April 26, 2026 8:54 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఆధిపత్య పోరులో అభివృద్ధి మరిచారు.. ఉత్తరాంధ్ర వాసుల ఆవేదన

ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అన్ని స్థానాల్లో వైసీపీకి పట్టం కట్టినా అభివృద్ధి మరిచారన్న విమర్శలొస్తున్నాయి. అధిపత్య పోరులో తమ సమస్యలను పట్టించుకోవడం లేదని గెలిపించిన ప్రజలు వాపోతున్నారు.

November 6, 2020 at 2:29 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ సాధించింది. అంతేకాదు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, శ్రీకాకుళంతో అనుబంధం ఉన్న విజయనగరం, విశాఖపట్నం, అరకు పార్లమెంటు స్థానాల్లోనూ వైసీపీ విజయ కేతనం ఎగురవేసి రాష్ట్రంలో విజయనగరం విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా విజయనగరానికి మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించింది. ఈ జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పాముల పుష్ప శ్రీవాణిని ఉప ముఖ్యమంత్రిగా, చీపురుపల్లి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బొత్స సత్యనారాయణను కేబినెట్ మంత్రిగా అవకాశం కల్పించింది. జిల్లాలో ఎమ్మెల్యేలందరూ అధికార పార్టీకి చెందిన వారవ్వడంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని జిల్లా ప్రజలు ఆశించారు. వైసీపీ కేడర్ ఉత్సాహంతో ఉర్రూతలూగింది. ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర గడిచినప్పటికీ అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగలి  అక్కడే’ చందంగా ఉంది. అదే తరుణంలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోయింది. అందరూ కలిసికట్టుగా ఉన్నట్టు కనిపిస్తున్నా ‘చేతులతో కౌగిలించుకుంటూ .. కనులతో చిట్లించుకున్నట్లు’ పరిస్థితి తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేడర్ కూడా ఢీలా పడినట్లు తెలుస్తోంది.

ఢీ అంటే ఢీ

వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు ఒకరికొకరు సహకరించుకుంటూ, చేదోడు వాదోడుగా నిలిచిన నాయకులు ప్రస్తుతం ఆధిపత్యం కోసం ఢీ అంటే ఢీ కొడుతున్నారు. ఒకరికి ఒకరు కలిసినప్పుడు నవ్వుతూ పలకరించుకుంటూనే  తెరవెనక ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. జిల్లా కేంద్రంతో పాటు అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుండటంతో కేడర్ కూడా విడిపోతున్నారు.

విజయనగరంలో ..

జిల్లా కేంద్రమైన విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ వెర్సెస్‌ విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి మధ్య ఢీ అంటే ఢీ అనే చందంగా పరిస్థితి ఉంది. ఈ రెండు వర్గాల కేడర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ పంచాయితి నేరుగా సీఎం జగన్ దృష్టికి వెళ్లడంతో ఆయన కూడా సర్ధి చెప్పినట్లు, ఒకరి నియోజకవర్గంలో ఇంకొకరు తలదూర్చొద్ధని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో విజయనగరం పట్టణానికి బొత్స దూరంగా ఉంటున్నా రెండు వర్గాల మధ్య మాత్రం వైరం నివురుగప్పిన నిప్పులా ఉంటోంది.

పార్వతీపురంలో ..

జిల్లాల పునర్విభజనతో నూతన జిల్లాగా అవతరించనున్న పార్వతీపురంలో స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు, పక్క నియోజకవర్గం కురుపాం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. పార్వతీపురం జిల్లా కేంద్రం అవుతుందన్న ప్రచారం మధ్య ఇక్కడ పట్టు సాధించే ప్రయత్నంలో రెండు కుటుంబాలు సై అంటే సై కొడుతున్నాయి. ఏజెన్సీపై పట్టు కోసం జోగారావు చేసే పనులు డిప్యూటీ సీఎంకు తలనొప్పిగా మారుతున్నాయని ఆమె వర్గం ఆరోపిస్తోంది‌. పార్వతీపురంలో పట్టుకు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి చేస్తున్న ప్రయత్నాలకు జోగారావు బ్రేకులు వేస్తున్నట్లు వినికిడి. అదే తరుణంలో డిప్యూటీ సీఎం నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు జోగారావు ఆదేశాలు జారీ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు విషయంలో జోగారావు, పుష్పశ్రీవాణి ఇప్పటికే ఎడముఖం.. పెడముఖంగా ఉంటున్నారని టాక్.

చీపురుపల్లిలో ..

జిల్లాలో మరో కీలక  నియోజకవర్గమైన చీపురుపల్లిలో మంత్రి బొత్స, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అనుచరుల మధ్య ఆధిపత్యపోరు సాగుతోందని వినికిడి. చీపురుపల్లి బెల్లాన సొంత ఊరైనందున స్థానికంగా పట్టుకోసం ఆయన ప్రయత్నాలు చేస్తుండగా, సుసంపన్నమైన బంధుగణంతో ఇప్పటికే అక్కడ మంచి పట్టు సంపాదించుకున్న బొత్స వేరొకరికి తావులేకుండా అన్ని చర్యలూ చేపడుతున్నట్లు తెలుస్తోంది.

నెల్లిమర్ల, శృంగవరపుకోటలోనూ వైసీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ విధంగా జిల్లాలో నాయకులు ఒకరిపై ఒకరు ఆధిపత్యానికి, స్థానికంగా పట్టుసాధించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో సగం సమయమైనా సమష్టిగా అభివృద్ధిపై దృష్టి సారిస్తే జిల్లా ప్రగతి పథంలో పయనించేందుకు అవకాశం ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

Tags: andhra pradesh news todayap breaking news todayaraku parliamentary constbjpcheepurupallicoastal andhra districtskolagatla veera bhadra swamyParvathipurampower politics in ycpSrikakulamTelugu Desam Party (TDP)telugu newsuttarandhravisakhapatnamvizianagaramysrcpYSRCP Minister Botsa Satyanarayana
Previous Post

ఓ యువకుడి స్వ‘గతం’ (సినిమా సమీక్ష)

Next Post

పెళ్ళిసంద‘D’ వెనుక అంత స్టోరీ ఉందా?

Related Posts

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఓటీటీకి సెన్సార్ అమలు సాధ్యమేనా?

తానా సభలో వైసీపీ హడావిడి.. తన్నులు తిని బయటకు వచ్చి రచ్చ…!

పుష్ప కోసం రంగంలోకి రంగమ్మత్త

నానీని అంతలా ఆకట్టుకున్న కామెడీ ఏమిటో?

జల్లికట్లు జరుపుకోవచ్చు.. కానీ షరతులు వర్తిస్తాయి..

ముఖ్య కథనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist