July 9, 2026 1:02 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

బెజవాడ రైల్వేస్టేషన్ అడ్డాగా జీరో బిజినెస్

జీఎస్టీ ఎగ్గొట్టే జీరో బిజినెస్ దందాదకు విజయవాడ రైల్వేస్టేషన్ కేంద్రంగా మారుతోంది. అధికారులు వ్యాపారులతో కుమ్మక్కవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

November 15, 2020 at 3:48 PM
in Editors Pick, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

జీఎస్టీ ఎగవేతకు బెజవాడ రైల్వేస్టేషన్ అడ్డాగా మారింది. ఏటా రూ.500 కోట్ల రూపాయల జీఎస్టీ ఎగవేతకు విజయవాడ రైల్వే స్టేషన్‌ను కేంద్రంగా మార్చారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా జరిగిన ఉదంతాలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. కోల్ కతా నుంచి విజయవాడకు 1000 పార్శిళ్ల రెడీమేడ్ దుస్తులు దిగుమతి అయ్యాయి.  వీటి విలువ రూ.5 కోట్లు ఉంటుందని అంచనా.  రెడీమేడ్ దుస్తులపై 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. రూ.50 లక్షలు పన్నులు చెల్లించిన తరవాతే రైల్వే పార్శిల్ సర్వీస్‌ను ఉపయోగించుకోవాల్సి ఉంది. 

అయినా ఒక్క రూపాయి టాక్సు చెల్లించకుండా వ్యాపారులు కోల్ కతా నుంచి విజయవాడకు వెయ్యి మూటల రెడీమేడ్ దుస్తులు తేగలిగారు అంటే అధికారుల అండ లేకుండా సాధ్యం కాదు. అటు కోల్ కతా రైల్వే పార్శిల్ అధికారులతో కుమ్మక్కైన వ్యాపారులు ఒక్క రూపాయి పన్నులు చెల్లించకుండా రూ.5 కోట్ల విలువైన రెడీమేడ్ దుస్తులు విజయవాడ తేగలిగారు. కానీ విజయవాడలో జీఎస్టీ అధికారులకు అందిన ముందస్తు సమాచారం మేరకు దాడిచేసి సరకును స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో సరకు స్వాధీనం చేసుకున్న అధికారులు ఓ ప్రయివేటు గోడౌన్‌కు సరకు తరలించి వ్యాపారులతో బేరాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. 

Also Read ;- జీఎస్టీ చెల్లించేందుకు కేంద్రానికి గతి లేదా?

అసలు కథ ఇక్కడే మొదలైంది

విజయవాడ రైల్వే స్టేషన్ కు  ముఖ్యంగా ఉత్తరాది నగరాల నుంచి రోజూ పెద్ద ఎత్తున విలువైన సరకులు దిగుమతి అవుతూ ఉంటాయి. జీఎస్టీ అధికారులు నిరంతర పర్యవేక్షణలో మాత్రమే విజయవాడ స్టేషన్ నుంచి సరకు బయటకు వెళుతుంది. అయితే వెయ్యి పార్శిల్స్ జీఎస్టీ చెల్లించకుండా తీసుకువచ్చారంటేనే అనేక అనుమానాలకు తావిస్తోంది. జీఎస్టీ అధికారులు రూ.5 కోట్ల రూపాయల విలువైన రెడీమేడ్ దుస్తులు స్వాధీనం చేసుకుని, మూడు రోజులు గడచినా జీఎస్టీ, పెనాల్టీ చెల్లించి సరకు విడిపించుకునేందుకు వ్యాపారులు ముందుకు రాలేదు. దీంతో సరకు నగరంలోని ఓ ప్రయివేటు గోడౌన్ కు అధికారులు తరలించారని తెలుస్తోంది. 

ఇక్కడే అసలు ట్విస్టు ఉంది. సరకును తక్కువగా చూపించి, ప్రభుత్వానికి పెద్దఎత్తున గండికొట్టేందుకు అధికారులు, వ్యాపారులు ముందే కుమ్మక్కయ్యారని సమాచారం. సాధారణంగా రూ.5కోట్ల విలువైన రెడీమేడ్ దుస్తులకు రూ.50 లక్షల జీఎస్టీతోపాటు, మరో రూ.50 లక్షలు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇంత మొత్తం ప్రభుత్వానికి చెల్లించే బదులు అధికారులకు రూ.20 లక్షలు చెల్లించి సరకు తరలించుకుపోయేందుకు వ్యాపారులు స్కెచ్ వేశారని తెలుస్తోంది. అందుకే సరకు పట్టుకుని మూడు రోజులు గడచినా వ్యాపారులు స్పందించలేదు. ఇక సరకు  ప్రయివేటు గోడౌన్ కు తరలించారు.  అంటే చేరాల్సిన చోటుకే సరకు తరలించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

పెద్ద ఎత్తున జీఎస్టీ ఎగవేత

కృష్ణా జిల్లా పరిధిలో 16 జిఎస్టీ సర్కిళ్లు ఉన్నాయి. వందలాది మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వ్యాపారులు జీఎస్టీ సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా? అనే దానిపై నిరంతరం పర్యవేక్షణ చేయాలి. కానీ వ్యాపారులతో మిలాఖత్ అవుతున్న అధికారులు ప్రభుత్వ ఆదాయానికి పెద్దఎత్తున గండి కొడుతున్నారు. ఏటా ఒక్క విజయవాడ సర్కిల్ లోనే  వ్యాపారులు రూ.500 కోట్ల జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. వ్యాపారులకు అధికారులు కొమ్ము కాయడంతో నాలుగు జిల్లాలకు అవసరమైన  దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ వస్తువులు బెజవాడ రైల్వే స్టేషన్ ద్వారా చేరిపోతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండిపడుతోంది. ఎప్పుడో నెలకు, రెండు నెలలకు ఓ కేసు నమోదు చేసి హడావుడి చేయడం తప్ప వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సీరియస్ గా తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Alsao Read ;- కేంద్రంపై ఒకరు ప్రేమ.. మరొకరు పగ..

Tags: #central governmentbjpcentral finance ministrygstkrishna districtReadymade Garmentsvijayawada railway station
Previous Post

పోటీకి చంద్రబాబుకు ధైర్యం చాలడం లేదు!

Next Post

23 నుంచి వ్య‌వ‌సాయేత‌ర భూముల రిజిస్ట్రేష‌న్‌

Related Posts

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఆ డైరెక్టర్ ఆమె లోదుస్తులు కనిపించాలన్నాడట!  

మిథున రాశి వాళ్లు ఏప్రిల్ లో జాగ్రత్తగా ఉండాలి | Mithuna Rasi Results in April 2021 | Leo Devotional

కథలు కాపీ కొట్టడంలో ‘గురూజీ’ది గ్రేట్!

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

వాటే కామెడీ సర్జీ.. ఆమె ఎలా ఉంటదో ఆయనకు తెలీదంట

‘ఎఫ్‌ 3’ లో మూడో ఎఫ్ అర్థం ఏంటో తెలుసా..?

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

వ్యూహం వసూళ్లు చూసి భారతి షాక్‌..!! సాక్షిలో ప్రమోషన్స్‌ బంద్‌??

ముఖ్య కథనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist