.

ఇందులో భాగంగా పట్టణంలో ర్యాలీ జరగగా… సదరు ర్యాలీలో ఓ జీపుపై పార్థసారథి, శిరీష ఎక్కగా… వారి పక్కనే రమేశ్ కూడా ఆ జీపు ఎక్కారు. ఓపెన్ టాప్ జీపులో ఇద్దరు కీలక టీడీపీ నేతలతో కలిసి రమేశ్ ప్రజలకు అభివాదం చేస్తూ సాగారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అంతేకాకుండా వైసీపీకి చెందిన రమేశ్ ను అసలు జీపు ఎలా ఎక్కనిచ్చారంటూ పార్థసారథి, శిరీషలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీకి చెందిన కీలక నేతలు చెప్పినట్టుగా నడుచుకున్న జోగి రమేశ్ టీడీపీ శ్రేణులపై విరుచుకుపడ్డారు. ఒకానొక సందర్భంలో జగన్ దృష్టిలో పడి మంచి మార్కులు కొట్టేసేందుకు ఏకంగా నాడు విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటిపైకి రమేశ్ దాడికి యత్నించార. ఆ తర్వాత ఆయన అనుకున్నట్లుగానే… జగన్ కేబినెట్ లో జోగికి మంత్రి పదవి దక్కింది. అనుకున్నట్లుగానే మంత్రి పదవి దక్కడంతో రమేశ్ చక్రం తిప్పారు. ఇష్జారాజ్యంగా వ్యవహరించిన రమేశ్ కుటుంబం… అధికారులను అడ్డం పెట్టుకుని భారీ దందాలు చేసినట్లుగా ఆరోపణలు వినిపించాయి. ఈ కారణంగా వైసీపీ అధికారం కోల్పోగానే… రమేశ్ పై కేసులు నమోదు అయ్యాయి.

ఈ క్రమంలో ఆయన కుమారుడు అరెస్ట్ కూడా అయ్యారు. వెరసి ఆత్మరక్షణలో పడిపోయిన జోగి… వైసీపీని వీడితే తప్పించి ఈ సమస్యల నుంచి బయటపడలేనని గ్రహించారు. తాను పార్టీ మారుతున్నట్లుగా ఆయన తన అనుచరులతోనే ప్రచారం చేయించారు. అయితే అటు టీడీపీ నుంచి గానీ, ఇటు జనసేన ,నుంచి గానీ ఆయనకు ఎంట్రీ దొరికే అవకాశమే కనిపించడం లేదు. గతంలో వైసీపీలో కొనసాగిన పార్థసారథి ప్రస్తుతం టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న కారణంగా ఆయన ద్వారా జోగి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే టీడీపీ కార్యక్రమంలో ఆయన పాలుపంచుకన్నారని సమాచారం.

బీసీ సాామాజిక వర్గానికి చెందిన జోగి రమేశ్ కు జగన్ అత్యథిక ప్రాధాన్యిచ్చారు. అడిగిన వెంటనే పోటీ చేసేందుకు ఎమ్మెల్యే సీటును ఇస్తూ వచ్చిన జగన్… జోగి కోరినట్టుగానే ఆయనకు తన కేబినెట్ లో మంత్రిి పదవినీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించేలా అవకాశం కూడా ఇచ్చారు. అంతేకాకుండా వైసీపీ తీసుకున్న పలు కీలక నిర్ణయాల్లో జోగికి కూడా పాత్ర ఉండేలా జగన్ చూసుకున్నారు. పార్టీ రహస్యాలు కూడా జోగి వద్ద జగన్ పెద్దగా దాచిన సందర్భం కూడా లేదనే చెప్పాలి.

ఈ లెక్కన జోగి… జగన్ కు నమ్మినబంటు కిందే లెక్క. మొన్నటి ఎన్నికల్లో జోగి ఓడిపోతే… తన నియోజకర్గాన్ని మార్చాలంటూ జోగి కోరడమే ఆలస్యం… ఆయనను మైలవరం ఇంచార్జీగా నియమించారు. అయితే ఇప్పటిదాకా జోగి మైలవరంలో అడుగుపెట్టిన పాపానే పోలేదని సమాచారం. కేసుల నుంచి తనను, తన ఫ్యామిలీని కాపాడుకోవడమే అంతిమ లక్ష్యంగా సాగుతున్న జోగి… జగన్ కు జల్ల కొట్టి టీడీపీ పంచన చేరేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా వైసీపీ శ్రేణులే బహిరంగంగా చెప్పుకుంటున్నాయి.

Tags: jogi rameshJogi Ramesh Big Shock To YS Jagan..Latest Newsleonewsleotopys jaganYSRCP party
Previous Post

సైకిల్‌ ఎక్కుతున్న కడప వైసీపీ కార్పొరేటర్లు.. ఫ్యాన్‌ పవర్‌ కట్‌…!!

Next Post

జనసేనలోకి మంచు మనోజ్‌, మౌనిక..!!…మోహన్‌బాబుకి షాక్‌..!!

Related Posts

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

by లియో డెస్క్
August 9, 2026 8:57 am

ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక, గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు...

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

by లియో డెస్క్
August 9, 2026 8:03 am

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలకు గట్టి పోటీనిస్తున్నాయి. ఏకంగా ఒక్కో స్కూలులోనే...

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

by లియో డెస్క్
August 8, 2026 10:32 pm

కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త...

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

by లియో డెస్క్
August 8, 2026 9:29 pm

విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా అవతరిస్తోంది. ఐటీ, డేటా సెంటర్ల...

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

by లియో డెస్క్
August 8, 2026 6:40 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది....

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

Rashmika Mandanna Hot Pics

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

ముఖ్య కథనాలు

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist