June 24, 2026 9:11 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

టీజీ పగటి కలలు… తిరుపతిలో గెలిస్తే ఏమవుతుందంటే?

వామ్మో.... బీజేపీపై టీజీకి ఇంత నమ్మకముందా? అని మనం నివ్వెరపోవాల్సిందే. ఆ పార్టీలో ప్రస్తుతం మనుగడ సాగిస్తున్న టీజీ వెంకటేష్ మాటలు అలాగే ఉన్నాయి మరి!

December 19, 2020 at 2:35 PM
in Andhra Pradesh, Editors Pick, Latest News
TG Venkatesh Predicts BJP Will Win In Tirupati
Share on FacebookShare on TwitterShare on WhatsApp

టీజీ వెంకటేశ్… పరిచయం అక్కర్లేని పేరే. రాయలసీమ ముఖద్వారం కర్నూలు కేంద్రంగా తనదైన శైలి రాజకీయాలు నడుపుతున్న టీజీ… ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా… చంద్రబాబు ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే బీజేపీలోకి చేరిపోయిన టీజీ… ఇప్పుడు పెద్దగా బయట కనిపించడమే మానేశారు. అయితే ఎప్పుడు మీడియాకు ముందుకు వచ్చినా… ఆయన నోట నుంచి సంచలన మాటలు, ప్రకటనలే వెలువడుతుంటాయి. అందులో భాగంగానే శుక్రవారం నాడు ఆయన నోట నుంచి ఓ సంచలన ప్రకటన వెలువడింది. ఏపీలో అధికారం చేపట్టే దిశగా బీజేపీ అడుగులు వేస్తోందని, అందులో భాగంగా తిరుపతి లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికను తాము అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నామని ఆయన సెలవిచ్చారు. పనిలో పనిగా… తిరుపతి బరిలో బీజేపీ గనుక గెలిస్తే… వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో అధికారం చేపట్టే పార్టీ బీజేపీనేనని, ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావు లేదని కూడా ఆయన ఒకింత గంభీర ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా టీజీ వెంకటేశ్ ఏమన్నారన్న విషయానికి వస్తే… ‘ప్రధాని మోదీ ఒక బహుబలి . ప్రపంచంలోనే క్రమశిక్షణ కలిగిన పార్టీ బీజేపీ. రాజధానిని ఫ్రీ జోన్ చేస్తేనే ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేస్తే రాయలసీమ వాసులు విశాఖ వెళ్లడం కష్టం. సీమలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలి. రాయలసీమ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. జగన్.. కేసీఆర్‌తో లాలూచీ పడకుండా ప్రాజెక్టులపై ప్రశ్నించాలి. తిరుపతి పార్లమెంట్ సీటు గెలిస్తే ఏపీలో బీజేపీదే అధికారం‘ అని టీజీ వెంకటేష్‌ జోస్యం చెప్పారు.

సరే.. మరి తిరుపతి బరిలోకి దిగే విషయంలో బీజేపీ నుంచి ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటనే రాలేదు. ఇటు విపక్షం టీడీపీతో పాటు అటు అధికార పక్షం వైసీపీ కూడా తిరుపతి బైపోల్స్ కు సంబంధించి ఇప్పటికే కార్యాచరణను ప్రారంభించాయి. మరి బీజేపీ నుంచి ఇప్పటిదాకా ఈ ప్రకటనే రాకుంటే… టీజీ ఏమో ఏకంగా తిరుపతి బరిలో తాము గనుక గెలిస్తే.. ఏపీలో అధికారం కూడా చేపడతామని జబ్బలు చరుచుకుంటున్న వైనం నిజంగానే విచిత్రంగా ఉందని చెప్పాలి. ఇక బీజేపీ మిత్రపక్షం జనసేన కూడా తిరుపతి ఉప ఎన్నికలపై బాగానే ఆశలు పెట్టుకుంది. బీజేపీ తమ పోటీకి ఒప్పుకోకపోతే… ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూసుకుంటామన్నంత రేంజిలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. మరి ఈ మాటలు టీజీ చెవిన పడలేదో, ఏమో ఆయనకే తెలియాలి. మొత్తంగా టీజీ తాజా కామెంట్లు కామెడీని తలపిస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Must Read ;- తిరుపతిలో ‘దుబ్బాక’ రిపీట్ అయితే.. వైసీపీ, టీడీపీలకు ముచ్చెమటలే

Tags: ap newsbjp will win tirupati electionsLatest Telugu Newstelugu newstg venkateshTG Venkatesh Predicts BJP Will Win In Tirupatitirumala tirupati devasthanamtirupatitirupati bypolltirupati bypoll electionstirupati bypoll elections 2020tirupati constituencytirupati electionsTirupati Lok Sabha Bypoll
Previous Post

జగన్ నిర్ణయంతో సొంత ఎమ్మెల్యేకే చుక్కలు!

Next Post

అను ఇమ్మాన్యుయేల్ కి, మరో ముద్దుగుమ్మకి పోలికలా? అవేంటి?

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

బాలు కోలుకుంటున్నారు

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist