June 26, 2026 2:20 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

అను ఇమ్మాన్యుయేల్ కి, మరో ముద్దుగుమ్మకి పోలికలా? అవేంటి?

హాట్ నెస్ ఒలికించడంలోనూ, గ్లామరస్ రోల్స్ పండించడంలోనూ అను, అతుల్య ఇద్దరికిద్దరే. అంతేకాదు ఈ ఇద్దరి శరీర లావణ్యం ఒకే విధంగా ఉంటుంది..

December 19, 2020 at 2:54 PM
in Tollywood
Athulya Ravi and Anu Emmanuel

Athulya Ravi and Anu Emmanuel

Share on FacebookShare on TwitterShare on WhatsApp

అను ఇమ్మాన్యుయేల్ అమెరికాలో పుట్టిన మలయాళ ముద్దుగుమ్మ. మరో బ్యూటీ అతుల్య రవి తమిళనాడులోని కోయంబత్తూరులో పుట్టింది. వీరిద్దరూ మంచి నటీమణులు. ఇద్దరికీ  సౌత్ ఇండియాలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు. వారికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఫాన్స్ తో పంచుకుంటారు.

హాట్ నెస్ ఒలికించడంలోనూ, గ్లామరస్ రోల్స్ పండించడంలోనూ అను, అతుల్య ఇద్దరికిద్దరే. అంతేకాదు ఈ ఇద్దరి శరీర లావణ్యం ఒకే విధంగా ఉంటుంది. అందుకే  వీరిద్దరి మధ్య ఐదు ముఖ్యమైన పోలికలు ఉన్నాయని వారి ఫాన్స్ అభిప్రాయ పడుతున్నారు..

ముక్కుపుడక సౌందర్యం

అను ఇమ్మాన్యుయేల్ ఎక్కువగా ముక్కు పొడక ధరిస్తుంది. కాని అతుల్య రవి ఎప్పుడూ ముక్కు పొడక పెట్టుకున్నట్లు మనకు కనిపించలేదు. అయితే అతుల్య అభిమానులు మాత్రం ఆమె ఫోటో తీసుకోని దానిని డిజిటైజ్ చేసి ముక్కు పొడక తగిలించారు. ఆ ఫోటోలలో ఆమె అచ్చం అను ఇమ్మాన్యుయేల్ వలే ఉందని ఫాన్స్ అంటున్నారు. ముక్కు పొడకతో వీరిద్దరూ ఉన్న ఫోటోను పక్క పక్కన అతికించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు.

Athulya Ravi and Anu Emmanuel

Must Read ;- గ్లామర్ టాప్ లేపిన బోల్డ్ బ్యూటీ పాయల్

అందమైన చిరునవ్వు

చాలా మంది కథానాయికలు నవ్వితే ఎంతో అందంగా ఉంటుంది. అను, అతుల్య ఇద్దరూ కూడా అందులోనే తమ అందాన్నంతటినీ రంగరిస్తారు. ఆ  ఇద్దరూ ఒకేలాంటి నవ్వుతో ఫోటోలు దిగారు. అవి సేకరించిన అభిమానులు ఆ ఫోటోలను పక్క పక్కన పెట్టి ఇద్దరూ ఒకలాగే కనపడుతున్నారని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Athulya Ravi and Anu Emmanuel

తెల్ల చీర చందమామలు

అను ఇమ్మాన్యుయేల్, అతుల్య వేరు వేరు సందర్భాల్లో తెల్ల చీరను ధరించారు. ఆ చీరాలలో ఆ ఇద్దరూ చాలా  సహజంగా, అభిమానులు పండుగ చేసుకొనే తీరులో  ఉన్నారు. ఈ ఫోటోలలో వీరి పోలికలు ఒకేలా ఉన్నాయని అంటున్నారు అభిమానులు. అలాగే ఇద్దరి హెయిర్ స్టైల్, నడక ఒకే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను కూడా ఫాన్స్ పోస్ట్ చేశారు.

Athulya Ravi and Anu Emmanuel

సైడ్ పోజెస్ లో కూడా ఒకటే సామ్యం

మరో ఫోటో పోస్ట్ చేసిన అభిమానులు సైడ్ పోజు బ్యాక్ గ్రౌండ్ ఫోటోలలో కూడా వీరిద్దరూ ఒకే విధంగా ఉన్నారని అంటున్నారు. వీరి ముఖాలు, ఆహావభావాలు ఒకేలా ఉన్నాయని తెగ పండుగ చేసుకుంటున్నారు.

Athulya Ravi and Anu Emmanuel

నల్ల చీరలో మిలమిలా…  

అను ఇమ్మాన్యుయేల్, అతుల్య ధరించిన నల్ల రంగు చీరాలలో కూడా వీరిద్దరి పోలికలు దగ్గరగా ఉన్నాయి. అందుకు సంబంధించిన ఒక ఫోటోను పోస్ట్ చేసారు ఫాన్స్. ఇందులో వారి పేస్ వ్యక్తీకరణ విరుద్ధంగా ఉన్నా వారిద్దరి రూపురేఖలు ఒకలాగే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. చూసినవారందరూ నిజమే కదా అని అంటున్నారు.

Also Read ;- త్వరలో హనీమూన్ కు నీహారిక దంపతులు

Athulya Ravi and Anu Emmanuel

Tags: Anu Emmanuel hot picsAnu Emmanuel in black sareeAnu Emmanuel in white sareeAnu Emmanuel Insta picsAnu Emmanuel picsAthulya and Anu EmmanuelAthulya Insta picsAthulya Ravi hot picsAthulya Ravi in black sareeAthulya Ravi in white sareeAthulya Ravi latest photosAthulya Ravi latest picsleotop
Previous Post

టీజీ పగటి కలలు… తిరుపతిలో గెలిస్తే ఏమవుతుందంటే?

Next Post

నివర్ తుఫాను నష్టం ఆనవాళ్లు చెరగిపోయాక.. ఆరుస్తారా.. తీరుస్తారా..?

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘మోసగాళ్ళు’ మూవీకి ఇతర భాషల్లో టైటిల్స్ ఇవే… !

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

శశికళ జైలు నుండి విడుదల

పూజాను పూజిస్తున్న టాలీవుడ్

ఇదిగో పవన్, మైత్రీల కాన్సెప్ట్ పిక్

యంగ్ హీరో తనీష్ సింగిల్ షాట్ ప్రస్థానం

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist