డ్రగ్స్ మాఫియాలో చిక్కి ఉక్కిరిబిక్కిరైన స్టార్ హీరోయిన్ రకుల్ మరోసారి వార్తల్లో నిలిచింది. మరో వివాదంమాత్రం కాదులేండి. తన పర్సనల్ జీవితం కు సంబంధించిన వార్తని తానే స్వయంగా ప్రేక్షకులకు తెలియజేసింది. ఇన్నాళ్లు సినిమాలతో బీజీబీజీ గా జీవితాన్ని సాగించిన ఆ అమ్మడు ఇక పై ఓ ఇంటికి కోడలుగు వెల్లనుందని తెలిపింది. త్వరలో పెళ్లి పీఠలు ఎక్కనుందని వెల్లడించింది.
దక్షిణాది చిత్రాల్లో స్టార్ హీరోయిన్ గా పేరుగాంచిన రకుల్ ప్రేమలో పడింది.గత కొద్ది రోజులు గా రహస్యంగా ప్రేమ వ్యవహరం సాగించిన ఈ గ్లామర్ హీరోయిన్ ముందు జాగ్రతపడింది. ఇక పై స్వచ్చగా ప్రేమాయణం సాగిస్తానని చెప్పకనే చెప్పింది. జాకీ భగ్నానీ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఈ ముద్దుగుమ్మ స్పష్టంచేసింది. అందుకు సంబంధించిన ఫోటోను కూడా బయటపెట్టింది.
ఇక పై తన ప్రేమ వ్యవహరాం పై ఎటువంటి రహస్యం ఉండదని ప్రేక్షకులు, అభిమానులు అందరికి తెలియజేసింది.తన ప్రేమ విషయమై ఎటువంటి అసత్య ప్రచారాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. వాటితో ప్రశాంతతను కోల్పోతామని,అందరూ తమ పని గురించి మాట్లాడుకోవడం సరికాదన్నారు. తమ పర్సనల్ లైఫ్ గురించి కాదని వ్యాఖ్యానించడం నచ్చలేదన్నారు.ప్రతి ఒక్కరి జీవితాల్లో తల్లిదండ్రులు, సోదరీసోదరులు, స్నేహితులు ఎలా ఉంటారో… అలాగే జీవితం లో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉంటారని సర్దించుకుంది.
దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్న ఈ హీరోయిన్ బీజీబీజీ గా ఉంది. ఒక వైపు సినిమాలు, మరో వైపు ప్రేమలో ఉన్న ఈ అమ్మడు రెండింటిన బ్యాలెన్స్ చేస్తుంది. అవకాశం ఉన్నప్పడు బాలీవుడ్ లో కూడా తన గ్లామర్ తో ఆకట్టుకుంది. అందాలను ఆరబోస్తు ప్రేక్షకులను మెప్పిస్తుంది.ప్రేమలో పడిన రకూల్ వ్యవహారం పెళ్లి వరకు చేరుతుందా లేక మద్య లోనే నిచిపోతుందా అనేది కాలమే సమాధానం చెప్పనుంది.
ఏపీలో అక్వా కారిడార్.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్..
ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...











