December 9, 2025 10:44 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Press Notes

 ఓ ’ఏకాంతవేళ‘ ఏం జరిగింది? 

చిన్న సినిమా బావుంటే దానిని పెద్ద సినిమాగా చేసే శక్తి ప్రేక్షకులకే ఉంది. చిత్ర పరిశ్రమపై అవగాహన లేకుండా కొంతమంది సినిమాలు తీసి నష్టపోయామని చెబుతుంటారు. కానీ అది కరెక్ట్ కాదు...

December 7, 2020 at 6:36 PM
in Press Notes, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల మధ్య సాగే కథలో ఏం జరిగింది? ఎలాంటి మలుపులు సంభవించాయన్న అంశంతో “ఏకాంతవేళ ”  చిత్రాన్ని మలుస్తున్నారు. రామ్, జగదీష్, సంజేయ్ ఆచార్య, దివేష్ హీరోలుగా, రేఖ ఇందుకూరి, మంజీర, కిస్లే చౌదరి హీరోయిన్లుగా నటించారు. కె.జయప్రకాష్ దర్శకత్వం వహించారు. సుజాత ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుజాత ఆళ్ళ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.

ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో చిత్రబృందం  ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న  తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి కె.ఎల్.దామోదరప్రసాద్ మాట్లాడుతూ, “పెద్ద, చిన్న అన్న తారతమ్యం లేకుండా అన్ని సినిమాలకు మా సపోర్ట్ ఉంటుంది. చిన్న సినిమా బావుంటే దానిని పెద్ద సినిమాగా చేసే శక్తి ప్రేక్షకులకే ఉంది. చిత్ర పరిశ్రమపై అవగాహన లేకుండా కొంతమంది సినిమాలు తీసి నష్టపోయామని చెబుతుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. పరిశ్రమలోకి వచ్చే కొత్తవాళ్లు ముందు అవగాహన ఏర్పరచుకుని సినిమాలు తీస్తే బావుంటుంది కథను నమ్ముకుని ఈ చిత్రం తీశామని అంటున్నారు. ట్రైలర్  ఆకట్టుకునేలా ఉంది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణను చూరగొంటుంది అని ఆశిస్తున్నా” అని అన్నారు.

మరో అతిథి ముత్యాల రాందాస్ మాట్లాడుతూ,“ ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు నేనే పూర్తి సహకారాన్ని అందిస్తున్నాను. వాస్తవానికి  లాక్ డౌన్ ముందే మార్చిలో ఈ చిత్రం పూర్తయింది. అప్పట్నుంచి థియేటర్ల ప్రారంభం కోసం ఈ చిత్ర నిర్మాత ఎంతో ఎదురుచూస్తూ వచ్చారు. ఇప్పటికీ రెండు రాష్ట్రాలలో పూర్తి స్థాయి థియేటర్లు ఏ తేదీ నుంచి  తెరుస్తారో స్పష్టత రాలేదు. ఈ నెల 11న, లేదా ఈ నెల 18న  ఎప్పుడు థియేటర్లు ఆరంభమైతే ఆ రోజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం”  అని చెప్పారు.

Also Read ;- బాలయ్య, బోయపాటి మూవీలో బాలీవుడ్ విలన్?

చిత్ర దర్శకుడు కెజయప్రకాష్ మాట్లాడుతూ, “కేవలం ట్రైలర్ ను చూసి, ముత్యాల రాందాస్ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు. ఇదొక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్  మూడు  జంటల మధ్య సాగే ప్రేమ ప్రయాణంలో ఏం జరిగింది? ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి? వాళ్లు ఏం సాధించారు? అన్న  ప్రధానాంశంతో ఈ చిత్రాన్ని మలిచాం.” అని అన్నారు.

నిర్మాతలలో ఒకరైన రాంకుమార్ మాట్లాడుతూ, “దర్శకుడు చెప్పిన కథ చాలా బాగా ఆకట్టుకోవడంతో ఈ చిత్రాన్ని తీసేందుకు ముందుకు వచ్చాం నేటి జనరేషన్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన చిత్రమిది. మూడు జంటల లైఫ్ స్టైల్ తో దర్శకుడు ఈ చిత్రాన్ని ఏంటో బాగా మలిచారు” అని అన్నారు.

ఈ ప్రెస్ మీట్లో నలుగురు హీరోలతో పాటు హీరోయిన్లు రేఖ, మంజీర, ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు.  ఈ చిత్రానికి సంగీతం: ఈశ్వర్ హేమకాంత్, ప్రభంజన్, ఎడిటింగ్: వెంకటేశ్వరరావు పాశం నిర్మాత: సుజాత ఆళ్ళ, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె జయప్రకాష్.

Must Read ;- వకీల్ సాబ్, ఉప్పెన రిలీజెస్ పై క్లారిటీ వచ్చేసింది..!

Tags: telugu newsTollywood moviesyekantha vela telugu movie
Previous Post

నిర్మాణ రంగంలోకి నాగ్ డైరెక్టర్.. ఎవరతడు.?

Next Post

సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ను కలిసిన ఏపీ బిజెపీ అధ్యక్షులు సోము వీర్రాజు

Related Posts

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

by లియో డెస్క్
December 25, 2023 6:56 pm

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

నేడే ‘అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం’!

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

Gorgeous beauty Raashi Khanna goes bold and sultry in a bikini!

ధైర్యానికి, వన్నెతరగని వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం.. సోనియా గాంధీ

ఈ హాట్ యాంకర్ క్లివేజ్ క్వీన్ అయిపోయిందే..!

Hot Beauty Shobita Rana Stunning stills

ముఖ్య కథనాలు

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist