November 9, 2026 10:40 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

మొండి ఘటం : టార్గెట్ వెలగపూడిగా వైఎస్సార్సీపీ ఎత్తులు

విమర్శలు, ఆస్తులపై దాడులు, ఇంటి ముట్టడి లాంటి కార్యక్రమాలతో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తమ దారికి రావడడంలేదని భావించిన వైఎస్సార్సీపీ తాజాగా సత్యప్రమాణాలను చేపట్టిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

December 27, 2020 at 3:45 PM
in Andhra Pradesh, Editors Pick, Politics
YSRCP is Targeting TDP MlA Velagapudi Ramakrishna

YSRCP is Targeting TDP MlA Velagapudi Ramakrishna

Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

విశాఖలో దూకుడు ప్రదర్శించే తెలుగుదేశం పార్టీ నాయకుడు, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు లక్ష్యంగా వైఎస్సార్సీపీ నేతలు నాలుగు రోజులుగా సత్య ప్రమాణాల ఎపిసోడ్‌ను కొనసాగిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో బలం ఉన్న వెలగపూడిని నేరుగా ఎదుర్కొనలేక, అడ్డదారుల్లో అణగదొక్కే ప్రయత్నం  చేస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన గత చరిత్రను తవ్వి ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. వరుసగా మూడు సార్లు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ హవా కొనసాగిన సమయంలోనూ ఇక్కడ విజయం సాధించి… తనకున్న పట్టు ఏంటో  చాటి చెప్పారు. ప్రస్తుతం నగర అధ్యక్షుడిగా ఉన్న అధికార పార్టీ నాయకుడు వంశీ కృష్ణ యాదవ్ రెండు సార్లు ఆయనపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో విజయనిర్మల కూడా వెలగపూడిపై పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. గత 15 ఏళ్లుగా నియోజకవర్గంలో వెలగపూడికి ఎదురు లేకుండా పోవడంతో అవకాశం కోసం ఎదురు చూస్తున్న అధికార పార్టీ నేతలు… వెలగపూడి సవాల్‌ను రాజకీయం చేస్తున్నారని ,ఇంతకుమించిన నీచ రాజకీయాలు ఉండవని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా ఆయనకు వ్యతిరేకంగా భారీ ఆందోళనకు కార్యాచరణ రూపొందించడమే అందుకు ఉదాహరణగా చెబుతున్నారు.

తరచూ ఇంటి ముట్టడి..

ఎన్నికల క్షేత్రంలో నేరుగా ఎదుర్కొనలేక తరచూ ఆయన ఇంటి ముట్టడి కార్యక్రమాలు చేపట్టడంలో విజయనిర్మల ముందుంటున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ను విమర్శించారని ఆరోపిస్తూ విజయనిర్మల వర్గం గతంలో రెండుసార్లు ఆయన నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఆ రెండు ప్రయత్నాలను పోలీసులు అడ్డుకునే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయి. ఇటీవల 3 రాజధానుల నిర్ణయానికి వెలగపూడి మద్దతు తెలపక పోవడంతో, ఆయన్ను ఉత్తరాంధ్ర ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.  విశాఖలో గెలిచి, విశాఖలో ఉంటూ విశాఖ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయనకు వ్యతిరేకంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే మరోమారు ఆయన ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి అధికార పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ళ ముట్టడి కార్యక్రమాలు నిరసనలో భాగంగా చేపడుతూ ఉంటారు. ఏడాది మొత్తం కమ్యూనిస్టులు ఇటువంటి కార్యక్రమాలను రూపొందిస్తూ ఉంటారు. కానీ విశాఖలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నేతల ఇళ్లను ముట్టడించిన సందర్భాలు మరెక్కడా కనిపించవని ప్రతి పక్షాలు అంటున్నాయి.

నయానో భయానో..

విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తరువాత నగరంలో కీలక నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ నాయకులు లక్ష్యంగా అధికార వైఎస్సార్సీపీ గత కొంతకాలంగా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది.  అందులో భాగంగా ఇప్పటికే దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌ను తమ వైపునకు తిప్పు కోగా, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎప్పటికైనా ఆ పార్టీలో చేరిక తప్పదన్నట్టు ప్రచారం జరుగుతోంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు గంటా వెనుక నడిచే అవకాశం లేకపోలేదు. ఇక మిగిలిన ఏకైక మొండిఘటం… వెలగపూడి రామకృష్ణబాబు. ఆయన్ను అధికార పార్టీలోకి లాగేందుకు మంత్రుల ద్వారా లాబీయింగ్ చేసినప్పటికీ అది సఫలం కాకపోవడంతో… ప్లాన్ B ని అమలు చేస్తున్నట్టు కనిపిస్తోందని వెలగపూడి అనుచరవర్గం విమర్శిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఆస్తులపై దాడులు చేయడం, నగరంలోని అధికార పార్టీ నేతలంతా మూకుమ్మడిగా విమర్శలు చేయడం, ఆయన గత చరిత్రపై విమర్శలు చేయడం, ఆయన ఇంటి ముట్టడి కార్యక్రమాలు చేపట్టడం… లాంటి కార్యక్రమాల ద్వారా ఆయన స్వయంగా తెలుగుదేశం పార్టీని వీడేలా సైకలాజికల్‌గా ఒత్తిడి తెస్తున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఈ ఒత్తిడులను వెలగపూడి ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే

Tags: ap newsap politicsmp vijaysaireddytdp leadersTDP MLA Velagapudi Ramakrishnatelugu newsVisakhapatnam Newsycp leadersycp leaersycp politicsYSRCP is Targeting TDP MlA Velagapudi Ramakrishnaysrcp mlaysrcp taget on velagapudi
Previous Post

1500 కిలోమీటర్లు.. 7 రోజులు.. మెరిసిన తెలుగు తేజం..

Next Post

అల్లుడు అదుర్స్ సంక్రాంతికి వచ్చేస్తున్నాడు

Related Posts

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

by లియో డెస్క్
November 8, 2026 8:55 pm

YSRCP చీఫ్‌, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత మేనత్త...

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

by లియో డెస్క్
November 8, 2026 5:42 pm

అన్న కాలు పెట్టాడు..విజయ్ గ్రాఫ్ పడిపోయింది..ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా దద్దరిల్లుతున్న హెడ్‌లైన్...

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

by లియో డెస్క్
November 7, 2026 7:51 pm

చెన్నైలో వైఎస్‌ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ...

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

by లియో డెస్క్
November 7, 2026 5:59 pm

YCPలో ఒకప్పుడు జగన్‌ తర్వాత అంతా ఆయనే. కానీ ఇప్పుడు అదే నేత...

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

by లియో డెస్క్
November 7, 2026 4:34 pm

చీరాల మున్సిపాలిటీ ఎన్నికల తుది ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాభవాన్ని...

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

by లియో డెస్క్
November 7, 2026 4:15 pm

ఆఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్‌లో గత తొమ్మిదేళ్లలో ఏకంగా 73 లక్షల టన్నుల...

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

by లియో డెస్క్
November 6, 2026 8:35 pm

నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్‌కు, ఆయన పార్టీ నేతలకు కూటమి...

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

by లియో డెస్క్
November 6, 2026 7:52 pm

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - APPSC గ్రూప్-1 మెయిన్స్...

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

by లియో డెస్క్
November 6, 2026 6:21 pm

ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. తాజాగా మరో...

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

by లియో డెస్క్
November 6, 2026 4:24 pm

ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్‌ హైస్పీడ్‌లో దూసుకెళ్తొంది. సౌత్‌ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

ముఖ్య కథనాలు

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist