August 9, 2026 8:23 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

పోలింగ్ శాతం ఫ్లస్సా, మైనస్సా.. ఎవరి అంచనాల్లో వారు

గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం అంతగా పెరగక పోవడంతో పార్టీలు తమ అంచనాల్లో మునిగి తేలుతున్నారు. తమకు అనుకూలమా, ప్రతికూలమా అనే తర్జన భర్జన పడుతున్నారు.

December 2, 2020 at 10:00 PM
in Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ సారి ఎక్కువ శాతం పోలింగ్ నమోదవుతుందని అన్ని పార్టీలూ, యంత్రాంగం భావించినా  ఓటర్లు షాక్ ఇచ్చారు. 46.6 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5గంటల సమయానికి మరీ దారుణంగా 36 శాతం నమోదవగా  చివరకు ఎన్నికల సంఘం 46.6 శాతం అని తేల్చింది.

ఇక పోలింగ్ శాతం విషయంలో ఎవరికి వారే తమ అంచనాలు వేసుకుంటున్నారు. నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.  రూ.10వేల వరద సాయం అందని ప్రజలు పెద్ద సంఖ్యల్లో పోలింగ్‌ బూత్‌లకు వచ్చారని, టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు తమకే పడిందని చెబుతున్నారు. ఇక ఉప్పల్, మల్కాజ్‌గిరి  అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తాము గణనీయమైన స్థానాలు సాధిస్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేత వ్యాఖ్యానించారు. ఇలా ఎవరికి వారు తమ తమ సానుకూల అంశాలు, ప్రతి కూల అంశాలు లెక్కించుకుంటున్నారు.  పాత బస్తీలో తమ పట్టు ఏ మాత్రం తగ్గదని, పోలింగ్‌ తక్కువగా నమోదైనా గతం కంటే సీట్లు మాత్రం పెరుగుతాయని మజ్లిస్‌ నాయకులు చెబుతున్నారు.

టీఆర్ఎస్ చెబుతున్నవివే..

ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రశాంత హైదరాబాద్ కోరుకున్నవారు తమకే ఓటు వేశారంటున్నారు. ఎక్కువగా 40 ఏళ్ల పైబడిన వారు ఆసక్తి చూపారని, బస్తీల్లో 50ఏళ్ల పైబడినవారు ఓటు వేశారని అంటున్నరు. ఆ ఓట్లలో సింహభాగం తమవేనని. పింఛన్లు, కల్యాణ లక్ష్మి, గ్రామాల్లో రైతు బంధు లాంటివి ఉపయోగ పడ్డాయని. సంఖ్య చెప్పలేం కాని తమదే విజయం అంటున్నారు.

బీజేపీ చెబుతున్నవి..

కేసీఆర్ హిందూ వ్యతిరేక విధానాలు, మోదీ ఇమేజ్, ఇతర రాష్ట్రాల ఓటర్లు, ఎంఐఎం వ్యతిరేక ఓట్లు, వరద ముంపు బాధితులు, వరద పరిహారం రానివారు తమ వైపే ఉన్నారంటున్నారు. అయితే, ఓటింగ్ శాతం తగ్గించేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేసినట్లు ఆరోపిస్తున్నారు.

కాంగ్రెస్ చెబుతున్నవి:

గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామంటున్నారు. మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్బీనగర్‌తో పాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామన్న ధీమాలో ఉన్నారు.

టీడీపీ చెబుతున్నవి:

తమ ఓటు బ్యాంకు తమకే  ఉందని అంటున్నారు. ఇతర పార్టీలు తమ ఓటు బ్యాంకును చీల్చుదామని యత్నించినా వారికి సాధ్యం కాలేదంటున్నారు. గతంలో చంద్రబాబు చూపించిన ప్రగతి, టీడీపీ పాలన..ప్లస్ పాయింట్లని, గతంలో కంటే ఈ సారి తమకు ఓట్లు పెరుగుతాయని అంటున్నారు.

ఇవీ ఆయా పార్టీలకు ఉన్న అంచనాలు. అయితే, యువత, ఉద్యోగులు ఎటువైపు వేశారనే విషయంలో ఎవరూ చెప్పలేక పోతున్నారు. ఎగ్జిట్ పోల్స్‌పైనా నిషేధం ఉన్న నేపథ్యంలో పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది. ఇక ఎన్నికల విశ్లేషణ ప్రకారం పోలింగ్ శాతం ఎక్కువ ఉంటే  అధికార పార్టీకి వ్యతిరేకమైన ఓటు అని, పోలింగ్ శాతం తక్కువ ఉంటే  ప్రభుత్వానికి సానుకూల ఓటు అని గతంలో అంచనాలు ఉండేవి. చాలా సార్లు ఇంచుమించు అవే ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనూ విశ్లేషకులు అదే అంచనా వేస్తున్నారు. కాని 2018 తెలంగాణ, 2019 ఏపీ ఎన్నికలతోపాటు 2009 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో సగటు ఓటింగ్ అంతకు ముందుతో పోల్చితే హెచ్చుతగ్గులు ఉన్నా.. అది నిజం కాలేదు.

బీజేపీ వైఫల్యం స్పష్టం..

ఇక కాంగ్రెస్, బీజేపీ పార్టీలకి ఈ ఎన్నికలు కీలకం. అయితే ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్న బీజేపీ.. ఈ ఎన్నికల్లో యువతను పోలింగ్ కేంద్రాలకు రప్పించే విషయంలో విఫలం అయిందని చెప్పవచ్చు. వరుస సెలవులు వస్తున్నాయని ముందుగానే తెలిసినా..బీజేపీ మాత్రం అలర్ట్ అవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే.. బీజేపీ మాత్రమే యువతపై ఎక్కువ ఆశ పెట్టుకుంది. తాము అనుకున్న సెంటిమెంట్ ప్రకారం ఓట్లు పడాలంటే..యువతే కీలకమని ఆ పార్టీ నాయకులూ చెప్పారు. ఎంఐంఎంతో పోటీపడి వివాదాస్పద వ్యాఖ్యలు, ఆరోపణలపై శ్రద్ద చూపించారు. అయితే వారిని పోలింగ్ కేంద్రాలకు రప్పించే విషయంలో విఫలం అయ్యారు. అదే టైంలో టీఆర్ఎస్ స్థిర ఓటు బ్యాంకును పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చేసింది. మరోవైపు బీజేపీ ఇతర పార్టీల ఓటు బ్యాంకులను కూడా ఆకర్షించలేకపోయిందనే అంచనాలు ఉన్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు కారణం అని చెబుతున్నారు. ఎంఐంఎం  ఓటర్లు.. ఎంఐంఎం  పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలను 100 శాతం స్వాగతిస్తారు. కాని బీజేపీ తెరపైకి తెస్తున్న హిందూత్వ నినాద ఓటు బ్యాంకు వేరు. ఆ ఓటు బ్యాంకు అన్ని పార్టీల్లో కలసి ఉంటుంది… టీడీపీ, బీఎస్పీ, కాంగ్రెస్ (కొన్ని చోట్ల) లాంటి పార్టీల్లో అగ్రెస్సీవ్ ఓటు బ్యాంకు కంటే.. సాఫ్ట్ ఓటు బ్యాంక్, సైలెంట్ ఓటు బ్యాంక్ ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే.. సున్నితమైన అంశాలకు దూరంగా ఉండే ఓటర్లని చెప్పవచ్చు. వారు బీజేపీకి ఇంకా దూరంగానే ఉన్నారని భావిస్తున్నారు. అదే టైంలో జనసేన కూడా పెద్దగా కలసి రాలేదని చెప్పాలి. అందుకు జనసేనతో బీజేపీ వ్యవహార శైలి, అమిత్ షా టూర్‌లో జనసేన జెండాలను పక్కన పెట్టాలని స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పడం, పవన్ కల్యాణ్ విషయంలో ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలు, సీమాంధ్రలో ముఖ్యంగా అమరావతి విషయంలో బీజేపీ వ్యవహారశైలి..ఇవన్నీ ప్రభావం చూపాయని చెప్పవచ్చు. అయితే ఇవన్నీ అంచనాలు  మాత్రమే.. ఫలితం తేలేది నాలుగో తేదీనే.

Tags: low polling effect which partytelugu news
Previous Post

నాగార్జునసాగర్‌పై బీజేపీ కన్ను.. పట్టున్న నాయకుడిని పట్టే ఆలోచన  

Next Post

బిగ్ బాస్ 4 విజేత అభిజిత్ కాకపోతే ఎవరు?

Related Posts

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

by లియో డెస్క్
August 9, 2026 8:03 am

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలకు గట్టి పోటీనిస్తున్నాయి. ఏకంగా ఒక్కో స్కూలులోనే...

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

by లియో డెస్క్
August 8, 2026 10:32 pm

కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త...

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

by లియో డెస్క్
August 8, 2026 9:29 pm

విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా అవతరిస్తోంది. ఐటీ, డేటా సెంటర్ల...

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

by లియో డెస్క్
August 8, 2026 6:40 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది....

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

by లియో డెస్క్
August 5, 2026 1:37 pm

రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

ముఖ్య కథనాలు

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist