June 4, 2026 7:35 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఉద్యోగులకు సంఘాలా.. సర్కారుకు బాకాలా!

ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మద్య వివాదం నడుస్తుండగా  ఎన్నికలను బహిష్కరిస్తామని కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రకటించడం తీవ్ర చర్చానీయాంశమయ్యింది.

January 11, 2021 at 12:49 PM
in Andhra Pradesh, Editors Pick, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో కొన్ని ఉద్యోగ సంఘాలు.. ఎన్నికలను బహిష్కరిస్తామని పిలుపునివ్వడం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమేష్ కుమార్ ఆ ఉద్యోగ సంఘాలకు లేఖ రాయడం సంచలనం రేపుతోంది. ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మద్య వివాదం తలెత్తింది. హైకోర్టులో విచారణ కూడా జరుగుతోంది. అది వ్యవస్థల మధ్య నలుగుతున్న అంశం. ఆ వివాదం నడుస్తుండగానే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమేష్ కుమార్ మొన్న ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల తేదీలను, కోడ్ వర్తించే అంశాలను వెల్లడించారు. ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ముఖ్యంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నిక సంఘ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో తామేమీ తక్కువ కాదంటూ..కొన్ని ఉద్యోగ సంఘాలు ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించాయి. ఓ వ్యవస్థపై నేరుగా తిరుగుబాటు ప్రకటించాయని చెప్పవచ్చు. ఉద్యోగ సంఘాలు తమ అభ్యంతరాల, తమ మనోభావాలను, తమ హక్కుల కోసం పోరాడడాన్ని ఎవరూ కాదనరు. కాని ఎవరి మెప్పో పొందేందుకు ఇలా చేస్తున్నారనే స్థాయిలో వారి విమర్శలు ఉండడమే చర్చకు కారణమైంది.

గతంలో ఎప్పుడూ..

వాస్తవానికి ఉద్యోగ సంఘాలు గతంలో ఎన్నడూ ఈ రీతిలో స్పందించిన దాఖలాలు లేవు. రాష్ట్ర విభజన, సమైఖ్యాంధ్ర ఉద్యమ హోరులోనూ ఉద్యోగ సంఘాలు తమతమ విలువ కాపాడుకున్నాయి. అవసరమైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలూ ఉన్నాయి. కొన్ని ఉదాహరణలను ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది.

  • తెలంగాణ ఉద్యమంలో భాగంలో చాలామంది ఉద్యోగ సంఘాల నాయకులు పోరాటం చేశారు. వారిలో కొందరికి పదవులు వచ్చాయి. కొందరికి రాలేదు. అయితే.. పదవులు వచ్చినా..ఉద్యోగ సంఘాల విషయంలో సదరు నేతలు చాలావరకు రాజీపడలేదు.
  • ఎవరినీ నోరెత్తకుండా చేసే వ్యక్తిగా పేరున్న కేసీఆర్ లాంటి నేత పాలనలో పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.
  • మొన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉపాధ్యాయులను, కొన్ని విభాగాల్లోని ఉద్యోగుల ప్రభుత్వం ఎన్నికల విధులకు దూరంగా ఉంచిందని, అందుకు కారణం గతంలో ఎన్నికల హామీలు నెరవేర్చలేదని, ప్రభుత్వ వ్యతిరేకత ఇంకా పెరుగుతుందనే ఆందోళనే ఇందుకు కారణమనే చర్చ కూడా నడిచింది.
  • రానున్న ఎన్నికల్లో మళ్లీ ఉద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు కేసీఆర్ పీఆర్‌సీపై రివ్యూ కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి. అంటే.. ఉద్యోగ సంఘాలంటే..ప్రభుత్వాలకు గౌరవం, భయం రెండూ ఉంటేనే.. వ్యవస్థలు సక్రమంగా నడుస్తాయని చెప్పవచ్చు.
  • తెలంగాణలో పలు ఉద్యోగ సంఘాలు..తమ తమ డిమాండ్ల కోసం పదవులతో, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పోరాడుతున్నాయి. పలు ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో అధికార పార్టీవారు కాకుండా వేరే పార్టీవారూ గెలుస్తున్నారు.
  • మిగతా రాజకీయం వేరు..ఉద్యోగ సంఘాల హక్కులు, ఉద్యోగ సంఘాల వైఖరి వేరు అనే అంశానికి ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పవచ్చు.
  • రానున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నిక విషయంలో ఉద్యోగ సంఘాల నుంచి ఎలాంటి వ్యతిరేకతా ఉండదనే అభిప్రాయం కూడా ఉంది. దుబ్బాక ఉప ఎన్నికల విషయంలో అదే జరిగింది. తమ హక్కుల సాధనకు, డిమాండ్ల సాధనకు పోరాడేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయన్న చర్చ ఉంది. అప్పుడప్పుడు నాయకులు చేసే ప్రకటనలతో విభేధించినా..లేదా ప్రభుత్వాలకు సహకరించినా.. అప్పటివరకే అది పరిమితం అవుతుంది.
  • తమిళనాడులో మొన్న బీజేపీకి చెందిన ఓ నేత, అధికార పార్టీకి చెందిన మరో నాయకుడు ఓ ప్రభుత్వోద్యోగి పట్ల దురుసుగా ప్రవర్తించారన్న కారణంతో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినంత పనిచేశాయి. అదే సమయంలో వరదలు వచ్చిన సమయంలో సహాయ కార్యక్రమాలు చేపట్టిన వారికి, కొవిడ్ సమయంలో విధులు నిర్వర్తించిన వారికి అదనపు అలవెన్సులు, అదనపు భత్యాల కోసం కేరళలో పోరాటం చేసి సాధించారు.
  • ఇక ఉమ్మడి ఏపీలో కావచ్చు.. తెలంగాణ, తమిళనాడు, కేరళ ఇలా చాలా రాష్ట్రాల్లో ఉద్యోగ సంఘాల నేతలకు ఆయా రాష్ట్రాల సీఎంలు అపాయింట్‌మెంట్ కూడా వెంటనే ఇస్తారంటే..సదరు సంఘాల వ్యవహారశైలి.. రాజీపడని తత్వం, సిద్ధాంతాలు, ప్రియార్టీ అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

దొరికితే..లొంగుబాటేనా..

  • తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సమయంలో ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు తలెత్తాయి. కొన్ని సంఘాల నాయకులు అధికార పార్టీకి మద్దతుగా నిలవడం, ఆ పార్టీకి చెందిన కీలక నేత ఇంట్లో భోజనం చేయడం విమర్శలకు కారణమైంది. ఈ విషయంలో మరో ఆరోపణ కూడా ఉంది. ఈ సంఘాల్లో ఒకరిద్దరు వ్యక్తులపై కొన్ని అంశాలు రహస్యంగా ఉన్నాయని, అవి బయటకు తీస్తే..సదరు వ్యక్తులకు భారీ నష్టం రావడంతోపాటు పరువు పోవడం ఖాయమన్న భయంతోనే ప్రభుత్వానికి లొంగిపోయారన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. కాని ఆర్టీసీ సమ్మె మాత్రం కొనసాగింది. చివరకు చర్చలు సఫలం కావడం తరవాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ యూనియన్ల అస్తిత్వానికే ప్రమాదం వచ్చిన విషయం కూడా తెలిసిందే.

ఏపీలో అదే జరగనుందా..

  • ఏపీలో ఇటీవల కొన్ని ఉద్యోగ సంఘాల నాయకుల వ్యాఖ్యలు పరిశీలిస్తే.. ఆ సంఘాల నాయకుల వ్యవహారశైలి విమర్శలకు తావిస్తోంది. పదవుల కోసమో లేక మరో విధంగా లబ్ధి పొందేందుకు ప్రభుత్వానికి జీహుజూర్ అంటున్నారన్న విమర్శలు వచ్చాయి. అంతేకాదు..ఫక్తు అధికార పార్టీ నాయకుల్లా ప్రతిపక్షాలపై లేదా..ప్రభుత్వంతో విభేధించే వారిపై వ్యాఖ్యలు చేసే పరిస్థితి తలెత్తింది. ఓ విషయంలో శాసన మండలి ఛైర్మన్‌పై కూడా డైరెక్ట్‌గా రూల్స్ తెలియవా అని ప్రశ్నించే పరిస్థితికి వచ్చారన్న చర్చ మొదలైంది. ఆ విషయంలో వారు చెప్పింది సమర్థించే వారు కూడా తరువాత ఉద్యోగసంఘాల వైఖరితో విభేధిస్తున్నారు. ఏపీలో కొన్ని ఉద్యోగ సంఘాలు.. తమకు హక్కులుంటాయన్న విషయం మర్చిపోయి..ప్రభుత్వంపై ఈగ వాలనీయకుండా చూసే బాధ్యతను మోస్తున్నారన్న చర్చ మొదలైంది. పీఆర్సీ విషయం, సీపీఎస్ విధానం ఎత్తివేత, డీఏ చెల్లింపులు, బదిలీలు, పదోన్నతుల్లో జాప్యం, పెండింగ్ వేతనాల చెల్లింపులు, ఉద్యోగుల విషయంలో కొందరు ప్రజాప్రతినిధుల దురుసు ప్రవర్తన లాంటి విషయాల్లో పట్టనట్టుఉంటున్న కొన్ని సంఘాలు.. ప్రభుత్వాన్ని టచ్ చేయాలంటే..ముందు మమ్మల్ని దాటుకుని వెళ్లాలనే రీతిలో వ్యవహరిస్తున్నాయి. ఇలాగే కొనసాగితే.. ఉద్యోగ సంఘాలు హక్కుల కోసం పోరాడడం కాకుండా.. కేవలం ప్రభుత్వానికి బాకా ఊదడమే లక్ష్యంగా పెట్టుకుంటాయని, అదే జరిగితే.. ప్రజలే ఛీ కొడతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Tags: andhra pradesh nimmagadd rameshandhrapradesh employeesandhrapradesh employees union objectionap employees unionap employees union meetingap employees union objectionAP Employees union pressAP Employees union press meetemployees unions decided to boycott local elections in apnimmagadd rameshtelangana employeestelangana employees uniontelugu news
Previous Post

మ‌హేష్ – వెంకీ కుడుముల ప్రాజెక్ట్ వెన‌కున్న‌ది ఎవ‌రో తెలుసా?

Next Post

అనుష్క త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో?

Related Posts

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

Bollywood Beauty Sophie Choudry Super Sexy Bikini Pics

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

గుంటూరు మేయర్ టీడీపీ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

కాకినాడలో ఖాకీల క్రౌర్యం!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

వైసీపీ అక్రమాలను ఎండగట్టండి – చంద్రబాబు

ముఖ్య కథనాలు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist