Leo Cinema

Leo Cinema

షాకింగ్ – ఎన్టీఆర్ పీఆర్వో, నిర్మాత మ‌హేష్ కోనేరు మృతి

ఎన్టీఆర్ పీఆర్వో, నిర్మాత మ‌హేష్ కోనేరు ఈరోజు ఉద‌యం విశాఖ‌ప‌ట్నంలో గుండెపోటుతో మ‌ర‌ణించారు. ఈ వార్త విని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, సినీ పాత్రికేయ మిత్రులు షాక్...

పాపం త‌మ‌న్నాని తీసేశారా..?

Is Tamanna Removed From Masterchef Program త‌మ‌న్నా త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. క్యారెక్ట‌ర్ ఏదైనా స‌రే.. పెర్ ఫెక్ట్ అన్న‌ట్టుగా న‌టిస్తుంది. మెప్పిస్తుంది.. అందుక‌నే...

బాల‌య్య‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ఇది వాస్త‌వ‌మేనా?

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ‌. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లో...

ప‌వ‌ర్ స్టార్.. దేవ క‌ట్టా కాంబో మూవీ ?

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్ట‌ర్ దేవ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం రిప‌బ్లిక్. ఈ సినిమాకి ప్రేక్ష‌కుల‌ నుంచి అనూహ్య‌మైన‌ స్పంద‌న ల‌భించింది....

ఎనర్జిటిక్ హీరో రామ్ తో బోయపాటి మూవీ ఫిక్స్ అయ్యిందా?

ఊర మాస్ డైరెక్టర్ అంటే ఠక్కున గుర్తుకువచ్చేది బోయపాటి శ్రీను. ప్రస్తుతం బోయపాటి శ్రీను.. నందమూరి నటసింహం బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్నారు. సింహా, లెజెండ్ చిత్రాల...

సమంత, చైతూల మధ్య మనస్పర్ధలా?

అక్కినేని ఫ్యామిలీ మ్యాన్ సమంత.. ఫ్యామిలీ లేని ఉమన్ గా మారబోతోందా? సినిమా వాళ్లను మొదట్నుంచీ గాసిప్స్ వెంటాడుతూనే ఉంటాయి. నిప్పులేకుండా పొగరాదంటారు.. ప్రస్తుతం పొగ మాత్రం...

రామ్ చరణ్‌ – శంకర్ మూవీ ప్రారంభం వాయిదా పడిందా.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ - గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని...

మహేశ్ తో త్రివిక్రమ్ మూవీ ‘అతడు’ను మించి ఉంటుందట!

ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ త్రివిక్రమ్ .. మహేశ్ బాబు కాంబినేషన్లో పట్టాలెక్కనున్న మూడో సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. గతంలో ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమాలు...

యాక్షన్ థ్రిల్లర్ గా ‘బ్లాక్’ .. టీజర్ రిలీజ్!

ఆది సాయికుమార్ తాజా చిత్రంగా రూపొందిన 'బ్లాక్' సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ ప్రధానమైన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్...

ప్రేమకథకు హారర్ టచ్ .. ‘ఇందువదన’ టీజర్ రిలీజ్!

వరుణ్ సందేశ్  హీరోగా ..  ఫర్నాజ్ శెట్టి హీరోయిన్ గా 'ఇందువదన' రూపొందింది. ఆదుర్తి మాధవి నిర్మించిన ఈ సినిమాకి, ఎమ్మెస్సార్ దర్శకత్వం వహించాడు. సాధ్యమైనంత త్వరగా ఈ...

దూకుడు మీదే ఉన్న సత్యాదేవ్! 

సత్యదేవ్ నటుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ పదేళ్లలో ఆయన చేయవలసినన్ని సినిమాలు చేయలేదనే చెప్పాలి. అందుకు కారణం తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలు...

నయనతార ‘నీడ’ .. అంచనాలు అందుకున్నట్టేనా?

నాయిక ప్రధానమైన సినిమాలు చేయడంలో నయనతార ముందు ఉంటుంది. కథ ఏదైనా దాని భారాన్ని చివరివరకూ  మోయగల సామర్థ్యం నయనతార సొంతం. నాయిక ప్రధానమైన ఆమె  చిత్రాలు...

మెహ్రీన్ బరువు పెరగాల్సిందే అంటున్న ఫ్యాన్స్!

తాప్సీ .. తమన్నా తరువాత అంతటి మేనిఛాయ కలిగిన కథానాయికగా మెహ్రీన్ కనిపిస్తుంది. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమా చూసిన వాళ్లంతా, పిల్ల 'పింక్ డైమండ్'లా ఉందంటూ ఆనందాశ్చర్యాలకు...

సక్సెస్ కోసం శర్వా వెయిటింగ్! 

Sharwanand Waiting For Great Comeback :  మొదటి నుంచి కూడా శర్వానంద్ నిదానమే ప్రధానం అన్నట్టుగా కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. వరుసగా చకచకా సినిమాలు చేసేయాలనే ఆరాటాన్ని...

‘మా’ లో నిప్పు రాజేస్తున్న మలయాళ ‘అమ్మ‘ భవనం

ప్రస్తుతం ‘మా’ అసోషియేషన్ లో జరుగుతున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని నట సింహాం నందమూరి బాలకృష్ణ చేసిన వాఖ్యలు సినీవర్గాల్లో సంచలం రేపాయి. అంతేకాకుండా మంచు విష్ణు...

పొలిశెట్టీ.. మీ బ్యాగులో ఉన్న సస్పెన్స్ కాస్త విప్పండి

Naveen Polishetty : జాతిరత్నాలు సినిమాతో కుర్రకారును ఒక్క ఊపు ఊపేశాడు నవీన్ పొలిశెట్టి. తాజాగా రా రా కృష్ణయ్య ఫేమ్ మహేష్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి...

రోర్‌ ఆఫ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ అదిరింది.. సరికొత్త రికార్డులు ఖాయం

RRR Making Video :  బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

సంక్రాంతి బరిలోకి దిగనున్న ‘రామారావు’?  

రవితేజ ఈ ఏడాది కూడా తన దూకుడు చూపించాడు. మొదటి నుంచి తాను అనుసరిస్తూ వస్తున్న పద్ధతినే ఈ సారి కూడా ఆచరణలో పెట్టాడు. ఏడాదికి మూడు సినిమాలు...

అసురన్ ను మించి నారప్ప.. ట్రైలర్ లో వెంకీ అదరగొట్టాడుగా

Venkatesh's Narappa Movie Trailer Review :  విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం నారప్ప. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఇది తమిళ్...

ఉప్పెన బ్యూటీకి డిమాండ్ మామూలుగా లేదుగా..

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న కన్నడ బ్యూటీ కృతిశెట్టి. ఈ సినిమాలో బేబమ్మ పాత్రలో పాత్రకు...

సంక్రాంతికి పోటీపడుతున్న మూడు భారీ చిత్రాలు ఇవే

కరోనా కారణంగా ఈ సమ్మర్ లో రావాల్సిన సినిమాలు వాయిదా పడడం తెలిసిందే. ఇప్పుడిప్పుడే అంతా సెట్ అవ్వడతో.. సమ్మర్ లో విడదుల చేయాలనుకున్న సినిమాలను ఆగష్టులో...

కృతి శెట్టి తరువాత ఆ రేంజ్ లో జోరు చూపించేదెవరు?

తెలుగు తెరకు ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయమవుతూనే ఉంటారు. ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉంటారు. స్టార్ డమ్ కోసం సాగే ఈ...

పుష్ప రాజ్ మళ్లీ స్టార్ట్ చేశాడు.. ఎప్పుడు..? ఎక్కడ..?

Pushpa Movie Shoot Resumes : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న బారీ చిత్రం పుష్ప. ఆర్య,...

వెంకీ గారాలపట్టి ఆశ్రిత ఏంచేసిందో తెలుసా?

తెలివి ఉండాలే కానీ.. ఇప్పుడు డబ్బు సంపాదించడం అనేది చాలా ఈజీ. అదే సెలబ్రిటీలకు అయితే.. బాగా ఈజీ. సెలబ్రిటీల పాలిట ఇన్ స్టాగ్రామ్ ఆదాయ వనరుగా...

రామ్ చరణ్‌, శంకర్, దిల్ రాజు చెన్నై మీటింగ్ ఎందుకో?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాల తర్వాత రామ్ చరణ్.. గ్రేట్ డైరెక్టర్ శంకర్...

దగ్గుబాటి అభిరామ్ సరసన మహేష్ హీరోయిన్ సిస్టర్?

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రంగం సిద్ధమైంది. సురేష్‌ బాబు రెండో కుమారుడు,...

పవన్ – హరీష్‌ మూవీలో కృతిశెట్టి.. ఇది నిజమేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ - టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్‌ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో...

60 ఏళ్ల ‘బాటసారి’.. అలుపెరగని ప్రస్థానం

బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ రాసిన నవల ఆధారంగా దేవదాసు సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో అక్కినేని స్టార్ అయిన సంగతి తెలిసిందే....

ఆరోపణలను ఖండించిన రాజేష్ టచ్ రివర్

తన మీద వచ్చిన ఆరోపణలను రాజేష్ టచ్ రివర్ ఖండించారు. నిరాధారమైన వార్తలను మీడియా ప్రచురించవద్దన్నారు. ‘నా మీద మీడియాలో వస్తున్న కథనాలను చూసి ఆశ్చర్యపోయాను. ఈ...

ఓటీటీలోకి వెండితెర భామలు

  ఒకప్పుడు హీరోయిన్లకు సినిమాలే లోకం. మరో ప్రత్యామ్నాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు హీరోయిన్లతో పాటు చాలామందికి ఓటీటీ ప్రత్యామ్నాయంగా మారింది. ఇంకా చెప్పాలంటే సినిమాల...

కరీనా కపూర్ ను బహిష్కరించాలంట!

బాలీవుడ్ లో గడిచిన 2 దశాబ్దాల్లో టాప్-5 హీరోయిన్ల లిస్ట్ తీయమంటే అందులో కచ్చితంగా ఉండాల్సిన పేరు కరీనా కపూర్. బాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో సినిమాలు...

వదంతులకు బలాన్నిస్తూ మాల్దీవుల్లో వాలారు!

గత కొంత కాలంగా బాలీవుడ్ భామ కియారా అద్వాని, బాలీవుడ్లో హీరోగా వెలుగొందుతున్న సిద్దార్థ్ మల్హోత్రాతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు మిన్నంటుతున్నాయి. అయితే వాటిని పట్టించుకోకుండా,...

కొత్త ఏడాది వేళ..గోవాలో తారల జాలీడే

కరోనా మహమ్మారి ఒక్కసారిగా ప్రపంచాన్ని వణికించేసిన విషయం తెలిసిందే. దానివల్ల చాలాకాలం పాటు ఎక్కడి పనులు అక్కడ ఆగిపోవడమే కాదు ప్రయాణాలు సైతం వాయిదాపడ్డాయి. ఎట్టకేలకు కొద్ది...

ఆ క్రేజ్ కోసం తెగ ఆరాటపడుతున్న హెబ్బా!

``కుమారి 21 ఎఫ్'' చిత్రం చలువతో హెబ్బాకు బోలెడన్ని అవకాశాలు వచ్చాయి కానీ అవేవీ సక్సెస్ కాలేదు. దాంతో అసలుకే ముప్పు వాటిల్లినట్లు అంతకుముందున్న క్రేజ్ కు...

అందాల భామకు అవకాశాలేవీ!

తన అందం, అభినయంతో మెప్పించినప్పటికీ తాము నటించిన సినిమా సక్సెస్ కాకపోతే కూడా అవకాశాలు రాని నటీమణులు సైతం ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో మాళవిక శర్మ...

హాయి హాయిగా హనీమూన్ లో నీహారిక కొణిదెల

నీహారిక, చైతన్య హనీమూన్ ట్రిప్ లో సేదతీరుతున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. నవ దంపతులు త్వరలో హనీమూన్ ట్రిప్ కు వెళ్లనున్నట్లు కొద్ది...

హాట్ హాట్ ఫోజులైనా ఆఫర్లను అందిస్తాయా?

ఓ వైపు తమిళంతో పాటు ఇతర బాషలలో నటిస్తూ తెలుగు ఆఫర్ల కోసం సనమ్ షెట్టి ఎదురుచూస్తోంది. ఇప్పటికే తెలుగులో సంపూర్ణేష్ బాబు సరసన ``సింగం 123''...

జనవరి 9న సింగర్ సునీత వివాహం?

 తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు మూడు వేలకు పైగా పాటలు పాడి సుమధుర గాయనిగా సునీత పేరు తెచ్చుకున్నారు. మరోవైపు డబ్బింగ్ కళాకారిణిగా పలువురు...

బాలీవుడ్లో మెరవనున్న హైద‌రాబాదీ బ్యూటీ అమ్రిన్ ఖురేషి

హైదరాబాదీలైన టబు గతంలో బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే నేటి హీరోయిన్ అదితీరావు హైదరీ సైతం తెలుగు, హిందీ చిత్రాలు...

గ్లామర్ గర్ల్ కు బ్రేక్ వచ్చేనా?

ఎప్పటికప్పుడు సినిమా ఆఫర్లు అయితే వస్తున్నాయి కానీ కెరీర్ పరంగా మంచి బ్రేక్ రాకపోవడం వేదికను ఒకింత ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. తెలుగులో నందమూరి కల్యాణ్ రామ్...

“కోర‌మీసం పోలీసోడా..” అంటూ శృతిహాసన్ ఏం చేసిందంటే!

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‌`'క్రాక్''. రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. గోపీచంద్ మ‌లినేని దర్శకుడు. మొత్తం పాట‌ల‌తో స‌హా చిత్రీకరణ...

“రంగ్ దే” నుంచి నితిన్ నాన్ స్టాప్

``రంగ్ దే'' నితిన్ కు 29 వ చిత్రం. వినోదాత్మక కుటుంబ చిత్రంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కాగా ఈ చిత్రంలో నితిన్ జోడీగా...

భారీగా బరువు తగ్గిన మంచు వారసుడు!

కొంతకాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటున్న మనోజ్ త‌న రీ ఎంట్రీ కోసం ఈ కోవిడ్ స‌మ‌యాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. కఠినమైన వ్యాయామం, ఆయుర్వేదిక్ డైట్ తో...

“సోలో బ్రతుకే సో బెటర్”తో థియేటర్లు మళ్లీ కళ కళ

``సోలో బ్రతుకే సో బెటర్'' చిత్రంహైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ , పి.వి.ఆర్. వంటి అనేక  మల్టీఫ్లెక్స్ ల్లోనూ, సుదర్శన్ 35 ఎం. తో పాటు పలు...

మహేష్ బాబు గారాల పట్టి సితార విడుదలచేసిన ‘ఫంటాస్టిక్ తారా’ టీజర్

 ``ఫంటాస్టిక్ తారా'' ఫస్ట్ లుక్ తో పాటు టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతుల గారాలపట్టి సితార గురువారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో...

సహజ భావోద్వేగాల “ఏకాంతవేళ ”

రామ్, జగదీష్, సంజయ్ ఆచార్య, దివేష్ హీరోలుగా, కిస్లే చౌదరి, రేఖ నిరోషా, మంజీర హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రాన్ని సుజాత ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుజాత ఆళ్ళ...

సుకుమార్ బ్యానర్ లో సాయితేజ్.

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటరు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహించారు. విభిన్న కథాంశంతో...

కోటీ మందితో కొత్త రికార్డు నెలకొల్పిన విజయ్ దేవరకొండ

తాజాగా విజయ్ దేవరకొండ అరుదైన రికార్డును సొంతం చేస్తుకున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో కోటీ మంది ఫాలోవర్స్ తో కొత్త రికార్డును విజయ్ నెలకొల్పారు. దక్షిణ భారతదేశ...

“నో పెళ్లి..” పాట అంటే అమ్మకు కోపం!

 శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర పతాకంపై సుబ్బు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మించిన ``సోలో బ్రతుకే సో బెటర్'' చిత్రం ఈ నెల 25న...

“ఆచార్య’ సెట్‌లో మెగాస్టార్ ను క‌లిసిన కలెక్షన్ కింగ్

చిరంజీవి, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు మధ్య మంచి స్నేహబంధం ఉంది. గతంలో వారిద్దరూ కలసి పలు చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. అడపాదడపా వీరిద్దరూ కలుసుకుని ఆప్యాయంగా...

యాక్షన్ లవర్స్ కు “ఖిలాడి”గా ట్రీట్ ఇవ్వనున్న రవితేజ

మాస్ ఎంటర్ టైనర్ చిత్రాలకు రవితేజ పెట్టింది పేరు. అందుకే ఆయనను మాస్ మహారాజాగా అభివర్ణిస్తుంటారు. తాజాగా ఆయన ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం ``ఖిలాడి''. .'ప్లే స్మార్ట్'...

సుస్మిత అక్క నాకు పెద్ద సపోర్టర్: హీరో రామ్ చరణ్

'షూట్-అవుట్ ఎట్ ఆలేరు'.వెబ్ సిరీస్ తో నిర్మాతగా కూడా తన సోదరి పరిచయమవుతుండటం ఆనందదాయకమని ప్రముఖ హీరో రామ్ చరణ్ అన్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నందిని...

ఎక్కడ పట్టినా పూజనే కలవరిస్తున్నారు

`ఒక లైలా కోసం'' సినిమా ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. అవసరమైన చోట గ్లామర్ డోస్ కూడా...

జనవరిలో కడుపుబ్బ నవ్వించనున్న “బంగారు బుల్లోడు”

గతంలో కామెడీ చిత్రాలకు హీరోయిజాన్నిఆపాదించిన నటుడిగా రాజేంద్రప్రసాద్ కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఆ తర్వాత అల్ల‌రి న‌రేష్ కూడా సంఖ్యాపరంగా అనేక కామెడీ చిత్రాలు...

గర్ల్‌ నెక్ట్స్‌ డోర్‌ పాత్రలో కనిపిస్తా: నభా నటేశ్‌

ఈ సందర్భంగా వెబినార్‌లో హీరోయిన్‌ నభా నటేశ్‌ మాట్లాడుతూ, ``సినిమాలో చాలా మంచి పాత్ర చేశాను. సినిమా విడుదల తర్వాత నేను ఎందుకు అలా చెప్పానో అర్థమవుతుంది....

“సీటీమార్” సెట్లో చాలా గ్రాండ్ గా త‌మ‌న్నా బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌.

గోపీచంద్, తమన్నా జంటగా సంప‌త్ నంది దర్శకత్వంలో ``సీటీమార్'' చిత్రాన్నిచేస్తున్నారు. పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు....

మెగాస్టార్ చిత్రంలో  దివికి పోలీస్ ఆఫీసర్ పాత్ర

ఎవరి కెరీర్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో.. ఎప్పడు ఎలాంటి అవకాశం లభిస్తుందో ఎవరూ చెప్పలేరు. అంతకుముందు కంటే బిగ్ బాస్ సీజన్-4తో ఒక్కసారి కోట్లాది మంది...

గ్లామర్+గ్రామర్=నివేదాథామస్

తొలుత తన మాతృభాషకు చెందిన మలయాళ సినీరంగంలో బాలనటిగా అరంగేట్రం చేసిన నివేదాథామస్ ఆ తర్వాత హీరోయిన్ గా పరిచయమైంది. ఆలా మలయాళంతో పాటు తమిళ చిత్రాలు...

మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సందడి చేయనున్న పవర్ స్టార్

పవన్ కల్యాణ్, దర్శకుడు సాగర్ కె.చంద్ర కాంబినేషన్లో .సితార ఎంటర్ టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న చిత్రం సోమవారం హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో లాంఛనంగా...

ఎక్స్ పోజింగ్ తారలలో సన్నీలియోన్ క్రేజే వేరయా!

``జిస్మ్ 2'' చిత్రం ద్వారా దాదాపు ఎనిమిదేళ్ల క్రితం బాలీవుడ్లోకి అడుగుపెట్టిన సన్నీలియోన్ అక్కడ పలు చిత్రాలు చేసింది. ``వడ కర్రీ'' చిత్రంతో తమిళ నాట, మంచు...

సరదాగా సాగిన సింగర్ సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీ

చాలా ఆహ్లదభరిత వాతావరణంలో సందడి సందడిగా సాగిన ఈ వేడుకకు సినీరంగంలోని తనకు అత్యంత సన్నిహితులు, స్నేహితులను మాత్రమే సునీత ఆహ్వానించింది. అలాగే రామ్ వీరపనేని మిత్రులు,...

దర్శకులకు మంచి డిన్నర్ ఇచ్చిన హీరో రామ్

 కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ ``రెడ్'' చిత్రాన్ని నిర్మించింది. ఇదిలావుండగా, హీరో రామ్ కొందరు టాలీవుడ్ దర్శకులను తన ఇంటికి ఆహ్వానించి మరీ మంచి డిన్నర్...

సోనూసూద్ సంచలన నిర్ణయం

గతంలో రెబెల్ స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి వంటి వారెందరో నెగటివ్ పాత్రలు చేసి ఆ తర్వాత హీరోలుగా తమ సత్తా చాటుకున్నవారే. ఇప్పుడు ఆ కోవలో...

కబడ్డీ కోచ్ గా మిల్కీ బ్యూటీ అదరహో

తెలుగుతో పాటు తమిళ, హిందీ బాషలలో ఎక్కడ అవకాశాలు లభించినా చేసుకుంటూ వెళ్తున్న తమన్నా ఇకపై నటనకు అధిక ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకోవాలనుకుంటోంది. అందులో...

చిన్న సినిమాలతోనే నెట్టుకొస్తున్న ఆదాశర్మ

 ఓ వైపు తెలుగు, మరోవైపు హిందీ, తమిళ, కన్నడ వంటి పలు భాషల చిత్రాలను చేస్తోంది ఆదాశర్మ. దాదాపు ఆరేళ్ళ క్రితం ``హార్ట్ ఎటాక్'' చిత్రం ద్వారా...

వీపీఎఫ్ ఛార్జీలు ఉండవు..నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు ఊరట

కోవిడ్ కారణంగా 50 శాతం ప్రేక్షకులను మాత్రమే థియేటర్లలో అనుమతించాలన్న ప్రభుత్వ నిబంధనల మేరకు వీపీఎఫ్ ఛార్జీలు మరింత భారమవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలుగు నిర్మాతల...

గ్లామర్ కు హద్దులు చెరిపేసిన నిధి

చూపరులు ఎంతటివారైనా ఒక్కసారి  చూస్తే ఇక చూపు తిప్పుకోలేకుండా చేయడమే నిధి ఎక్స్ పోజింగ్ గ్లామర్ లోని అసలు సిసలు రహస్యం హైదరాబాద్ లో పుట్టి, బెంగళూర్...

త్వరలో హనీమూన్ కు నీహారిక దంపతులు

నీహారిక వివాహానంతరం హైదరాబాద్ చేరుకున్న మెగా కుటుంబం వారి రిసెప్షన్ కూడా నిర్వహించింది నూతన దంపతులు తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని వచ్చారు కూడా. అనంతరం శుక్రవారం...

య‌థార్ధ సంఘ‌ట‌నతో రెండు గంటలు ట్విస్టులు, మలుపులు

క‌న్న‌డ ప్రముఖ నటుడు శ‌శికుమార్ త‌న‌యుడు అక్షిత్ శ‌శికుమార్ హీరోగా నటిస్తుండగా..``ఉండిపోరాదే`' చిత్రం ఫేమ్ అనువ‌ర్ణ‌తో పాటు త‌మిళ న‌టి చాందిని హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మర్మం‌, 'కనులు...

తెలుగు చిత్ర పరిశ్రమకు రీస్టార్ట్ ప్యాకేజ్.. ఏపీ సైతం ఓకే

కోవిడ్ కారణంగా దాదాపు తొమ్మిది నెలల పాటు థియేటర్లు మూతపడటంతో పాటు షూటింగులు ఆగిపోయి చిత్ర పరిశ్రమ స్థంబించిపోయిన సంగతి తెలిసిందే. మొదులే పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న...

తెలుగు సినీ పరిశ్రమకు విషాదాన్ని మిగిల్చిన 2020

సుప్రసిద్ధ నేపధ్య గాయకుడు తెలుగుతో పాటు పలు భారతీయ భాషలలో తన గళ మాధుర్యంతో అలరించిన ఎస్పీ.బాలసుబ్రమణ్యం కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ కారణంగా సెప్టెంబర్ 25 న...

సూపర్ స్టార్లు రజనీ, నయన్ కాంబినేషన్ నాలుగోసారి

ఇద్దరు సూపర్ స్టార్లు ఒక సినిమాలో నటిస్తే సంచలనాలకు కొదవేముంటుంది. నట వీరవిహారానికి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోతకు అడ్డేముంటుంది. ఇంతకీ ఆ ఇద్దరు సూపర్ స్టార్లు...

ప్రభాస్ “ఆదిపురుష్” చిత్రంపై కోర్టులో పిటిషన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలోను, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలోను నటించనున్న ఈ చిత్రాన్ని జనవరిలో ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో...

ఏపీ ప్రభుత్వ పరిశీలనలో చిత్ర పరిశ్రమ సమస్యలు

గృహ అవసరాల కోసం నిర్మాతలు, స్టూడియోలు, కళాకారులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు భూమిని కేటాయించడం, అలాగే మౌలిక సదుపాయాల స్థాపన కోసం ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి...

అద్భుతంగా పంటలు పండిస్తున్న నమ్రత

తమ ఇంటి అవసరాలకు తగ్గట్టు సొంతగా పంటలు పండించుకోవాలన్న ఆకాంక్షే నమ్రతను రైతుగా మార్చిందట. ఓ వైపు ఇంటి బాధ్యతలు, మరోవైపు పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూనే మహేష్...

ఆరబోతకు సిద్దమే అంటున్నా..టాలీవుడ్లో అవకాశాలేవీ!

దాదాపు ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ``ఎస్.ఎం.ఎస్.'' చిత్రం ద్వారా రెజీనా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అనంతరం``రొటీన్ లవ్ స్టోరీ, రారా కృష్ణయ్య, పవర్, పిల్లా నువ్వు లేని జీవితం,...

“ క్రేజీ” అనుపమ..“ఐ లవ్ యూ” అనుపమ అంటున్నారు!

స్లీవ్ లెస్ జాకెట్లో యువ హృదయాలను కట్టిపడేస్తున్న ఆమె ఎద పొంగులు ఎంతటివారినైనా కళ్లు ఆర్పకుండా చేస్తున్నాయంటే ఎంతమాత్రం అతిశయోక్తికాదేమో!, ఎందరెందరో కుర్రకారు క్రేజీ అనుపమ, ``ఐ...

నిర్మాత అవతారమెత్తిన హాస్య నటుడు అలీ

గతంతో పోల్చుకుంటే హీరో పాత్రలే కాదు హాస్య పాత్రలు కూడా ఆయనకు సన్నగిల్లాయి. ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం వచ్చిన ``సీతాకోకచిలుక'' చిత్రం ద్వారా బాల నటుడిగా...

రూటు మార్చిన మిల్కీ బ్యూటీ తమన్నా

ఇప్పటికే తాను అంగీకరించిన సినిమాలలో కావలసినంత నటనను పలికించగల పాత్రలు లభించాయట ముందు ముందు చేయబోయే సినిమాలోని పాత్రలు కూడా పదికాలాల పాటు నటిగా గుర్తు పెట్టుకునేలా...

గ్లామర్ టాప్ లేపిన బోల్డ్ బ్యూటీ పాయల్

మొదటి చిత్రం తర్వాత ``ఆర్.డి.ఎక్స్.లవ్, వెంకీ మామ, డిస్కో రాజా'' వంటి సినిమాలు ఆమె చేసింది. తాజాగా నటించిన ``అనగనగా ఓ అతిథి'' చిత్రం ఆహా ఓటీటీలో...

“ఏకాంతవేళ ”లో ఒక అమ్మాయిని రక్షించడం కోసం..

ప్రముఖ నిర్మాత, పంపిణీదారులు ముత్యాల రాందాస్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో...

సమస్యలపై దృష్టి సారించిన తెలుగు నిర్మాతల మండలి

ఈ సమావేశంలో తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతలు, పంపిణీదారులు ప్రదర్శనదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్టీప్లెక్స్‌లు, ఇతర థియేటర్లను పునఃప్రారంభించే...

ఏపీయుడబ్ల్యూజే అంత చరిత్ర ఫిల్మ్ క్రిటిక్స్ కు ఉంది

తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి ఎంత చరిత్ర ఉందో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు అంతే చరిత్ర ఉందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం...

రజనీ చివరి చిత్రం ఎన్నికల లోపు వస్తుందా? రాదా?

ప్రస్తుతం నటిస్తున్న ``అన్నాత్తా'' చిత్రం తర్వాత రజనీ సినిమాలకు స్వస్తి పలికి పూర్తిగా రాజకీయాలకే తన సమయాన్ని వెచ్చించనున్నారు ఈ నేపథ్యంలో రజనీ చివరి చిత్రం దర్శకుడిగా...

“బ‌ల్లేగా త‌గిలావే బంగారం” అంటున్న “క్రాక్‌”

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ నటిస్తున్న తాజా చిత్రం ``క్రాక్'' పాటలతో సహా ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మాస్ ఎంటర్టైనర్ పై ఇప్పటికే భారీ అంచనాలు...

రాంగోపాల్ వర్మ చేతులమీదుగా ‘డి.ఎస్.జె’ టీజర్

సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి హీరోగా నటించగా, నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ హీరోయిన్ గా నటించింది. నట్టి క్రాంతి నిర్మాతగా తీస్తున్న...

ఇక్కడే కాదు..రాశీకి అక్కడా పెరిగాయి!

వాస్తవానికి ఈ ఢిల్లీ భామ టాలీవుడ్లోకి ప్రవేశించగానే ఎంచక్కా తెలుగు నేర్చేసుకుంది. అంతేకాదు చాలాకాలం క్రితమే హైదరాబాద్ లో ఓ అందమైన ప్లాట్ తీసుకుని మరీ నివాసం...

చిరంజీవి, మహేష్ బాబులకు సైతం గ్యాప్ వచ్చింది

``తూనీగ తూనీగ'' చిత్రం తర్వాత ``డర్టీ హరి'' చిత్రం చేయడానికి మధ్యలో దాదాపు ఎనిమిదేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటి ? అన్న ప్రశ్నకు ఎం.ఎస్.రాజు పైవిధంగా...

హైదరాబాద్‌లో అమితాబ్‌ ‘మే డే’ చిత్రం ఆరంభం

దాదాపు 7 సంవత్సరాల అనంతరం వీరిద్దరూ కలసి చేస్తున్న చిత్రమిది కావడం ఓ విశేషం. ఇందులో అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు..రకుల్‌ ప్రీత్‌ సింగ్‌,...

“సోలో బ్రతుకే సో బెటర్” థియేటర్లలో చూడండి: సాయిధరమ్ తేజ్

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ, ``చాలా కాలం తర్వాత తిరిగి థియేటర్లు మొదలవుతుండటం చాలా చాలా సంతోషంగా ఉంది. థియేటర్ల యాజమాన్యాలు కూడా ప్రభుత్వ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.