January 24, 2026 8:19 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్‌ పాదయాత్ర.. ప్రారంభించకముందే అట్టర్‌ ఫ్లాప్‌..!

May 9, 2025 at 1:37 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు.. 2027 నుండి తాను పాదయాత్ర ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపాడు.. గతంలో ఆయనని అధికార పీఠం ఎక్కించిన పాదయాత్ర.. మరోసారి తనను సీఎంని చేస్తుందని కలలు కంటున్నారు జగన్‌.. మరి, ఆయన పాదయాత్ర అధికార దాహం సంగతి సరే, ఆయనని ఎలా రిసీవ్‌ చేసుకుంటారో ఒకసారి చెక్‌ చేద్దాం..

జగన్ తాను పాదయాత్ర 2.0 షురూ చేస్తానని ఎంతో ఆర్భాటంగా ప్రకటించినా, ఆ పార్టీ పొలిటికల్‌ కేడర్‌ మాత్రం రెడీగా లేదు.. గతేడాది జరిగిన ఎన్నికలలో YCP కేవలం 11 అసెంబ్లీ సీట్లు, 4 లోక్‌సభ సీట్లకు పరిమితమయింది.. 151 సీట్లలో ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమి పార్టీ క్యాడర్‌ను నిరాశలో ముంచెత్తింది. చాలా మంది నాయకులు TDP, JSP, లేదా బీజేపీలో చేరారు, మిగిలిన వారు పాదయాత్రలో పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతోంది.. .

జగన్ యొక్క 2017 పాదయాత్ర సక్సెస్‌కి ఐ ప్యాక్‌ వ్యూహాలు కలిసి వచ్చాయి.. వైసీపీ అధినేతకి సొంతంగా వ్యూహాలు రచించలేరని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. 2024లో ఆయన ఓటమికి ఇదే మైనస్‌ అని చెబుతారు.. I-PAC సర్వేలపై అతిగా ఆధారపడిన జగన్‌, స్థానిక నాయకుల అభిప్రాయాలను పట్టించుకోకపోవడం 2024 ఓటమికి కారణమని YSRCP నాయకులే విమర్శించారు. అయిదేళ్ల పాటు సొంత కేడర్‌ని నిర్లక్ష్యం చేసిన జగన్‌… నేడు వారిని ఎలా ఆకట్టుకుంటారనేది కీలకంగా మారుతోంది.. సీఎంగా ప్యాలెస్‌కే పరిమితమై, పరదాల చాటున దాక్కున్న జగన్‌.. ప్రతిపక్ష నేతగా మునుపటిలా కేడర్‌ని కన్విన్స్‌ చేస్తారా?. అనేది కీలకంగా మారుతోంది..

2019-2024 పాలనలో నవరత్నాలు, ఆయన నమ్ముకున్న డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) స్కీమ్‌ల ద్వారా రూ. 3.5 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు జగన్ ప్రకటించాడు. ఈ సంక్షేమ పథకాలతో ఉపాధి అవకాశాల సృష్టి జరగలేదు.. రోడ్లు నిర్వీర్యం అయ్యాయి.. కొత్త పరిశ్రమలు ఏపీ గడప తొక్కలేదు.. ఇటు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రూ. 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టాయి. 2024 ఎన్నికలలో ఓటర్లు, ముఖ్యంగా యువత, “మీరు డబ్బు ఇస్తున్నారు, కానీ మా భవిష్యత్తు ఏమిటి?” అని ప్రశ్నించారు. మరోవైపు, కూటమి నాయకత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి అవకాశాల సృష్టి, కొత్త కంపెనీల రాక, రోడ్లను రిపేర్‌ చేయడంతో ప్రజల మనసును చూరగొంది.. వీటికి జగన్‌.. తన పాదయాత్రలో ఎలాంటి సమాధానాలు చెబుతారనేది ఆసక్తిగా మారుతోంది..

ఇక, అమరావతి రాజధాని అంశంపై జగన్‌ ఇప్పటికీ ఒక స్టాండ్‌ని ప్రకటించలేకపోతున్నారు. ఇటీవల ఎన్నికలలో ఓటమితో వైసీపీ మూడు రాజధానుల అంశం ప్రజల మనసునుండి చెరిగిపోయింది.. ఏపీకి ఒక్క రాజధాని చాలని, అది అమరావతి అని తేల్చి చెప్పారు.. దీనిపై సరయిన రాజకీయ విధానం ప్రకటించకుండా, జగన్‌ తన పాదయాత్రలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు..

TDP-JSP-BJP కూటమి, మరోవైపు, అమరావతిని రాజధానిగా పునరుద్ధరించి, విశాఖపట్నంను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తూ, రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించింది. 2024-25 మధ్య, రూ. 7 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చాయని చంద్రబాబు ప్రకటించారు.. ఇది ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది… ఈ ఆర్థిక విజయం జగన్ పాదయాత్రను నీరుగార్చిడం ఖాయంగా కనిపిస్తోంది..

జగన్ గతంలో చేసిన పాదయాత్రకి, నేడు చేయాలని ఫిక్స్‌ అయిన పాదయాత్రకి ఎంతో తేడా ఉంది.. నాడు 2017 పాదయాత్ర సమయంలో, అతను చంద్రబాబు నాయుడు TDP పాలనపై విమర్శలతో ప్రజలను ఆకర్షించాడు. ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వని కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై దాడి చేశాడు. ఇది కలిసి వచ్చింది.. కానీ, ముఖ్యమంత్రిగా జగన్‌ ఏపీని ఒక ఎడారిగా మార్చారు.. తన కేసులను పోస్ట్‌ పోన్‌ చేసుకోవడానికి మినహా, ఆయన ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాలను సాధించడానికి ఏమీ చేయలేకపోయారని ప్రూవ్‌ అయింది.. నేడు కొత్తగా ఆయన ఏ విమర్శలు చేస్తారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి…

జగన్‌కి నాడు కుటుంబం మొత్తం అండగా నిలిచింది.. ముఖ్యంగా తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఎంతో దోహదం చేశారు.. 2024లో, జగన్ రాజకీయంగా ఒంటరిగా మిగిలాడు. అతని సోదరి వై.ఎస్. షర్మిల, కాంగ్రెస్‌లో చేరి, జగన్‌పై తీవ్ర విమర్శలు చేసింది. ముఖ్యంగా వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్‌, అవినాష్ రెడ్డిపై ఆయన సోదరి సునీత ఆరోపణలు చేసింది. ఈ కేసు జగన్ ఇమేజ్‌ను దెబ్బతీసింది. దీనిపై జగన్‌ నేటికీ తప్పించుకు తిరుగుతున్నాడు..

వీటిని మించి జగన్‌పై అధికారంలో ఉన్న సమయంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఉన్నాయి.. నేడు వాటిపై విచారణ జరుగుతోంది.. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్‌ జైలుకి వెళతాడని, త్వరలోనే ఆయన జైలు యాత్ర మొదలు పెట్టనున్నాడని, మరి, పాదయాత్ర ఎలా చేస్తాడని కొందరు సెటైర్లు వేస్తున్నారు.. ఏది ఏమయినా, జగన్‌ పాదయాత్ర చేసినా, పొర్లు దండాల యాత్ర చేసినా, రాజకీయంగా మైలేజ్‌ తీసుకువస్తుందా అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.. వైసీపీ కేడర్‌లోనే అనుమానాలున్నాయి.. 2027 నాటికి ఏపీలో రాజధాని అమరావతి పట్టాలెక్కి, పోలవరం పూర్తయి, ఉపాధి అవకాశాల కల్పన జరిగితే, జగన్‌ ఏ యాత్ర చేసినా ప్రయోజనం శూన్యం..

Tags: andhra pradeshap latest newsap politicsap ysrcpleonewsleotopys jagan latest newsYS Jagan Mohan Reddyys jagan padayatraYS Jagan Padayatra 2.0YS Jagan Second Padayatra Backfires Politically
Previous Post

లిక్కర్ స్కామ్‌ బెంగళూరులో ల్యాండ్‌.. వేల ఎకరాల బంకర్‌..!

Next Post

రాజధానిపై వైసీపీ భారీ స్కెచ్‌.. సీఎం చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌..!

Related Posts

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

by లియో డెస్క్
January 23, 2026 7:38 pm

విసిరిన రాళ్లనే పునాది రాళ్లుగా మార్చుకోవాలి..విమర్శించే నోళ్లే ప్రశంసించేలా ఎదగాలి. అప్పుడే అది...

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

by లియో డెస్క్
January 21, 2026 5:02 pm

ఏపీకి మరో లక్ష కోట్ల పెట్టుబడి రానుంది. రాష్ట్రంలో లక్ష కోట్ల పెట్టుబడులతో...

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

by లియో డెస్క్
January 20, 2026 5:11 pm

రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల అవినీతిని ఎత్తిచూపడం సహజం. కానీ, వైసీపీ సీనియర్ నేత,...

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

by లియో డెస్క్
January 19, 2026 3:31 pm

వైసీపీ చీఫ్‌ జగన్‌ ఫ్యూచర్‌ ఏంటో పరోక్షంగా చెప్పేశారు ఆ పార్టీ మాజీ...

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

by లియో డెస్క్
January 18, 2026 5:22 pm

రోజు రోజుకీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఏపీలో విద్యుత్‌ బిల్లులు భారీగా...

భోగాపురంలో విమానాల తయారీ..? ఏవియేషన్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర..

by లియో డెస్క్
January 17, 2026 5:15 pm

ఉత్తరాంధ్రకి మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి బాటలో...

లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ.. విజయసాయికి నోటీసులు..?

by లియో డెస్క్
January 17, 2026 4:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ కేసులో మరోసారి ఈడీ ఎంట్రీ...

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

by లియో డెస్క్
January 17, 2026 3:26 pm

జగన్, కేసీఆర్‌ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ప్రస్తతం ఏపీలో...

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

by లియో డెస్క్
January 17, 2026 12:09 pm

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నదీ జలాల బురద రాజకీయ నడుస్తోంది. ఏపీ...

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

by లియో డెస్క్
January 16, 2026 8:31 pm

2026లో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్‌ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌లో భారీ ప్రాజెక్టులు చేపడుతోంది. దేశవ్యాప్తంగా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జగన్ పాలనపై మండిపడ్డ బెజవాడ వాసులు Ap Public Fires on YS Jagan Government | Leo News

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

రెండోస్సారి అంటున్న కుర్రహీరోలు

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

ముఖ్య కథనాలు

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

భోగాపురంలో విమానాల తయారీ..? ఏవియేషన్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర..

లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ.. విజయసాయికి నోటీసులు..?

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

భోగాపురంలో విమానాల తయారీ..? ఏవియేషన్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర..

లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ.. విజయసాయికి నోటీసులు..?

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist