August 10, 2026 6:52 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఆయనో హంతకుడు.. వెలగపూడి టార్గెట్‌గా విజయసాయి ప్రచారం

విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు టార్గెట్‌గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న ప్రచారంపై ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

March 2, 2021 at 1:31 PM
in Andhra Pradesh, Editors Pick, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

 “ వంగవీటి హత్యకేసులో కాకుంటే ఏదో ఒక కేసులో నువ్వు దొరకక తప్పదు”… అని బహిరంగంగా రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుని ఉద్దేశించి హెచ్చరించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయసాయిరెడ్డి అన్నిరకాల అస్త్రశస్త్రాలను ప్రచారం కోసం వినియోగిస్తున్నారు. కులాన్ని వాడుకుంటున్నారు, గతంలో ఉన్న కేసులన్నీ ప్రస్తావిస్తున్నారు, మరో అడుగు ముందుకేసి జైలుకు పంపుతామని హెచ్చరికలు చేస్తున్నారు. తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణ బాబు తొలిసారిగా ఎమ్మెల్యే అయినట్టు… విజయసాయిరెడ్డి చేస్తున్న ప్రచారం చూసి స్థానిక ఓటర్లు విస్తుపోతున్నారు.

‘‘నాయకులు కావాలా? హంతకులు కావాలా?”

“మీరు వెలగపూడికి భయపడాల్సిన అవసరం లేదు. వెలగపూడి ఒక హంతకుడు. వంగవీటి రంగ హత్య కేసులో ఐదో నిందితుడు. ఏదో సాక్ష్యాధారాలు తారుమారు చేసి ఆ కేసు నుంచి బయటపడ్డ వ్యక్తి. ప్రత్యక్షంగా వంగవీటి రంగాను హత్య చేసిన వ్యక్తి రామకృష్ణ బాబు. అటువంటి వ్యక్తిని మీరంతా శాసనసభ్యుడిగా ఎన్నుకుంటున్నారు. దానివల్ల నష్టపోయేది మీరే. 25 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగే వైఎస్‌ఆర్‌సిపి నాయకులు కావాలా? హంతకులు కావాలా?” అంటూ కార్పొరేషన్ ఎన్నికలకు, 2024 లో జరగబోయే ఎమ్మెల్యే ఎన్నికలకు ఒకేసారి పనిలో పనిగా ప్రచారం చేశారు. ఎప్పుడూ టిడిపి అధినేత చంద్రబాబు పై విరుచుకు పడే విజయసాయిరెడ్డి… విశాఖలో మాత్రం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పై ఇష్టానుసారం  ఆరోపణలు చేశారు. కోర్టు తీర్పులను అపహాస్యం చేసే విధంగా మాట్లాడారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి న్యాయవ్యవస్థపై చేస్తున్న దాడి గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అదే పందాలో దశాబ్దాల క్రితం నాటి తీర్పులను ఉదహరిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అక్కడెక్కడో హత్యచేసి విశాఖలో తలదాచుకునేందుకు వచ్చారని, అటువంటి రౌడీల ఆట కట్టిస్తామని హెచ్చరికలు చేశారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే అండగా ఉంటానని  భరోసా ఇచ్చారు.

కాపు సోదరులను రెచ్చగొట్టే ప్రయత్నం..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ విజయసాయిరెడ్డి కులం కార్డును వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాపు సోదరులపై ప్రేమ పుట్టుకొచ్చినట్టు ప్రసంగాలు  దంచేస్తున్నారు. కాపుల ఆరాధ్య దైవమైన వంగవీటి మోహన రంగాను హత్య చేసిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి కాపు సోదరులు ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించారు. కాపు సోదరులు అంతా ఒక్క సారి ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెలగపూడి చుట్టూ చాలామంది రౌడీషీటర్లు ఉన్నారని ఆరోపించారు. విజయవాడ రౌడీ రాజకీయాలను విశాఖలో చేస్తే కుదరదని హెచ్చరించారు. ఎటువంటి బెదిరింపులు వచ్చినా  తనకు సమాచారం ఇస్తే తాను  చూసుకుంటానని హామీ ఇచ్చారు.

వీళ్లంతా ఎక్కడ నుంచి వచ్చారో..?

మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన వెలగపూడి రామకృష్ణబాబుపై ఎంపీ విజయసాయి రెడ్డి కొత్తగా వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లు అనూహ్యంగా, రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా గెలుచుకున్న వైఎస్ఆర్సిపి.. విశాఖ తూర్పులో మాత్రం వెలగపూడి రామకృష్ణ బాబుని డీ కొట్టలేకపోయింది. అటువంటి ఎమ్మెల్యే పై అనేక ఆరోపణలు చేస్తూ, కార్పొరేటర్ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తూ రాజకీయ అవగాహన లేమిని ప్రదర్శించారు. సాటి కార్పొరేటర్ అభ్యర్థితో సరిపోల్చుతూ ఓట్లు అడగాల్సిన ఎంపీ…. వెలగపూడి టార్గెట్‌గా ప్రచారం చేయడం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. 2019 ఎన్నికల్లో సమీప వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థిపై వెలగపూడి రామకృష్ణబాబు సుమారు 27 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. అదే 2014 ఎన్నికల విషయానికి వస్తే.. వైయస్సార్ సిపి ప్రత్యర్థిపై 52, 741 మెజారిటీ సాధించారు. అటువంటి వ్యక్తి అరాచకాలు, రౌడీయిజం అంటూ అదే నియోజకవర్గం ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రుబాబు చేస్తున్నారని చెప్పుకొచ్చారు మరి.. మీరంతా ఎక్కడ నుంచి వచ్చారు మహానుభావా! అంటూ స్థానికులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు.

ఆర్థిక నేరం కన్నా పెద్దగా?

అనేక ఆర్ధిక నేరాలలో ఎ 2 గా వున్న ఎంపీ విజయసాయిరెడ్డి నీతులు చెప్పడం ఏంటని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో తిరుగుతున్న అధికార పార్టీ నాయకులంతా విశాఖలో పుట్టి పెరిగారా? మీరు ఇక్కడ సెటిల్ కావచ్చా అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. విశాఖ రాజకీయాల్లో స్థానికేతరులకే అనేకమార్లు పట్టం కట్టిన విషయాన్ని విశాఖ వాసులు గుర్తు చేస్తున్నారు. తమకు స్థానికత ముఖ్యం కాదని.. రాజకీయ పార్టీ.. అభ్యర్థి క్యారెక్టరే ముఖ్యమని… వ్యక్తిగత విషయాల కన్నా.. సేవ  చేసే గుణానికే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. ఎన్నో నీతి వ్యాఖ్యలు  చేస్తున్న వ్యక్తి మీద ఉన్న కేసుల కన్నా ప్రమాదకరమైన కేసులు విశాఖలో మరి ఎవరిపైనా లేవని పేర్కొంటున్నారు.

Tags: 2024 ap cm jaganalleges Vijaya Saiandhra pradesh latest newsandhra pradesh latest news in teluguAndhra Pradesh NewsEditorspickLatest Telugu Newsleo tvmla velagapudi ramakrishna babump vijay sai reddymp vijayasai targeting mla velagapudi in gvmc campaignnewstelangana newstelugu newstheleonews.comToday newstoday news in telugutodays newsVelagapudi involved in a number of land grabbing casesvijay sai reddy fires on mla velagapudivijay sai reddy fires on velagapudi ramakrishnavijayawada rowdy politicsviral videosvisakhapatnam latest newsvisakhapatnam meeting on vijay sai reddy
Previous Post

Astro Gemologist BNV Rajashekar about Suryakant Mani Benefits | Leo Devotional

Next Post

సైనా నెహ్వాల్ బయోపిక్ .. రిలీజ్ డేట్ ఫిక్స్డ్

Related Posts

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

by లియో డెస్క్
August 9, 2026 8:57 am

ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక, గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు...

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

by లియో డెస్క్
August 9, 2026 8:03 am

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలకు గట్టి పోటీనిస్తున్నాయి. ఏకంగా ఒక్కో స్కూలులోనే...

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

by లియో డెస్క్
August 8, 2026 10:32 pm

కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త...

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

by లియో డెస్క్
August 8, 2026 9:29 pm

విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా అవతరిస్తోంది. ఐటీ, డేటా సెంటర్ల...

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

by లియో డెస్క్
August 8, 2026 6:40 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది....

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Rashmika Mandanna Hot Pics

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

ముఖ్య కథనాలు

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist