August 7, 2026 11:28 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

రాములోరికొచ్చిన కష్టం మీకొచ్చింది.. ఓపిక పట్టండి బాబు!

రామతీర్థంలో కోదండరాముని శిరస్సు ఖండనపై వాస్తవాలు తెలుసుకునేందుకు వచ్చిన టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆ విగ్రహం చూసే అవకాశం కల్పించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

January 4, 2021 at 6:00 AM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

అయ్యో రామా ..! రాములోరి శిరస్సును ఖండించేశారు దుండగులు .. మీ మీద అభాండాలు వేశారు కొందరు పెద్దలు .. వాటిని తుద ముట్టించేందుకు ..ఈ వయస్సులో ఇంత ఎత్తులో ఉన్న కొండలు దాటి .. మెట్లు ఎక్కి ఇంతదూరం వచ్చారు.. అయినా రాములోరి విగ్రహ దర్శనం చేయించలేకపోయాం .. బాబు మేం నిమిత్తమాత్రులం .. మమ్మల్ని క్షమించండి .. మేమైతే ఒక మాట చెప్పగలం .. నిండు మనస్సుతో ఆశీర్వదించగలం .. రాములోరికొచ్చిన కష్టం మీకొచ్చింది బాబు .. అడవిలో నివసిస్తూ , ఆకులూ అలములు తింటూ .. కష్టాలను, కడగండ్లను అధిగమిస్తూ .. అయోధ్య రామునిగా పట్టాభిషిక్తుడు అయ్యాడు ఆ కోదండ రాముడు .. అలాగే మీకూ ఒక రోజు వస్తుంది .. ఆ కష్టాలు తీరుతాయి .. ఆంధ్రప్రదేశ్ అధినేతగా పట్టాభిషిక్తులు అవుతారు .. అంతవరకూ ఓపిక పట్టండి .. సహనం వహించండి .. అప్పుడు మళ్లీ ఇక్కడికి రండి .. పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతాం .. రాచ మర్యాదలతో దైవదర్శనం కల్పిస్తాం .. ఆ రాముడు మీకు అండగా నిలుస్తాడు .. ఈ సారికి మమ్మల్ని మన్నించండి బాబు .. ముకులిత హస్తాలతో .. బాధాతప్త హృదయంతో మన్నించమని వేడుకుంటున్నాం బాబూ ……చంద్రబాబు అభిమానులు, తెలుగుదేశం నాయకులు .. కార్యకర్తలు ..  పైన చెప్పినట్టే భావిస్తున్నారు .. విశ్వసిస్తున్నారు .

విగ్రహ రాజకీయాలా ..?

విజయనగరం జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో కోదండరాముని శిరస్సును ఖండించడాన్ని తప్పు పడుతూ, తనపై మోపబడిన అభియోగాలను పటాపంచలు చేసుకునేందుకు .. వాస్తవాలను తెలుసుకునేందుకు .. అమరావతి నుండి రామతీర్థం వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును .. ఆ కోదండరాముని విగ్రహం చూసే అవకాశం కల్పించకపోవడం .. ఆలయానికి తాళాలు వేయడం .. అంతకు ముందు అక్కడకు వెళ్లిన కొంతమంది పెద్దలకు ఆలయం తలుపులు బార్లా తెరిచి .. సాదరస్వాగతం పలికి దర్శన భాగ్యం కల్పించడంపై విమర్శలు హోరెత్తుతున్నాయి .. ఇదేమి రాజకీయం అనే ప్రశ్న తలెత్తుతోంది .. రాములోరితో పరాచకాలా ..? విగ్రహ రాజకీయాలా ..? అనే శాపనార్థాలు వినిపిస్తున్నాయి .

పూర్వవైభవం తీసుకురావాలి

గోరంతతో పోయే దానికి .. కొండంత చేసి .. రాష్ట్ర రాజకీయాలకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంను వేదికగా మార్చడాన్ని స్థానికులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.. జై శ్రీరామ్ అనే రామనామ స్మరణతో నిత్యం మారుమోగే ఆధ్యాత్మిక స్థలాన్ని నిరసన జ్వాలలతో రగల్చడం సరైనది కాదంటున్నారు .. ఇప్పటికైనా ఈ కుహనా రాజకీయాలకు స్వస్తి చెప్పి .. అసలైన నిందితులను పట్టుకోవాలని .. రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని .. రామతీర్థంకు పూర్వవైభవం తీసుకురావాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.

Also Read: అందరికీ అండగా.. ఇక అమరావతిలోనే చంద్రబాబు

Tags: Chandrababu Naidugovt action on chandrababu tour to ramtheerthamlord ramaPolitical NewsTDP Leadertelugu newsVizianagaram News
Previous Post

మెగాస్టార్ ‘ఆచార్య’లో రామ్ చరణ్ గెటప్ ఇలానేనా?

Next Post

హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్సీ.. ప్లస్సా.. మైనస్సా?

Related Posts

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

by లియో డెస్క్
August 5, 2026 1:37 pm

రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే...

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

by లియో డెస్క్
August 4, 2026 5:41 pm

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌.. ఇప్పుడు తాడేపల్లి...

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

by లియో డెస్క్
July 28, 2026 6:59 pm

కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించి DSC ప్రక్రియపై వైసీపీ చీఫ్ జగన్‌మోహన్...

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

by లియో డెస్క్
July 27, 2026 6:04 pm

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్...

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Naina Ganguly Looks Stunning

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

Chandana Ramesh joins YSRCP

Naina Ganguly Latest Bold Pics

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

ముఖ్య కథనాలు

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist