June 9, 2026 4:45 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

దటీస్ విజనరీ లీడర్ అంటున్న ‘చంద్రబాబు’ అభిమానులు

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్.. చంద్రబాబు, వాజ్ పేయి ఉన్న ఫొటోను షేర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

January 22, 2021 at 1:06 PM
in Andhra Pradesh, Latest News
ISB-CHANDRABABU

ISB-CHANDRABABU

Share on FacebookShare on TwitterShare on WhatsApp

చంద్రబాబు దార్శినికత, దూరదృష్టి, ముందుచూపు గురించి ప్రత్యకించి చెప్పాల్సిన పనిలేదు. 1999-2004 లో సిఎంగా ఉన్న హయాంలో హైదరాబాద్ దశను మార్చారు చంద్రబాబు. తన విజనరీతో ఎన్నో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్.. ఇలా ఒకటి, రెండు కాదు.. హైదరాబాద్ రూపురేకల్ని మార్చిన వ్యక్తిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారనడంలో సందేహం లేదు. తాను వేసిన విత్తనమే నేడు వృక్షమై ఫలాలు అందిస్తుందని అందరికీ తెలిసిన విషయమే.

బిజినెస్ స్కూల్స్‌లో దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 2001లో చంద్రబాబు హయాంలో ప్రారంభించారు. అది మొదలుపెట్టిన సందర్భంలో చంద్రబాబుతోపాటు, ఆనాటి దేశ ప్రధాన మంత్రి వాజ్ పేయి కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సందర్భంలో తీసిన ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో ISB పోస్ట్ చేసి 2001 హైదరాబాద్ క్యాంపస్ ప్రారంభించిన రోజుల్ని గుర్తుచేసుకున్నారు. ఫొటోలోని వ్యక్తులను ఉద్దేశిస్తూ.. ‘ఐఎస్‌బి ప్రాజెక్ట్ విజయవంతమవుతుందని ఆనాడే గుర్తించి ప్రోత్సహించిన వ్యాపార దిగ్గజాలకు మా కృతజ్ఞతలు.’

#ThrowbackThursday #WalkDownTheMemoryLane

"Business visionaries who thought ahead of their time and piloted the ISB project." 🙏🏻

Year 2001: Inauguration of ISB's Hyderabad campus #ISBJourney #ISBDay #ISBis20 pic.twitter.com/tupa7JyhiA

— Indian School of Business (ISB) (@ISBedu) January 21, 2021

Must Read ;- సరికొత్త ప్రారంభానికి చంద్రబాబు దిశానిర్ధేశం

దానిపై చంద్రబాబు కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘ప్రపంచంలో అత్యుత్తమ విద్యను అందించే సంస్థల్లో ఐఎస్‌బి ఒకటని పేర్కొన్నారు. అటల్ బిహారి వాజ్ పేయి, ఎందరో వ్యాపార దిగ్గజాలతో కలిసి పనిచేసే అవకాశం దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు’.

On a piece of land I'd earmarked stands a world-class higher education institute driven by a meritocratic culture. Privileged to have worked with Atal ji and all the business tycoons who made it possible. Keep shining, @ISBedu! https://t.co/rNWTxXcgzO

— N Chandrababu Naidu (@ncbn) January 22, 2021

Also Read ;- జీనోమ్ వ్యాలీ.. బాబు ఆలోచన విలువ రూ.6 లక్షల కోట్లు

దీనిపై తిరిగి స్పందించిందిన ఐఎస్‌బి ‘మీ అభినందనలకు మా కృతజ్ఞతలు. మీ ప్రోత్సాహం, సహకారం ఎప్పటికీ గుర్తుంచుకుంటాము.’ అంటూ చంద్రబాబు ట్వీట్‌కు సమాధానమిచ్చారు.

Thank you for your warm wishes, Shri @ncbn garu. We fondly remember your support to us. https://t.co/xKggpOAPTH

— Indian School of Business (ISB) (@ISBedu) January 22, 2021

ఇది ఓ మచ్చుతునక మాత్రమే..

ఇదే కాదు.. చంద్రబాబు హయంలో జరిగిన అభివృద్ధి కారణంగానే నేటికీ హైదరాబాద్ విశ్వ నగరంగా విరాజిల్లుతుందనేది కాదనలేని సత్యం. హైదరాబాద్‌లో IT ఆద్యుడిగా, టెక్నాలజీని ప్రవేశపెట్టిన వ్యక్తిగా చంద్రబాబు కృషి చిరస్మరణీయం. విద్యాలయాలు కొరవడి పక్క రాష్ట్రాలపై మన విద్యార్ధులు ఆధారపడుతున్న సమయంలో మన రాష్ట్రంలో ఎన్నో విద్యాలయాలకు పునాది వేశారు. అంతేకాదు, ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి నుంచి వేరే రాష్ట్రాల వారు హైదరాబాద్‌లో ఏదో ఒక పనిచేసుకుని బతకచ్చులే అనుకునేంతగా నగర అభివృద్ధికి కృషి చేశారు. నేటికీ రాష్ట్రాన్ని నడపాలంటే.. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయమే ప్రధాన పాత్ర పోషిస్తుందని కాదనలేని సత్యం.

Tags: chandrababuchandrababu naidu visionex cm chandrababu naiduindian scholl of businessindian school of businessindian school of business about chandrababu naiduisbTelugu Desam Party (TDP)
Previous Post

వరుడుగా నాగశౌర్య బర్త్ డే సర్ ప్రైజ్.. !

Next Post

‘నారప్ప’ తర్వాత శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎవరితో తెలుసా.?

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సుధాకర్ తనయుడు

ఈ దిలీప్ ‘వంక‌ర’ చేష్ఠల వ్యూహం ఇదేనా?

Anchor Vishnu Priya Hot Stunnig Photos

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

South Indian Beauty Avantika Mishra looks “Oh so Gorgeous” in these pictures!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist