June 12, 2026 11:44 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

June 11, 2026 at 6:32 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యతను పక్కనపెట్టి, శ*వ రాజకీయాలతో లబ్ధి పొందాలని చూసిన వైసీపీ కుట్ర విశాఖ సాక్షిగా మరోసారి బట్టబయలైంది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మంత్రి నారా లోకేష్ ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుల పక్షాన నిలబడ్డారు. ఆ తర్వాత మెల్లిగా వైజాగ్ వచ్చిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి..కేవలం కూటమిపై బురదజల్లే రాజకీయాలకు పరిమితమయ్యారు.

ప్రమాద తీవ్రతను తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా KGH హాస్పిటల్‌ చేరుకున్నారు. పుట్టెడు బాధల్లో ఉన్న బాధిత కుటుంబాలను ఆయన పరామర్శిస్తుండగా, వైసీపీ అనుబంధ సంఘాలు, కొన్ని లెఫ్ట్ పార్టీల లీడర్లు ఉద్దేశపూర్వకంగా అక్కడ ఉద్రిక్తత సృష్టించేందుకు ప్రయత్నించారు. బాధితుల ఆక్రందనలను, వారి బాధను పక్కనబెట్టి, శ*వాలపై పేలాలు ఏరుకునే చందంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో లోకేష్‌ను అడ్డుకోవాలని చూశారు.

కానీ, అక్కడ ఉన్నది పాత లోకేష్ కాదు.. ప్రజా సమస్యలపై పోరాడి గెలిచిన నాయకుడు. యూనియన్ల ముసుగులో వచ్చిన వైసిపి నేతల కళ్లల్లోకి చూస్తూ నారా లోకేష్ నిలదీసిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. నేను ఇక్కడ రాజకీయం చేయడానికి రాలేదు. నా కళ్ల ముందు సర్వస్వం కోల్పోయి ఏడుస్తున్న కుటుంబాలు ఉన్నాయి. వారితో నన్ను మాట్లాడనిస్తారా లేదా..? మీరు కేవలం గొడవ చేయడానికే వస్తే నేను దండం పెడతాను..కానీ, ఈ బాధితులకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదలనంటూ లోకేష్ చేసిన కామెంట్స్‌తో ఆ నాయకుల నోళ్లు మూతపడ్డాయి. బెదిరింపులకు లొంగకుండా, బాధితులకు పూర్తి అండగా నిలబడి నారా లోకేష్ తన పరిణతిని చాటుకున్నారు.

ఈ ప్రమాదంపై కూటమి ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. ప్రమాదం జరిగిన కేవలం గంట వ్యవధిలోనే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకోగా.. మరో గంటలో రాష్ట్ర హోంమంత్రి స్వయంగా వచ్చి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులకు కేవలం నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే సాంప్రదాయానికి కూటమి ప్రభుత్వం పూర్తింగా స్వస్తి పలికింది. మంత్రి నారా లోకేష్ స్వయంగా కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామితో ఫోన్లో మాట్లాడి, మృతుల కుటుంబాలకు ₹25 లక్షల తక్షణ ఎక్స్‌గ్రేషియాతో పాటు, ప్రతి కుటుంబంలో ఒకరికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పించేలా చారిత్రాత్మక ఉత్తర్వులు ఇప్పించారు. గాయపడిన వారికి ₹10 లక్షల చొప్పున సాయం ప్రకటిస్తూ, మెరుగైన కార్పొరేట్ వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని జీవో జారీ చేయించారు. పరిహారం ప్రకటించడమే కాకుండా, బాధిత కుటుంబాల చేతికి ఆర్డర్ కాపీలు అందే వరకు లోకేష్ స్వయంగా పర్యవేక్షించడం ఆయన నిబద్ధతకు అద్దం పడుతోంది.

కూటమి ప్రభుత్వం బాధితులకు సర్వస్వం సమకూర్చి, ప్యాకేజీలు ప్రకటించిన తర్వాత..కేవలం రాజకీయ మైలేజ్ కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ల్యాండ్ అయ్యారు. ఆసుపత్రుల్లో బాధితులను పరామర్శించిన జగన్, ప్రెస్ మీట్ పెట్టగానే ఎప్పటిలాగే అబద్ధాల పురాణం విప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే స్టీల్ ప్లాంట్ నిర్లక్ష్యానికి గురైందని, ప్రమాదాలు పెరిగిపోయాయని జగన్ ఆరోపించారు. కానీ, వాస్తవాలు వేరేలా ఉన్నాయి. జగన్ తన ఐదేళ్ల ముఖ్యమంత్రి పాలనలో ఒక్కటంటే ఒక్కసారి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను కలవలేదు సగటు కార్మికుడి గోడు వినలేదు. ఆయన హయాంలోనే ప్లాంట్‌కు ముడిసరుకు కొరత తీవ్రమై, ప్లాంట్ మూతపడే స్థితికి చేరిందనేది జగన్‌ చెప్పలేని చేదు నిజం.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తామే అడ్డుకున్నామని, NDA ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తోందని జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. జగన్ సీఎం గా ఉన్నప్పుడు అసెంబ్లీలో కేవలం కాలయాపన తీర్మానాలు చేయడం మినహా, కేంద్రంపై ఏనాడూ ఒత్తిడి తీసుకురాలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రంతో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు LG పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులకు రూ. కోటి ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్, అదే ఐదేళ్ల కాలంలో స్టీల్ ప్లాంట్‌లో, ఫార్మా సిటీలో జరిగిన ఎన్నో ప్రమాదాల్లో చనిపోయిన వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం నయాపైసా పరిహారం ఇప్పించలేకపోయారు.

విశాఖ ఉక్కు సాక్షిగా జరిగిన ఈ పరిణామాలు రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. విపక్షాలు, వైసీపీ అనుబంధ యూనియన్లు సృష్టించిన వ్యూహాత్మక ఉచ్చులో పడకుండా, బాధితుల పక్షాన కొండంత అండగా నిలబడి నారా లోకేష్ నిజమైన లీడర్ అనిపించుకున్నారు. అధికారం కోల్పోయినా ఇంకా అబద్ధాలు, శ*వ రాజకీయాలు నమ్ముకుని బతకాలని చూస్తున్న జగన్ మోహన్ రెడ్డి వైఖరిని విశాఖ ప్రజలు, స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు.

Tags: jagan on vizag steel plantleonewsleotopLokesh Stands with Vizag VictimsLokesh Stands with Vizag Victims Exposes Jagan Political Claimsnara lokeshVizag Steel Plant
Previous Post

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

Lavanya Tripathi

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Lizard Falling Effect On Men | Balli Sastram In Telugu | What Happens When Lizard Falls On Your Body

ముఖ్య కథనాలు

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist