November 8, 2026 3:47 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్‌ అవే కథలు.. అవే కహానీలు…. అవే పగటి కలలు….!!

February 26, 2025 at 7:19 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయం ఎదురయింది.. ఆయన పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు ప్రజలు. కేవలం 11 స్థానాలతో సరిపెట్టారు.. ఆయనకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.. ప్రజలే ఇవ్వని ప్రతిపక్ష హోదానికి తనకు ఇవ్వాలని జగన్‌ మోహన్‌ రెడ్డి కూటమి సర్కార్‌ని డిమాండ్‌ చేస్తున్నారు.. ఈ విషయం పక్కనపెడితే, జగన్‌ ఇంత ఘోరంగా ఎందుకు ఓటమి చెందాడో అనేది ఆయనకి నేటికీ అంతు పట్టడం లేదు.. అధికారంలో ఉన్న సమయంలో తాను ప్రజల మనసు గెలిచేలా ప్రభుత్వం నడిపానని, కానీ, ప్రజలు తనను అర్ధం చేసుకోలేదని ఆయన వాపోతున్నారు.. ఈ 9 నెలల్లోనే కూటమి సర్కార్‌పై వ్యతిరేకత వచ్చిందని, వచ్చే ఎన్నికలలో విజయం తమదే అని పార్టీ నేతలకు వివరిస్తున్నారు..

తాడేపల్లి ప్యాలెస్‌లో జరిగిన పార్టీ నేతల మీటింగ్‌లో మరోసారి జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గత ఎన్నికలలో
మనం అబద్ధాలు చెప్పలేక ఓడిపోయాం…ఈసారి మనమే గెలుస్తాం అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.. చంద్రబాబు బిర్యానీ పెడతారు అని పలావు పెట్టే మనల్ని జనం వద్దనుకున్నారు.. పింఛన్లు, గ్యాస్ సిలిండర్లు తప్ప కూటమి ప్రభుత్వం ఇంకేమీ అమలు చేయలేదు.. సీసీ రోడ్లు వేస్తున్నాం, రోడ్లపై గుంతలు పూడ్చుతున్నాం అంటున్నారు…అవేమైనా పేదలకు డబ్బులు ఇస్తాయా.?? మరో రెండేళ్లు రోడ్లు వేయకపోతే ఏం అవుతుంది.?? మన ప్రభుత్వంలో రోడ్లు వేయలేక కాదు… రోడ్లు సాఫీగా ఉంటే వేగంగా వెళ్లి ప్రమాదాలకు గురవుతారు. అందుకే రోడ్ల నిర్మాణం చేపట్టలేదు.

తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేయాలంటే యువత బాధపడుతున్నారు. సొంతూరులో ఉంటూ, తల్లిదండ్రులను చూసుకుంటూ ఉంటారనే వాలంటీర్ ఉద్యోగాలు, ఫిష్ మార్ట్, మటన్ మార్ట్ లు తీసుకొచ్చాం.. నూటికి నూరుశాతం మన నిర్ణయాలు, పాలసీలు కరెక్టయినవే అని జగన్‌ సమర్ధించుకున్నారు..

వైసీపీ అధినేత వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు.. గత ఎన్నికలలో ఫ్యాన్‌ పార్టీ రెక్కలు ఎందుకు తెగిపోయాయే అని సవివరంగా చెబుతున్నారు.. ప్రజావేదిక కూల్చడం దగ్గర నుండి మూడు రాజధానుల పేరుతో అమరావతిని అటకెక్కించడం, పోలవరం ప్రాజెక్ట్‌ని నిలిపివేయడం లాంటి నిర్ణయాలు తమ పార్టీ గొయ్యి తీశాయని జగన్‌కి సూచిస్తున్నారు.. ఇటు, తన సొంత బాబాయ్‌ హత్య కేసుని తేల్చకపోవడంతో ఇంటి దొంగలే ఆయన మరణం వెనక ఉన్నారని సంకేతాలు పంపినట్లయిందని గుర్తు చేస్తున్నారు.. ఇక, సొంత తల్లి, సొంత చెల్లి, బాబాయ్‌ వివేకా కూతురు సునీత చేసిన, చేస్తున్న ఆరోపణలకి నేటికీ జగన్‌ దగ్గర సమాధానం లేదు.. వీటితో జగన్‌పై విశ్వాసం, విశ్వసనీయత కొరవడ్డాయని నెత్తీ నోరూ బాదుకొని మరీ వివరిస్తున్నారు..

జగన్‌ సర్కార్‌ అవినీతిమయంగా మారిందని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా వాటి వెనక జే ట్యాక్స్‌ ఎంత అనే..?? వాటాతోనే ప్రభుత్వాన్ని నడిపారని ప్రజలు నమ్మారని.. దీని వెనుక ఏం జరిగిందో తాడేపల్లి ప్యాలెస్‌ కోట గోడలు పగలకొట్టి తెలుసుకోవాలని హితవు పలుకుతున్నారు.. కేవలం నలుగురు రెడ్లతో వై అంటే వైఎస్‌ జగన్‌, ఎస్‌ అంటే విజయసాయి రెడ్డి, ఆర్‌ అంటే సజ్జల రామకృష్ణా రెడ్డి, సీ అంటే చెవిరెడ్డి, పీ అంటే పెద్దిరెడ్డి అనేలా పార్టీని, ప్రభుత్వాన్ని నిర్వహించారని… వీటిని మరిచిపోయారా.?? అని ప్రశ్నిస్తున్నారు..

ఇక, విద్యుత్‌ బిల్లులు పెంచడం, రోడ్ల మరమ్మతులు లేకపోవడం, ఒక్క కంపెనీ కూడా ఏపీలో అడుగుపెట్టకపోవడం లాంటివి వైసీపీని ప్రజలకు దూరం చేశాయి.. ఇదే ఆయనని ఓడించాయని పార్టీ నేతలే స్వయంగా మీడియా ముందు చెబుతున్నారు. కానీ, ఆ పార్టీ అధినేత జగన్‌ మాత్రం తన నిర్ణయాలే వంద శాతం కరెక్ట్ అని బూటకపు కబుర్లు చెబుతుండడం.. ఆ పార్టీ నేతలకు నచ్చడం లేదు.. దీంతో, ఆయన మారాలని శివరాత్రి పర్వదినాన ఆ దేవుడిని మొక్కుకుంటున్నారు.. మరి, మనసుతోపాటు బుద్ధి కూడా మారాలని ఆశిస్తున్నారు.. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అని చెబుతున్న వైసీపీ నేత నుండి మార్పు ఆశించవచ్చా..??

Tags: andhra pradeshap latest newsap politicsap ysrcpleonewsleotopYS Jagan denies the truthys jagan latest newsYS Jagan Mohan Reddy
Previous Post

వంశీ నోట.. జగన్‌ డైలాగ్స్… జైలులో రచ్చ రచ్చ….!!

Next Post

యువతకి చంద్రబాబు సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌… ఎన్నికల హామీకి ముహూర్తం ఫిక్స్‌…!!

Related Posts

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

by లియో డెస్క్
November 7, 2026 7:51 pm

చెన్నైలో వైఎస్‌ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ...

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

by లియో డెస్క్
November 7, 2026 5:59 pm

YCPలో ఒకప్పుడు జగన్‌ తర్వాత అంతా ఆయనే. కానీ ఇప్పుడు అదే నేత...

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

by లియో డెస్క్
November 7, 2026 4:34 pm

చీరాల మున్సిపాలిటీ ఎన్నికల తుది ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాభవాన్ని...

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

by లియో డెస్క్
November 7, 2026 4:15 pm

ఆఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్‌లో గత తొమ్మిదేళ్లలో ఏకంగా 73 లక్షల టన్నుల...

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

by లియో డెస్క్
November 6, 2026 8:35 pm

నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్‌కు, ఆయన పార్టీ నేతలకు కూటమి...

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

by లియో డెస్క్
November 6, 2026 7:52 pm

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - APPSC గ్రూప్-1 మెయిన్స్...

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

by లియో డెస్క్
November 6, 2026 6:21 pm

ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. తాజాగా మరో...

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

by లియో డెస్క్
November 6, 2026 4:24 pm

ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్‌ హైస్పీడ్‌లో దూసుకెళ్తొంది. సౌత్‌ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా...

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

by లియో డెస్క్
November 5, 2026 9:49 pm

కొడితే కొట్టించుకోండి.. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాల్సిందే అని పార్టీ కార్యకర్తలను...

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

by లియో డెస్క్
November 5, 2026 7:36 pm

ఏపీలో జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ముఖ్య కథనాలు

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist