మంత్రి బొత్స సత్యనారాయణ మాతృమూర్తి ఈశ్వరమ్మ కొద్ది రోజుల కిందట స్థానికంగా ఉండే త్రిశూల్ సమాచారం అనే పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. వారి సౌజన్యంతో ఆ ఇంటర్వ్యూ పూర్తి పాఠం.
ఈ ఇంటర్వ్యూలో ఈశ్వరమ్మ తన పిల్లల గురించి, ఉమ్మడి కుటుంబం గురించి, తన ఇష్టదైవం, ఇష్టమైన నటుల గురించి కుటుంబ విలువల గురించి అనేక వివరాలు వెల్లడించారు. ఆ వివరాలుస్వయంగా చదివి తెలుసుకోండి…