June 6, 2026 4:57 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics International

కమలా హారిస్ ‘పర్పుల్’ డ్రస్ వెనక ఇంత కథ ఉందా!

అమెరికా చరిత్రలోనే మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా పదవి చేపట్టారు ‘కమలా హారిస్’.

January 21, 2021 at 3:22 PM
in International, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కమలా హారిస్.. అమెరికా చరిత్రలో తనకంటూ ఒక పేజీ లిఖించుకున్న భారతీయ-ఆఫ్రీకన్. అమెరికా మొదటి అధ్యక్షురాలిగా ఎంపికై చరిత్ర సృష్టించిన మహిళగా తన పేరు మార్మోగుతోంది. అత్యంత పటిష్ట భద్రత మధ్య, అట్టహాసంగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కమలా ధరించిన డ్రస్, ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది. ప్రమాణ స్వీకారానికి ‘పర్పల్’ రంగు ఎంచుకోవడం వెనక ఉన్న కమలా ఉద్ధేశం తెలిస్తే.. డ్రస్ వెనక ఇంత కథ ఉందా అనక మానరు. అంతే కాదు, పర్పల్ కలర్‌కి గల ప్రాధ్యాన్యం తెలిస్తే.. వావ్.. ఈ రంగు వెనక ఇంతటి స్టోరీ దాగుందా అని ఆశ్చర్యపోవాల్సిందే..

నల్లజాతి వారికి ప్రోత్సాహం..

ప్రమాణ స్వీకారానికి ఇద్దరు నల్లజాతీయులు తయారుచేసిన డ్రస్‌ను ఎంచుకున్నారు హారిస్. క్రిస్టోఫర్ జాన్ రోగర్స్, సర్గియో హడ్సన్ అనే ఇద్దరు నల్ల జాతీయులు తయారుచేసిన ఓవర్ కోట్‌ను ధరించారు. తను ఎంచుకున్న ఓవర్ కోట్‌కు మ్యాచింగ్ అయ్యే విధంగా ‘మోనోక్రోమెటిక్’ లుక్‌తో ప్రమాణ స్వీకారానికి హాజరైంది హారిస్. ఇలా తను ఎంచుకున్న డ్రస్ ద్వారా నల్ల జాతీయులను ప్రోత్సహించడానికి మొదటి అడుగు వేస్తున్నట్లు చెప్పకనే చెప్పారని నెట్టిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

పర్పల్ కలర్ అర్థం తెలుసా?

కమలా ఎంచుకున్న పర్పల్ రంగు ద్వైపాక్షిక సంబంధాలకు గుర్తు. అధిపత్య పోరుతో రగులుతున్న అమెరికాలో ఇకపై సామరస్యం విలసిల్లాలి అనడానికి గుర్తుగా ఈ రంగును ఎంచుకున్నట్లు నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు, ఎన్నికల్లో తమకు కూడా ఓటు హక్కు కోసం దశాబ్దాలుగా పోరాడి చివరకు 1920లో ఓటు హక్కును సాధించారు. ఆనాటి మహిళలల ఓటు హక్కు పోరాటానికి అధికారక రంగు ‘పర్పుల్’. కాబట్టి మహిళల హక్కులకు గుర్తుగా ఈ రంగు ధరించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ‘పర్పుల్’ ఐక్యతా భావానికి గుర్తు. అమెరికా చరిత్రలో సరికొత్త అధ్యాయానికి మొదటి పేజీగా నిలవబోతున్న కమలా సరికొత్త నిర్ణయాలతో ప్రజల మధ్య ఐక్యతను ప్రోత్సహిస్తాననడానికి గుర్తుగా ఈ రంగు ధరించినట్లుగా చెప్తున్నారు. ఇలా తన మనసులోని భావలను చెప్పకనే చెప్పడానకి తను ఎంచుకున్న మార్గమే ‘పర్పల్’ డ్రస్.

It's an honor to be your Vice President. pic.twitter.com/iM3BxJzz6E

— Vice President Kamala Harris Archived (@VP46Archive) January 20, 2021

మహిళా శక్తికి గుర్తు..

ఆమె ఎంచుకున్న డ్రస్‌ని అభివర్ణించడంతో పాటు.. మహిళా శక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన భారతీయ-ఆఫ్రికన్ కమలా హారిస్ పోరాట పటిమ, పట్టుదలలను దేశాధినేతల నుండి సామాన్యుల వరకు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అగ్రరాజ్యంలో మహిళా ఉపాధ్యక్షురాలు అనే పుస్తకాన్ని తన తొలి సంతకంతో మొదలుపెట్టిన ఈ అగ్రరాజ్య మహిళా అధినేత ఎందరో మహిళలకు ఆదర్శం.

 

Tags: Kamala Harris ageKamala Harris DaughterKamala Harris dressKamala Harris dress colorKamala Harris dress colourKamala Harris latestKamala Harris TwitterKamala Harris Twitter accountkamala-harrissenator kamala harrisswearing cermonyUS Vice President Elect Kamala HarrisUSA swearing cermonyvice president of amricaVice President of the United StatesVice President of the United States Kamala Harris
Previous Post

ఈ రెండు క్రేజీ మూవీస్ టీజర్స్ అప్పుడే వస్తాయా?

Next Post

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి బెదిరింపులు

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Janhvi Kapoor looking hot in Saree

Pawan Kalyan with Amaravati Farmers

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

Bollywood Beauty Sophie Choudry Super Sexy Bikini Pics

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist