August 29, 2026 7:11 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

తెలుగు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్ల మూత..!

దక్షిణ మధ్య రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. 31 రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

January 30, 2021 at 4:24 PM
in General, Latest News
south central railway

south central railway

Share on FacebookShare on TwitterShare on WhatsApp

దేశంలో అతి పెద్ద రవాణా సంస్థగా పేరు పొందిన రైల్వే సంస్థ సైతం పలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. నివారణ చర్యల దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తమ రైల్వే జోన్ పరిధిలోని 31 రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అందుకు కారణాలు లేకపోలేదు.. రైల్వే సంస్థ మూసివేస్తోన్న ఈ రైల్వే స్టేషన్ల పరిధిలో ఆదాయం, రద్దీ అంతంత మాత్రమే ఉంటున్న కారణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అములులోకి వస్తుందని.. మొదటగా 29 స్టేషన్లు మూతపడతాయన.. ఆ తర్వాత ఏప్రిల్1 నుంచి మిగిలిన 2 రైల్వే స్టేషన్లు కూడా మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ 30 స్టేషన్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరిధిలోనివే కావడం గమనార్హం. కేవలం ఒక్క స్టేషన్ మాత్రం మహారాష్ట్ర పరిధిలోని నాందేడ్‌ జిల్లాలో ఉంది.

ఇక డివిజన్ల వారీ వివరాలు విషయానికొస్తే.. సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలో 16 రైల్వే స్టేషన్లు, హైదరాబాద్ పరిధిలో 7, గుంతకల్ పరిధిలో 3, గుంటూరు రైల్వే పరిధిలో 4, ఇక మిగిలినది నాందేడ్ పరిధిలోకి రానుంది. హఠాత్తుగా, 31 స్టేషన్లను మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కరోనా కారణంగా ఇప్పటికే చాలా నష్టపోయిన రవాణ సంస్థ, నివారణ చర్యల్లో భాగంగానే వ్యవహరిస్తుందని అధికారులు చెప్తున్నారు. వీటిని కేవలం తాత్కాలికంగా మాత్రమే మూతవేసే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రయాణికల రద్దీ పెరిగిన తర్వాత.. వీటిని పునరుద్ధరించే అవాకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

Must Read ;- రైల్వే ప్రయాణికులకు ‘డిస్పోజబుల్ ట్రావల్ కిట్’..

Tags: 31 stations temporarily closedeast cost Railway Newsindian railway newsindian railwaysindian railways newsRailway Newsrailwayssouth central railwaysouth central railway apprentice 2021South Central Railway closed railway stationssouth central railway employees listsouth central railway enquirysouth central railway headquarterssouth central railway newssouth central railway secunderabad divisionsouth central railway ticket bookingSouth Central Railway zone
Previous Post

బాప్ రే.. యాప్ లు.. బతుకు బస్టాండే!

Next Post

జగ్గూభాయ్ కి తమిళ డబ్బింగ్ వల్ల ‘లాభం’ ఏంటో ?

Related Posts

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

by లియో డెస్క్
August 28, 2026 4:20 pm

  రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు, భారీ పెట్టుబడులు తీసుకురావడంలో మంత్రిగా ఎంత బిజీగా...

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

by లియో డెస్క్
August 28, 2026 3:30 pm

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇది పరీక్షా కాలం. రాజకీయంగా తన...

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

by లియో డెస్క్
August 27, 2026 7:42 pm

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో కానుక ఇచ్చింది. రాజధాని చుట్టూ...

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

by లియో డెస్క్
August 26, 2026 6:51 pm

స్థానిక ఉత్పత్తులకు ఇంటర్నేషనల్ బ్రాండింగ్ తీసుకురావడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ఒక అడుగు...

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

by లియో డెస్క్
August 26, 2026 5:44 pm

ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల మూడు దశాబ్దాల కల సాకారమవుతోంది....

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

by లియో డెస్క్
August 26, 2026 4:21 pm

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ జోగి రమేష్ ఫ్యామిలీ పంచాయితీ ఇప్పుడు పూర్తిగా...

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

by లియో డెస్క్
August 25, 2026 10:47 pm

వైసీపీ హయాంలో జరిగిన AP లిక్కర్ రవాణా స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి...

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
August 25, 2026 6:42 pm

Nకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏపీకి పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. అనంతపురం జిల్లాలో...

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

by లియో డెస్క్
August 25, 2026 5:13 pm

  ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక స్థానంలో నిలిచిన బొత్స కుటుంబం నుంచి...

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

by లియో డెస్క్
August 24, 2026 9:00 pm

ఆకాశం మీద ఉమ్మేస్తే.. తిరిగొచ్చి మొహం మీదే పడుతుంది. పని చేసే ప్రభుత్వంపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

Mind Blowing Hot Photos Of Ketika Sharma

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

అయ్యబాబోయ్ అంజలి ఇంత హాటా?

Lavanya Tripathi

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

అరకు కాఫీ.. ఆంధ్రా పాప్ కార్న్.. దటీజ్ బాబు బ్రాండ్..!

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

జోగి ఫ్యామిలీ నుండి కాపాడండి… సీఎం చంద్రబాబుకి మేఘన తండ్రి విన్నపం..

కి.మీటరుకు రూ.13 దోపిడీ.. కారుమూరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు..!

అనంతకు ప్రపంచ ప్రఖ్యాత సుజ్లాన్‌ కంపెనీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

జనసేన వైపు బొత్స అడుగులు.. జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారా..!

ఏపీ సర్కారీ బడుల్లో పెరుగుతున్న విద్యార్ధులు.. ట్వీట్‌తో నిజం చెప్పిన జగన్‌..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist