June 6, 2026 10:23 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అరెస్టులు షురూ: చంద్రబాబు ‘రామతీర్థ యాత్ర’ జరిగేనా?

చంద్రబాబునాయుడు రామతీర్థం పర్యటనకు పోలీసులు రకరకాల నెపాల మీద ఆటంకాలు సృష్టిస్తారనే భయం పార్టీలో ఉంది.

January 2, 2021 at 8:51 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

చంద్రబాబునాయుడు ప్రజల్లోకి వెళుతున్నారంటేనే.. అడుగు బయట పెడుతున్నారంటేనే.. కంగారు పడిపోయి.. ఆయన పర్యటనలకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టించడం అలవాటుగా చేసుకుంది. ఆయన విశాఖ వెళ్లినప్పుడు.. ఎయిర్ పోర్టు దాటి బయటకు రానివ్వకుండా పోలీసులు ఎంత పెద్ద రాద్ధాంతం చేశారో అందరికీ తెలిసిన సంగతే. అలాంటి నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కళ్లకు కట్టినట్టు కనపడుతున్న దేవాలయాలపై దాడులు.. వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబునాయుడు విశాఖ నుంచి విజయనగరం వెళ్లడానికి చేస్తున్ ప్రయత్నాన్ని కొనసాగనిస్తారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లాకు రానున్నారనగానే.. జిల్లాలో స్థానికంగా తెలుగుదేశం నాయకులను అరెస్టులు చేస్తున్నారు. గృహనిర్బంధం చేస్తున్నారు. పోలీసుల తీరుపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఏపీలో దేవాలయాలు, దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సీరియస్ గా తీసుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థం కోదండరామాలయంలో దుండగులు రాముని విగ్రహం తల ఖండించడంపై చంద్రబాబు ఉద్యమానికి సిద్దమయ్యారు. టీడీపీ అధినేత ఇవాళ రామతీర్థంలో దుండగులు ధ్వంసం చేసిన విగ్రహాలను పరిశీలించనున్నారు. ఇప్పటికే అమరావతి చేరుకున్న చంద్రబాబు కాసేపట్లో విశాఖ ఎయర్ పోర్టులో దిగనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రామతీర్థం చేరుకోవాలని నిర్ణయించారు.

పర్యటన సాగనిస్తారా?

ప్రఖ్యాత రామతీర్థం ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాల విధ్వంసం ఘటనను పరిశీలించేందుకు చంద్రబాబునాయుడు ముందుగా గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖ చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయనగరం జిల్లా రామతీర్థం వెళ్లడానికి బయలుదేరారు. రామతీర్థం ఆలయాన్ని దర్శించి, విగ్రహాల ధ్వంసంపై పై స్థానికులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. చంద్రబాబు పర్యటనతో విజయనగరం టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.

అయితే చంద్రబాబు పర్యటనను పోలీసులు ముందుకు సాగనిస్తారా లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో చంద్రబాబు విశాఖ పర్యటనను కూడా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులు లేవంటూ, కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ అక్కడికక్కడే పోలీసులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. అయితే తాజా పర్యటన కొనసాగనిస్తారా? విశాఖ విమానాశ్రయంలోనే అడ్డుకుంటారా? అనేది కాసేపట్లో తేలనుంది.

రోడ్డు మార్గంలో ఆటంకాలు సృష్టిస్తారా?

విశాఖ విమానాశ్రయం నుంచి విజయనగరం రామతీర్థం చేరుకునేందుకు చంద్రబాబు కాన్వాయ్ రెండు గంటలుపైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రోడ్డు మార్గంలో పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించే అవకాశాలు లేకపోలేదని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నాయి. అయితే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం టీడీపీ నేతలు కూడా పెద్ద ఎత్తన చంద్రబాబు పర్యటనకు బయలు దేరారని తెలుస్తోంది. టీడీపీ శ్రేణులను చంద్రబాబు పర్యటనకు రానిస్తారా? లేదా? చూడాలి.

దేవాలయాల ధ్వంసం దారుణం

ఏపీలో ఇప్పటికే 42 ప్రముఖ దేవాలయాలతో సహా మొత్తం 142 విగ్రహాల ధ్వంసం ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రతి వారం ఏదో ఒక ప్రాంతంలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. అయినా ఇంత వరకు పోలీసులు ఒక్కరంటే ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. హిందూ దేవాలయాలపై ఇలా వరుస దాడులు జరుగుతుంటే, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి, దేవుడే చూసుకుంటాడని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

దేవాలయాల ధ్వంసంపై నిరసన తెలిపేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని విశ్వహిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రంగంలోకి దిగడంతో దేవాలయాల ధ్వంసంపై అన్ని వర్గాల్లో కదలిక వచ్చిందనే చెప్పాలి.

Tags: Andhra Pradesh NewsChandrababu Naiduhindu temples newslatest vizianagaram newsleotopRamateertham issuetdp leaders vizianagaramYsrcp govt
Previous Post

కుక్కలకు పందులకు కూడా లైసెన్సులు ఉండాల్సిందే

Next Post

హస్తినలో తెలుగు కమలాలు.. ఏం సాధించబోతున్నారు?

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

Amazing Beauty Ankita Kharat Latest hot stills

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

Janhvi Kapoor looking hot in Saree

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

లాయర్ గా మాస్ మహారాజా..?

వైసీపీ కార్యకర్త చేతిలో మోసపోయిన అమ్మాయి | Leo news

కోట్ల రూపాయల అవినీతి… దేశం విడిచి పరార్‌… పేర్ని నాని నువ్వు ప్రజా ప్రతినిధివేనా..?

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist