ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు మర్యాద పూర్వకంగా ప్రముఖ సినీ నటుడు డా.రాజేంద్రప్రసాద్ ను కలిశారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ లోని రాజేంద్రప్రసాద్ నివాసానికి విచ్చేసిన వీర్రాజు ఆయనతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు ను శాలువతో రాజేంద్రప్రసాద్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ నటి హేమ కూడా పాల్గొన్నారు. లోగడ మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా సోము వీర్రాజు కలిసిన విషయం గుర్తుండే ఉంటుంది.
Must Read ;- ఆలె నరేంద్ర..బద్దం బాల్ రెడ్డి హైదరాబాద్ బీజేపీ టైగర్స్











