August 23, 2026 3:24 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్‌.. రూ.26,000 కోట్లతో షిప్‌యార్డ్..

August 22, 2026 at 4:40 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీకి మరో భాకీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రాబోతుంది. నౌకా నిర్మాణ రంగంలో అగ్రగామిగా ఉన్న రక్షణరంగ సంస్థ మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ ఏపీలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉంది. దుగరాజపట్నంలో ప్రతిపాదించిన షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌ అభివృద్ధిపై MDL ప్రతినిధులు ఇటీవల సీఎం చంద్రబాబుతో చర్చించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ఏకంగా రూ.26,000 కోట్ల భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ నిధులను విదేశాల నుంచి కూడా సమీకరించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

నవరత్న హోదా కలిగిన MDL సంస్థ.. భారత నౌకాదళం, తీర రక్షక దళాల కోసం డెస్ట్రాయర్స్‌, స్టెల్త్‌ ఫ్రిగేట్లు, కార్వెట్లు, పెట్రోలింగ్‌ నౌకలతో పాటు జలాంతర్గాములను నిర్మించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. వాణిజ్య నౌకల నిర్మాణంలోనూ ఈ సంస్థకు అపార అనుభవం ఉంది. 1934లో ఏర్పాటైన ఈ సంస్థను 1960లో కేంద్ర ప్రభుత్వం టేకోవర్‌ చేసింది. రాష్ట్ర విభజన చట్టం నిబంధనల మేరకు దుగరాజపట్నంలో పోర్టును అభివృద్ధి చేయాల్సి ఉన్న నేపథ్యంలో.. దశాబ్దాల అనుభవం ఉన్న MDLతో ఒప్పందం చేసుకోవడం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రాజెక్టు పెట్టుబడులు, రాయితీల విషయానికొస్తే.. MDL సంస్థ మూలధన పెట్టుబడిలో 30 శాతం సబ్సిడీ ఇవ్వాలని సీఎం చంద్రబాబుతో జరిగిన చర్చల్లో ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ రాయితీ కింద ఎంత మొత్తం అనుమతించాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నిశితంగా పరిశీలిస్తోంది. ఇక దుగరాజపట్నంలో పోర్టు అభివృద్ధికి అవసరమైన కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించనుండగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద పోర్టు, షిప్‌బిల్డింగ్‌ క్లస్టర్‌కు అవసరమైన విలువైన భూములను సమకూర్చనుంది.

ఈ మెగా ప్రాజెక్టు కోసం ఏపీ మారిటైం బోర్డు ఇప్పటికే భూసేకరణ కార్యాచరణను ముమ్మరం చేసింది. పోర్టు, షిప్‌యార్డు నిర్మాణానికి అనువుగా సుమారు 2,200 ఎకరాలను సేకరించే పనిలో పడింది. ఇందులో షిప్‌యార్డు కోసం 1,000 ఎకరాలు, ఇతర అనుబంధ పరిశ్రమల ఏర్పాటు కోసం 1,350 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దుగరాజపట్నం పోర్టు, షిప్‌బిల్డింగ్‌ క్లస్టర్‌ పనుల అభివృద్ధి, పర్యవేక్షణ బాధ్యతలను ఏపీ మారిటైం బోర్డుతో పాటు విశాఖపట్నం పోర్టు అథారిటీలు సంయుక్తంగా చేపట్టనున్నాయి.

ప్రాజెక్టును వేగవంతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దుగరాజపట్నం పోర్టు, షిప్‌బిల్డింగ్, నౌకల మరమ్మతుల క్లస్టర్‌ అభివృద్ధికి సంబంధించి DPR రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం టెక్నికల్‌ కన్సల్టెంట్‌ను ఎంపిక చేసేందుకు EOI ప్రకటన కూడా జారీ చేసింది. ఈ నెల 24న దీనిపై వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి తగిన సంస్థను DPR తయారీకి ఎంపిక చేయనున్నారు. ఈ కన్సల్టెంట్ సంస్థ.. షిప్‌యార్డు లేఅవుట్‌, మాస్టర్‌ప్లాన్‌తో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే ఖర్చుల అంచనాలను ప్రభుత్వానికి అందించనుంది.

Tags: Andhra Pradesh to Get ₹26000 Crore Mega Shipyard Projectap developmentCM ChandrababuDugarajapatnamleonewsleotopMaritimeIndustryMazagonDocknda governmentShipyard Project
Previous Post

అమిత్ షాతో బాబు భేటీ.. గంటల్లోనే అవినాష్ ఇళ్లపై ED రైడ్స్..!

Next Post

గ్రూప్-1 స్కామ్‌.. జగన్‌కు కూటమి దిమ్మతిరిగే కౌంటర్..!

Related Posts

ఏపీలో కియా భారీ స్కెచ్…భారీ విస్తరణకు రంగం సిద్ధం..!

by లియో డెస్క్
August 22, 2026 11:43 pm

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే భారీ మోటార్స్ ప్లాంట్‌తో ఆటోమొబైల్ రంగాన్ని పరుగులు పెట్టిస్తున్న దిగ్గజ...

కార్పొరేట్‌కు ధీటుగా వైజాగ్‌ చంద్రంపాలెం ప్రభుత్వ పాఠశాల..

by లియో డెస్క్
August 22, 2026 7:56 pm

రాష్ట్రంలోనే అత్యధిక మంది విద్యార్థులు చదువుతున్న విశాఖపట్నం జిల్లా చంద్రంపాలెం జిల్లా పరిషత్...

గ్రూప్-1 స్కామ్‌.. జగన్‌కు కూటమి దిమ్మతిరిగే కౌంటర్..!

by లియో డెస్క్
August 22, 2026 6:29 pm

APPSC గ్రూప్‌-1 మూల్యాంకనంలో భారీ అక్రమాలకు పాల్పడటమే కాకుండా..ఇప్పుడు ప్రెస్‌మీట్‌ పెట్టి వైసీపీ...

అమిత్ షాతో బాబు భేటీ.. గంటల్లోనే అవినాష్ ఇళ్లపై ED రైడ్స్..!

by లియో డెస్క్
August 21, 2026 6:38 pm

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన కీలక...

పాపం వంశీ.. ఆత్మాభిమానం తాకట్టు పెడితే ఇదే గతి..!

by లియో డెస్క్
August 21, 2026 8:08 am

ఒకప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పి, గన్నవరం నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా...

ఉండవల్లి ఓటమి.. శాంతించిన రామోజీ ఆత్మ..!

by లియో డెస్క్
August 20, 2026 7:03 pm

Leonews Lreoమార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో దశాబ్దాల తరబడి కొనసాగిన వివాదానికి సుప్రీంకోర్టు ఎండ్...

భోగాపురంపై తొలిరోజే కుట్రలు..ఎయిర్‌పోర్టు ఇమేజ్‌ దెబ్బతీసే ప్లాన్.!

by లియో డెస్క్
August 19, 2026 6:15 pm

ఆంధ్రుల చిరకాల స్వప్నం, నవ్యాంధ్ర కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటేలా రూపుదిద్దుకున్న భోగాపురం అంతర్జాతీయ...

జనసేన నేత హ*త్యకు కోటిన్నర సుపారీ..వైసీపీ నేత కుట్ర!

by లియో డెస్క్
August 17, 2026 8:18 pm

అధికారం పోయినా వైసీపీ నేతల రక్తదాహం చల్లారడం లేదు. గుంటూరు జిల్లాలో జనసేన...

భోగాపురం రన్‌వే అదుర్స్..గాల్లోకి ఎగిరిన తొలి ఫ్లైట్.!

by లియో డెస్క్
August 17, 2026 5:35 pm

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే ఎయిర్‌పోర్టులో...

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

by లియో డెస్క్
August 13, 2026 6:39 pm

టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశ రక్షణ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్‌.. రూ.26,000 కోట్లతో షిప్‌యార్డ్..

గ్రూప్-1 స్కామ్‌.. జగన్‌కు కూటమి దిమ్మతిరిగే కౌంటర్..!

ఏపీలో కియా భారీ స్కెచ్…భారీ విస్తరణకు రంగం సిద్ధం..!

కార్పొరేట్‌కు ధీటుగా వైజాగ్‌ చంద్రంపాలెం ప్రభుత్వ పాఠశాల..

అమిత్ షాతో బాబు భేటీ.. గంటల్లోనే అవినాష్ ఇళ్లపై ED రైడ్స్..!

పాపం వంశీ.. ఆత్మాభిమానం తాకట్టు పెడితే ఇదే గతి..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఉండవల్లి ఓటమి.. శాంతించిన రామోజీ ఆత్మ..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఈ హాట్ యాంకర్ క్లివేజ్ క్వీన్ అయిపోయిందే..!

ముఖ్య కథనాలు

ఏపీలో కియా భారీ స్కెచ్…భారీ విస్తరణకు రంగం సిద్ధం..!

కార్పొరేట్‌కు ధీటుగా వైజాగ్‌ చంద్రంపాలెం ప్రభుత్వ పాఠశాల..

గ్రూప్-1 స్కామ్‌.. జగన్‌కు కూటమి దిమ్మతిరిగే కౌంటర్..!

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్‌.. రూ.26,000 కోట్లతో షిప్‌యార్డ్..

అమిత్ షాతో బాబు భేటీ.. గంటల్లోనే అవినాష్ ఇళ్లపై ED రైడ్స్..!

పాపం వంశీ.. ఆత్మాభిమానం తాకట్టు పెడితే ఇదే గతి..!

ఉండవల్లి ఓటమి.. శాంతించిన రామోజీ ఆత్మ..!

భోగాపురంపై తొలిరోజే కుట్రలు..ఎయిర్‌పోర్టు ఇమేజ్‌ దెబ్బతీసే ప్లాన్.!

జనసేన నేత హ*త్యకు కోటిన్నర సుపారీ..వైసీపీ నేత కుట్ర!

భోగాపురం రన్‌వే అదుర్స్..గాల్లోకి ఎగిరిన తొలి ఫ్లైట్.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో కియా భారీ స్కెచ్…భారీ విస్తరణకు రంగం సిద్ధం..!

కార్పొరేట్‌కు ధీటుగా వైజాగ్‌ చంద్రంపాలెం ప్రభుత్వ పాఠశాల..

గ్రూప్-1 స్కామ్‌.. జగన్‌కు కూటమి దిమ్మతిరిగే కౌంటర్..!

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్‌.. రూ.26,000 కోట్లతో షిప్‌యార్డ్..

అమిత్ షాతో బాబు భేటీ.. గంటల్లోనే అవినాష్ ఇళ్లపై ED రైడ్స్..!

పాపం వంశీ.. ఆత్మాభిమానం తాకట్టు పెడితే ఇదే గతి..!

ఉండవల్లి ఓటమి.. శాంతించిన రామోజీ ఆత్మ..!

భోగాపురంపై తొలిరోజే కుట్రలు..ఎయిర్‌పోర్టు ఇమేజ్‌ దెబ్బతీసే ప్లాన్.!

జనసేన నేత హ*త్యకు కోటిన్నర సుపారీ..వైసీపీ నేత కుట్ర!

భోగాపురం రన్‌వే అదుర్స్..గాల్లోకి ఎగిరిన తొలి ఫ్లైట్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఏపీలో కియా భారీ స్కెచ్…భారీ విస్తరణకు రంగం సిద్ధం..!

కార్పొరేట్‌కు ధీటుగా వైజాగ్‌ చంద్రంపాలెం ప్రభుత్వ పాఠశాల..

గ్రూప్-1 స్కామ్‌.. జగన్‌కు కూటమి దిమ్మతిరిగే కౌంటర్..!

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్‌.. రూ.26,000 కోట్లతో షిప్‌యార్డ్..

అమిత్ షాతో బాబు భేటీ.. గంటల్లోనే అవినాష్ ఇళ్లపై ED రైడ్స్..!

పాపం వంశీ.. ఆత్మాభిమానం తాకట్టు పెడితే ఇదే గతి..!

ఉండవల్లి ఓటమి.. శాంతించిన రామోజీ ఆత్మ..!

జనసేన నేత హ*త్యకు కోటిన్నర సుపారీ..వైసీపీ నేత కుట్ర!

భోగాపురం రన్‌వే అదుర్స్..గాల్లోకి ఎగిరిన తొలి ఫ్లైట్.!

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist