August 7, 2026 6:09 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

బాబు కేసులో ఏం జరుగుతోంది… సీఐడీ అధికారులకు గవర్నర్‌ వార్నింగ్‌…??

October 11, 2023 at 4:29 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. అంతే కాదు ఈ కేసు వ్యవహారం న్యాయ వ్యవస్థకూ కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై కేసు నమోదు, అరెస్ట్‌కు గవర్నర్‌ అనుమతి అవసరమా కాదా అన్న చర్చ దేశమంతా జరుగుతోంది. తలలు పండిన న్యాయకోవిదులు సైతం చట్టాలు, నిబంధల ప్రకారం గవర్నర్‌ అనుమతి తప్పనిసరి అని చెబుతున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఇదంతా ఇక పథకం ప్రకారం జరుగుతోందని అందరికీ అర్థమవుతోంది. నెల రోజులుగా ఈ చర్చ జరుగుతున్నా ప్రభుత్వం తరపునుంచి ఒక్క న్యాయవాది కూడా గవర్నర్‌ నజీర్‌ను సంపదించిన సందర్భం లేదు.
అయితే అసలు చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారం.. జరుగుతున్న పరిణామాలపై పలు మీడియాల్లో కథనాలు రావటంతో రాజభవన్‌ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంలో అసలేం జరిగింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు పూర్వాపరాలేమిటి.. ప్రభుత్వం తననెందుకు సంప్రదించలేదు, వెనుక ఉన్న కారణాలేమిటన్న విషయంపై తక్షణం వివరణ ఇవ్వాలంటూ గవర్నర్ నజీర్‌ అహ్మద్‌ సంబంధిత అధికారులను వివరణ కోరటం సంచలమైంది.
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ కేసులో చంద్రబాబుపై పెట్టిన కేసులు బలమైనవికావనని, అరెస్ట్‌కు అనుమతి కోరితే గవర్నర్‌ నో అంటారని తెలిసే అధికారులు ఆయన అనుమతి కోరలేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్న వేళ జరిగిన ఈ పరిణామం వైసీపీలో కలకలం రేపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఐడీ చీఫ్‌, అడ్వకేట్ జనరల్‌ శ్రీరామ్‌ తదితరులు గవర్నర్‌ను కలిశారు.

అవినీతి నిరోధక చట్ట సవరణకు ముందే జరిగింది కనుక గవర్నర్‌ అనుమతి తీసుకోవాలన్న ప్రస్తావన రాలేదని వాళ్లంతా గవర్నర్‌కు వివరించే ప్రయత్నం చేశారట. ఇంత లెక్కలేని తనమా అంటూ వారిపై ముఖ్యంగా సీఐడీ చీఫ్‌పై గవర్నర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కీలమైన పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు గవర్నర్‌కు నివేదించటం ప్రభుత్వం ప్రధాన బాధ్యత అన్న విషయం మరిపోద్దని ఆయనకు గవర్నర్‌ చివాట్లు పెట్టినట్టు సమాచారం. దీంతో పాటు అసలు ఈ ప్రాజెక్ట్‌ వివరాలేమిటి. కేసు పూర్వాపరాలేమిటి వంటి అంశాలను కూడా గవర్నర్‌ న్యాయ నిపుణులనడిగి వివరాలు సేకరించారట. ఇంత జరుగుతున్నా తనతో ఒక్క మాట కూడా చెప్పకపోవటమేమిటని ఆయన ప్రశ్నించారట కూడా.

Tags: ap governmentAP Governor Warns CID In Chanrababu Caseap newsap politicsChandrababu Naiduleonewsleotopys jagan
Previous Post

జగన్‌ టూర్‌ తర్వాత మారిన మోడీ- షా వ్యూహం?

Next Post

లోకేశ్‌కు అర్థరాత్రి ఫోన్‌ కాల్‌…. ఢిల్లీలో పరిణామాలు మారిపోతున్నాయా?

Related Posts

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

by లియో డెస్క్
August 5, 2026 1:37 pm

రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే...

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

by లియో డెస్క్
August 4, 2026 5:41 pm

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌.. ఇప్పుడు తాడేపల్లి...

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

by లియో డెస్క్
July 28, 2026 6:59 pm

కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించి DSC ప్రక్రియపై వైసీపీ చీఫ్ జగన్‌మోహన్...

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

by లియో డెస్క్
July 27, 2026 6:04 pm

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్...

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

actress Darshana Banik Hot n Spicy Photo Gallery

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Chandana Ramesh joins YSRCP

ఎమ్మెల్యే రోజా రాజీనామా!? శ్రీశైలం మల్లన్నకే తెలియాలి ఆ రాజకీయం!!

Lavanya Tripathi

Naina Ganguly Latest Bold Pics

ముఖ్య కథనాలు

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist