August 9, 2026 3:11 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

రోజుకో చోట.. రాజకీయ ఆట!

అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ) రాజకీయ రాట్నంలో ఇరుక్కుని ఊగిసిలాడుతోంది. స్థానిక  నాయకులు ఎవరికి వారు  తమ పరపతితో తమ ప్రాంతంలో ఏర్పాటుకు ప్రయత్నిస్తుండటంతో ఆ ప్రతిపాదనలు రోజుకోరకంగా మారుతున్నాయి.

November 14, 2020 at 11:03 AM
in Andhra Pradesh, General, Latest News
Pamula Pushpa Sreevani
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో  కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వచ్చిన తరువాత ఆంధ్ర – ఒడిశా సరిహద్దుల్లో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజనులకు మేలు చేకూర్చేందుకు, సమున్నత విద్యను అందించేందుకు విజయనగరం జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయాలని ఐదేళ్ల క్రితం ప్రతిపాదించారు. అందు కోసం విశాఖపట్నం – విజయనగరం సరిహద్దుల్లో ఉన్న కొత్తవలసలో సుమారు 300 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 2019లో విజయనగరం కేంద్రంగా ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ భవనంలో తరగతులు ప్రారంభించారు.

వైసీపీ హయాంలో ..

2019లో రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వైసీపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని కొత్తవలస నుండి సాలూరుకు మార్చింది. ఆంధ్రా – ఒడిశా బోర్డర్‌లో ఉన్న సాలూరు ప్రాంతమైతే రెండు రాష్ట్రాలకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంది. గిరిజన ప్రాంతమైన సాలూరులో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, గిరిజనులకు అనువుగా ఉంటుందని స్పష్టీకరించింది.

కేంద్ర కమిటీ పరిశీలనతో ..

ఆ నేపథ్యంలో కేంద్ర కమిటీతో పాటు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి, జిల్లా అధికారులు సాలూరు ప్రాంతంలోని సుమారు 500 ఎకరాల స్థలాన్ని మూడు నెలల క్రితం పరిశీలించారు. యూనివర్సిటీ ఏర్పాటుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. స్థానిక అధికారులు పూర్తి స్థాయి ప్రతిపాదనలు పంపిస్తే వెంటనే ఖరారు చేసి నిధులు మంజూరుకు, పనులు ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆ ప్రాంత వాసులంతా త్వరలోనే ఇక్కడ యూనివర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ప్రతిపాదనలు మారిపోవడంతో జిల్లా ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు.  కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు దత్తిరాజేరు-మెంటాడ మండలాల మధ్య కుంటినవలస ప్రాంతంలో ప్రతిపాదించిన స్థలాన్ని ప్రొఫెసర్‌ కట్టమణితో కలిసి విజయనగరం ఆర్డీవో బీహెచ్‌ భవానీ శంకర్‌ మూడు రోజుల క్రితం పరిశీలించారు. నీటి లభ్యత, జాతీయ రహదారి నుంచి దూరం తదితర వివరాలను తెలుసుకున్నారు. గిరిజన వర్సిటీకి అనుకూలతపై సర్వే చేస్తున్నట్లు ఈ సందర్భంగా విజయనగరం ఆర్డీవో తెలిపారు. దాంతో జిల్లా ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

రియల్ మాఫియా

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం పేరిట ఉత్తరాంధ్రకు చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు స్థానిక రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకుని స్థల ప్రతిపాదనలు మార్పిడి చేయిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత కొత్తవలస ప్రాంతంలో యూనివర్సిటీ వస్తుందని విస్తృత ప్రచారం చేసి ఆ ఏరియా అంతటా భూములు ఉన్న ధర కంటే నాలుగైదు రెట్లు అదనంగా అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం సాలూరులో కూడా అదే పరిస్థితి పునరావృతమైందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు జిల్లాలో బాగా డిమాండ్ ఉన్న గజపతినగరం నియోజకవర్గాన్ని టార్గెట్ చేశారని తెలుస్తోంది.

ఏదేమైనా ఐదేళ్లుగా కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం భవన నిర్మాణం ప్రతిపాదనల దశలోనే నిలిచి పోతుండటం వల్ల దాని అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని, తరగతుల నిర్వహణకు, వసతికి అవస్థలు తప్పడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే జిల్లా అభివృద్ధికి, గిరిజనులకు అనువైన స్థలంలో యూనివర్సిటీ నిర్మించాలని కోరుతున్నారు.

Tags: Andhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap state tribal welfare ministerkothavalasanorth andhrapamula pushpa sreevanisalurTelugu Desam Party (TDP)telugu newstoday news ap telugutribal universityVisakhapatnam Newsvisakhapatnam news today teluguysrcp
Previous Post

తెలుగు రాష్ట్రాలపై గురిపెట్టిన మోడీ-న‌డ్డా!

Next Post

తెలంగాణ‌లో ఐఏఎస్‌ల బ‌దిలీలు అందుకేనా?

Related Posts

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

by లియో డెస్క్
August 8, 2026 10:32 pm

కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త...

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

by లియో డెస్క్
August 8, 2026 9:29 pm

విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా అవతరిస్తోంది. ఐటీ, డేటా సెంటర్ల...

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

by లియో డెస్క్
August 8, 2026 6:40 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది....

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

by లియో డెస్క్
August 5, 2026 1:37 pm

రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే...

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

by లియో డెస్క్
August 4, 2026 5:41 pm

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌.. ఇప్పుడు తాడేపల్లి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

Beautiful Actress Ruhi Singh is popular among the netizens for her incredible bikini outings

లేపాక్షికి యునెస్కో గుర్తింపు దక్కేనా..?

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist