August 8, 2026 1:07 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

వేంకటేశ్వరుడి పరువు, సొమ్ము పణంగా పెట్టేస్తారా?

స్వామివారి పరువుకు భంగం కలిగిందంటూ కోర్టులో వేసిన కేసును.. టీటీడీ కొత్త పాలకమండలి ఎందుకు వెనక్కు తీసుకుంది. వైసీపీ నాయకులకు మేలు చేయడానికి ఉద్దేశించిన ఈ నిర్ణయం వెనుక చాలా మతలబు ఉంది. 

October 21, 2020 at 3:13 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో వడ్డించే తీరు రాజకీయాల్లో కొత్తేం కాదు. అయితే అయిన వారిని కాపాడుకుంటారనేది జగమెరిగిన సత్యమే అయినప్పటికీ.. ఆ బాగోతాన్ని గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా నడిపించేస్తారని, అందుకోసం దేవుడి సొమ్మును తగలేయడానికి కూడా వెనకాడరని తెలిసినప్పుడు మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది.

సుమారు 9 నెలల కిందట జరిగిపోయిన వ్యవహారం.. అనుకోని విధంగా బయటపడడంతో.. తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి తీసుకుంటున్న నిర్ణయాలమీదనే స్వామి వారి భక్తులకు ఏవగింపు, అనుమానం జమిలిగా కలుగుతున్నాయి. 

గత ప్రభుత్వ హయాంలో తిరుమల వేంకటేశ్వరస్వామికి చెందిన కోట్ల రూపాయల విలువైన ‘పింక్ డైమండ్’ అదృశ్యం అయిందంటూ అప్పట్లో పుకార్లు గుప్పు మన్నాయి. రాజకీయ నాయకుల  ప్రాబల్యంతో, అధికారులే వీటిని మాయం చేశారని.. దీని వెనుక బడాబాబుల హస్తం ఉన్నదని ప్రచారం జరిగింది. ప్రభుత్వం మీద కూడా విమర్శలు వచ్చాయి. సాక్షాత్తూ అదివరలో టీటీడీ ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు.. ఏకంగా చెన్నైలోను, ఢిల్లీలోను ప్రెస్ మీట్లు పెట్టి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అప్పట్లో జగన్మోహనరెడ్డితో అంటకాగుతున్నట్లుగా విమర్శలకు గురైన రమణ దీక్షితులు, ఆ విమర్శలకు బలమిచ్చేలాగానే వ్యవహరించారు. పైగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టడమే తడవుగా.. అప్పటి ప్రభుత్వాధినేతలే పింక్ డైమండ్ ను ఎత్తుకు వెళ్లిపోయినట్లుగా అర్థం వచ్చేలా.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి పెద్దఎత్తున ప్రచారాన్ని అందిపుచ్చుకున్నారు. ఏకవాక్యంలో చెప్పాలంటే.. పింక్ డైమండ్ అనేది ఉందో లేదో స్పష్టత లేకపోయినా.. ఆ పదం చుట్టూ టీటీడీ పరువును బజార్లో పెట్టడానికి ప్రయత్నం జరిగింది. 

ఆ వ్యవహారం మీద.. టీటీడీ అప్పట్లోనే కోర్టులో వందకోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది. పింక్ డైమండ్ మాయమైనట్లుగా ఆరోపణలు చేసిన దుష్ప్రచారం సాగించిన రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డి.. చెరో వంద కోట్ల రూపాయలు పరిహారం కట్టాలంటూ తిరుపతి 10వ అదనపు జిల్లాకోర్టులో పరువు నష్టం దావా వేశారు. పరువు నష్టం కేసు నిబంధనల ప్రకారం.. అందుకోసం రెండు కోట్ల రూపాయల కోర్టు ఫీజులు కూడా చెల్లించారు. కేసు కోర్టులో ఉండగానే.. రాష్ట్రంలో ప్రభుత్వం మారి.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. 

ఆ వెంటనే టీటీడీ ఛైర్మన్ గా జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. స్వామివారి సన్నిధిలో ఆయన పాలన ప్రారంభం అయింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 29న పాలకమండలిలో 447 నెంబరుతో ఒక తీర్మాం చేశారు. విజయసాయిరెడ్డి, రమణదీక్షితులు స్వామివారిపై నమ్మకం ఉన్నట్లుగా ప్రకటించినందున.. ఈ కేసును ఉపసంహరించుకోవాలని అందులో తీర్మానించారు. వారిద్దరు ఎప్పుడు ప్రకటించారో.. ఈ తీర్మానం ఎప్పుడు చేశారో.. ఆ మేరకు కోర్టుకేసును ఎప్పుడు విత్ డ్రా పిటిషన్ వేశారో.. ఇదంతా కూడా అత్యంత రహస్యంగా ఉంచారు. దాదాపు 9 నెలలు అవుతున్నా.. ఎక్కడా సంగతి లీక్ కాలేదు. 

అయితే యాదృచ్ఛికంగా మరో సంఘటన జరిగింది. తెలంగాణకు చెందిన హిందూ జనశక్తి సంస్థ తాజాగా ఈ పరువు నష్టం కేసులో తమను కూడా ఇంప్లీడ్ చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. అప్పుడే.. అసలు పిటిషనర్లు విత్ డ్రా పిటిషన్ వేసి ఉన్న సంగతి బయటకు వచ్చింది. ఈ కేసు వెనక్కు తీసుకునేందుకు.. కోర్టులో కట్టిన రెండు కోట్లరూపాయలను కూడా వదులుకోడానికి టీటీడీ సిద్ధపడినట్లు బయటకు వచ్చింది. 

సొంత పార్టీ మీద అంత ప్రేమా..

సొంత పార్టీ మీద టీటీడీ పాలకమండలి పెద్దలకు ప్రేమ ఉండవచ్చు. ఏదో వారు పంపే సిఫారసు ఉత్తరాలకు దొడ్డిదారిన అయినా దర్శన సదుపాయాలు కల్పించే వరకు అలాంటి ప్రేమను పరిమితం చేసుకుంటే బాగుంటుంది గానీ.. ఏకంగా.. స్వామివారి ఖజానాకు రెండు కోట్ల రూపాయలు గండి కొట్టేలా, స్వామి వారి పరువును మంటగలిపిన వారిని ఉపేక్షిస్తూ.. స్వామి ద్రోహం చేసేలా పిటిషన్ వెనక్కు తీసుకోవడమే ఆశ్చర్యకరంగా ఉంది. 

సొంతపార్టీ వారికి మేలు చేయడానికి తిరుమలేశుని ప్రయోజనాల్ని, పరువును, సొమ్మును కూడా పణంగా పెట్టేస్తారా? అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వీటిపై టీటీడీ అధికారులు, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags: leotoppink diamondramana deekshituluttd withdraw petitionvijayasai reddy
Previous Post

2019 ఇండియన్ పనోరమలో అరుదైన గౌరవం దక్కించుకొన్న తెలుగు సినిమా

Next Post

Balayya Helps Cancer Victim

Related Posts

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

by లియో డెస్క్
August 5, 2026 1:37 pm

రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే...

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

by లియో డెస్క్
August 4, 2026 5:41 pm

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌.. ఇప్పుడు తాడేపల్లి...

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

by లియో డెస్క్
July 28, 2026 6:59 pm

కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించి DSC ప్రక్రియపై వైసీపీ చీఫ్ జగన్‌మోహన్...

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

by లియో డెస్క్
July 27, 2026 6:04 pm

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్...

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Naina Ganguly Looks Stunning

నో మహా ఓన్లీ ఏబీఎన్ : సంతృప్తి పరుస్తానన్న వీకే!

ఒక పెళ్లి- ఒక చావు- ఒక డీల్.. మధ్యలో వరద టూర్ ..!

ఎమ్మెల్యే రోజా రాజీనామా!? శ్రీశైలం మల్లన్నకే తెలియాలి ఆ రాజకీయం!!

ముఖ్య కథనాలు

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist