November 9, 2026 6:09 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editorial

గణేశ.. పర్సనాలిటీ డెవలప్మెంట్!

వినాయకుడికి సంబంధించిన అత్యంత పాపులర్ కథ ఒకటి.. మనందరికీ తెలుసు. కానీ ఆ కథలో ఉండే ఒక అద్భుతమైన వ్యక్తిత్వ వికాస సూత్రం మాత్రం మనలో చాలా మందికి బోధపడి ఉండకపోవచ్చు. 

August 22, 2020 at 10:56 AM
in Editorial, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వ్యక్తిత్వ వికాసం అంటే సక్సెస్ వైపు తీసుకువెళ్లే సూత్రం మాత్రమే అని అందరూ అనుకుంటూ ఉంటారు. మనం కూడా అలాగే అనుకుందాం. సక్సెస్ దక్కాలంటే కావాల్సంది ఏమిటి?.. హార్డ్ వర్క్, వనరులు, ఫెయిల్యూర్స్ కు భయపడి వెనుతిరగకుండా పోరాడడం.. వీటన్నింటికంటె ముఖ్యమైన మరో సంగతి కూడా ఉంది. అది- విజయం కోసం పోరాటం ప్రారంభించే ముందే.. మన బలహీనతల్ని తెలుసుకోవడం, మన లోపాలను గుర్తెరగడం. 

వినాయకుడు తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలిసిన కథ ఒకటి ఉంది. వినాయకుడు- కుమారస్వామి అన్నదమ్ములిద్దరికీ పరమశివుడు ఒక పోటీ పెట్టాడు. మీ ఇద్దరిలో ఎవరు ముందుగా సమస్తలోకాలను చుట్టి వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తానన్నాడు. నెమలి వాహనం ఉంది గనుక.. కుమారస్వామి తక్షణమే ఎగిరి వెళ్లిపోయాడు. వినాయకుడు మాత్రం తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణం చేసి.. అన్నిలోకాలూ తిరిగిన ఫలం సంపాదించుకున్నాడు. గణాధిపత్యం పొందాడు. ఇదీ కథ! 

ఈ కథను సరదాగా మనం చాలా సందర్భాల్లో చెప్పుకుని ఉంటాం. తల్లిదండ్రులను పూజించాలి.. పెద్దలను గౌరవించాలి. తల్లిదండ్రులను పూజించడం అనేది.. సమస్తలోకాలను చుట్టివచ్చినంత పుణ్యఫలాన్ని మనకు అందిస్తుంది.. ఇలాంటి నీతులు చెప్పే దృష్టాంతాలలో మనం ఈ కథను వినిఉంటాం. కానీ దానికంటె అద్భుతమైన నీతి ఒకటి ఈ కథలో ఉంది. 

అదే మన బలహీనతల్ని మనం ముందుగా తెలుసుకోవడం.

పరమశివుడు ఇద్దరు కొడుకులకు పోటీ పెట్టాడు. బాగానే ఉంది. పోటీ ప్రకారం కుమారస్వామి వెంటనే వెళ్లిపోయాడు. కానీ వినాయకుడు కదల్లేదు. ఎందుకు? అంత పెద్ద శరీరం, ఎలుక వాహనంతో తాను బయల్దేరినా కూడా.. నెమలిమీద ఎగిరిపోయిన కుర్రవాడు కుమారస్వామిని నెగ్గలేనని అతను అన్నింటికంటె ముందు గ్రహించాడు. తనది స్థూలకాయం, తన వాహనం మరీ అంత వేగంగా వెళ్లలేని ఎలుక. ఈ బలహీనతల్ని ముందుగా పరిగణనలోకి తీసుకున్నాడు. పోటీ విషయంలో తనకు ఉన్న పరిమితులు ఏమిటో ముందుగా గుర్తించాడు. ఒక్కసారి మన పరిమితులు పూర్తిగా మనకు అర్థం కాగానే.. దానికి అనుగుణంగా.. ప్రత్యామ్నాయాలను అన్వేషించాడు. దాని ఫలితమే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం. 

మన పరిమితుల్ని తెలుసుకుంటే చాలు…

గణేశుడి కథ నుంచి ఆ ఒక్క నీతిని మనం నేర్చుకుంటే చాలు. పర్సనాలిటీ డెవలప్మెంటు, వ్యక్తిత్వ వికాస పాఠాలు అనేకం చదువుకున్నంత ఫలితం దక్కుతుంది. మామూలుగా పురాణ ప్రవచనాలు పూర్తవుతున్నప్పుడు.. ‘ఈ కథ చదివిన వారికి, విన్నవారికి అందరికీ గోదాన, హిరణ్య దానాది అనేక దానాల పుణ్యఫలం దక్కుతుందని’ చెబుతుంటారే.. అలాగన్నమాట. ఈ ఒక్క నీతి గ్రహిస్తే, ఆ టెక్నిక్ అలవాటు చేసుకుంటే.. అనేక పర్సనాలిటీ డెవలప్మెంటు పాఠాలు విన్నట్టే.

ఒక ఇంగ్లిషు సామెత ఉంది. ‘‘Knowledge is, knowing of what we dont know” అని. ‘‘జ్ఞానం అంటే.. మనకు ఏం తెలియదో తెలుసుకుని ఉండడం’ అని దీనికి తెలుగులో అర్థం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఒక నది వద్దకు వెళ్తాం. ఈత కొట్టాలని అనిపిస్తుంది. పైకి మామూలుగా కనిపించినప్పటికీ.. నది ఎంత వేగంతో ప్రవహిస్తోందో మనకు తెలియదు. అలా  దాని వేగం తెలియదనే మనలోని అజ్ఞానాన్ని మనం గుర్తించగలిగితే.. ఈత కోసం నదిలో దూకే సాహసం చేయం. దాని వేగం తెలియని మన అజ్ఞానం గురించి కూడా మనకు అవగాహన లేకపోతే.. నదిలో దిగుతాం. ఆ వేగానికి కొట్టుకుపోయి ప్రాణం మీదికి తెచ్చుకుంటాం. 

సరిగ్గా ఈ విషయమే మనకు వినాయకుడి కథ చెప్తుంది. పోటీ అనౌన్స్‌మెంట్ రాగానే.. వినాయకుడు తన బలాలు- బలహీనతలను బేరీజు వేసుకున్నాడు. భేషజాలకు పోకుండా తనకున్న బలహీనతలు, పరిమితులు (లిమిటేషన్స్) ఏమిటో ముందు అవగాహన చేసుకున్నాడు. తాను వేగంగా వెళ్లడం సాధ్యం కాదని ఆయన తెలుసుకోగలిగాడు గనుకనే.. ప్రత్యామ్నాయం చూసుకున్నాడు.

మనం చేయాల్సింది కూడా అదే. సక్సెస్ కావాలంటే మన బలాల్ని మనం తెలుసుకోవడం మాత్రమే కాదు.. బలహీనతల్ని కూడా తెలుసుకోవడం అంతే అవసరం. మనకి ఏం చేతకాదో మనం తెలుసుకుంటే.. దానిని బట్టి.. చేతనైన పనులు మాత్రమే  చేస్తాం. చేతనైన పనులు మాత్రమే చేస్తాం కాబట్టి- ఆ పనులు చేయడంలో మనకు చేతకాని విషయం (లోపం) ఉండదు కాబట్టి.. ఖచ్చితంగా విజయం వైపు మన అడుగులు పడతాయి. ఈ అద్భుతమైన విజయసూత్రాన్ని మనం ఈ వినాయక చవితి పర్వదినం నాడు అర్థం చేసుకుందాం.

వినాయకచవితి పర్వదినం శుభాకాంక్షలతో…

..కె.ఎ.మునిసురేష్ పిళ్లె

Tags: editorialganesh chaturdhileotopsuresh pillaivinayaka chavithi
Previous Post

డాడీ చిరుకు, సుస్మిత బర్త్ డే గిఫ్ట్ ఇదే!

Next Post

రేవంత్ అరెస్టుతో వేడెక్కిన రాజకీయం

Related Posts

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

by లియో డెస్క్
November 8, 2026 8:55 pm

YSRCP చీఫ్‌, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత మేనత్త...

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

by లియో డెస్క్
November 8, 2026 5:42 pm

అన్న కాలు పెట్టాడు..విజయ్ గ్రాఫ్ పడిపోయింది..ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా దద్దరిల్లుతున్న హెడ్‌లైన్...

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

by లియో డెస్క్
November 7, 2026 7:51 pm

చెన్నైలో వైఎస్‌ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ...

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

by లియో డెస్క్
November 7, 2026 5:59 pm

YCPలో ఒకప్పుడు జగన్‌ తర్వాత అంతా ఆయనే. కానీ ఇప్పుడు అదే నేత...

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

by లియో డెస్క్
November 7, 2026 4:34 pm

చీరాల మున్సిపాలిటీ ఎన్నికల తుది ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాభవాన్ని...

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

by లియో డెస్క్
November 7, 2026 4:15 pm

ఆఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్‌లో గత తొమ్మిదేళ్లలో ఏకంగా 73 లక్షల టన్నుల...

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

by లియో డెస్క్
November 6, 2026 8:35 pm

నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్‌కు, ఆయన పార్టీ నేతలకు కూటమి...

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

by లియో డెస్క్
November 6, 2026 7:52 pm

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - APPSC గ్రూప్-1 మెయిన్స్...

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

by లియో డెస్క్
November 6, 2026 6:21 pm

ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. తాజాగా మరో...

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

by లియో డెస్క్
November 6, 2026 4:24 pm

ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్‌ హైస్పీడ్‌లో దూసుకెళ్తొంది. సౌత్‌ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

నువ్వు లక్ష ఇచ్చిన వైసీపీకి ఓటు వేయము | AP Women Shocking Comments On YS Jagan | AP News | Leo News

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ముఖ్య కథనాలు

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist