September 3, 2026 5:09 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

September 2, 2026 at 7:28 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేవరకు వేచి చూడకుండా, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం ఎడమ ప్రధాన కాలువ – LMC ఫస్ట్ ఫేజ్‌లోకి నీటిని విడుదల చేసి, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జలహారతి ఇవ్వడం కూటమి ప్రభుత్వం పట్టుదలకు నిదర్శనం. ఐదేళ్ల పాటు తట్టెడు మట్టి పని కూడా జరగక మూలనపడ్డ కాలువ పనులను, అధికారం చేపట్టిన వెంటనే పరుగులు పెట్టించి ఉత్తరాంధ్ర వాసులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది.

పోలవరం ఎడమ కాలువ నిర్మాణం ఇంజనీరింగ్ పరంగా అత్యంత సంక్లిష్టమైనది. ఏలేరు, పంపా, తాండవ, శారద, వరాహ వంటి ఐదు ప్రధాన నదులను దాటుకుంటూ, 11 ప్రాంతాల్లో జాతీయ రహదారులను క్రాస్ చేస్తూ ఈ కాలువను తీర్చిదిద్దారు. ముఖ్యంగా కుమ్మరిలోవ వద్ద ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న భూసేకరణ చిక్కుళ్లను పరిష్కరించడమే కాకుండా, 100 మీటర్ల లోతు వరకు కొండను కట్ చేసి కాలువ పనులను పూర్తి చేయడం సాధారణ విషయం కాదు. సాంకేతిక అవాంతరాలు, వేలాది నిర్మాణాల తరలింపు సవాళ్లను అధిగమించి స్వల్ప వ్యవధిలోనే LMC ఫస్ట్ ఫేజ్‌ను అందుబాటులోకి తెచ్చారు.

ఈ ప్రాజెక్టు కేవలం వ్యవసాయ భూములను తడిపే కాలువ మాత్రమే కాదు.ఉత్తరాంధ్ర పారిశ్రామిక రంగానికి బలమైన రక్షణ కవచం. విశాఖపట్నం నగరానికి తాగునీరు అందించడంతో పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్, భవిష్యత్తులో రాబోయే భారీ పరిశ్రమలకు వాటర్ సెక్యూరిటీని కల్పిస్తుంది. పారిశ్రామిక రంగానికి అవసరమైన మౌలిక వసతుల్లో నీరు ప్రధానం. ఈ జలాల రాకతో ఉత్తరాంధ్రకు పెట్టుబడులు వరదెత్తే అవకాశం ఉంది. ఒకప్పుడు ఉపాధి కోసం ముంబై, సూరత్, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లిన ఉత్తరాంధ్ర యువతకు, ఇప్పుడు సొంత గడ్డపైనే పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయనడంలో సందేహం లేదు.

రాష్ట్రంలో కృష్ణా జలాలను ఉమ్మడి ప్రకాశం జిల్లాకు, గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలిస్తూ నదుల అనుసంధాన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది కూటమి ప్రభుత్వం. పుష్కర లిఫ్ట్ పునర్నిర్మాణానికి రూ.29 కోట్లు వెచ్చించి అదనంగా 1,500 క్యూసెక్కుల నీటిని సిద్ధం చేయడం, రాబోయే రెండేళ్లలో రూ.2,500 కోట్లతో ఉత్తరాంధ్రలోని 11 ప్రాధాన్యతా ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకోవడం ద్వారా కూటమి ప్రభుత్వానికున్న స్పష్టత వ్యక్తమవుతోంది. దశాబ్దాల తరబడి కాగితాలకే పరిమితమైన నేరడి బ్యారేజీకి అనుమతులు సాధించి, త్వరలోనే పనులు పట్టాలెక్కిస్తుండటం ఉత్తరాంధ్రకు అతి పెద్ద ఊరట..

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరుతుండడంతో ఈ ప్రాంత రాజకీయ రూపురేఖలు కూడా సమూలంగా మారబోతున్నాయి. గతంలో పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులను వ్యతిరేకించిన వారికి గోదావరి జలాల నిరంతర ప్రవాహమే చక్కని సమాధానంగా నిలిచింది. కృష్ణా-గోదావరి జలాల సరైన వినియోగం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను జల సమృద్ధి రాష్ట్రంగా మార్చే దిశగా సాగుతున్న ఈ ప్రయాణం, ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థను సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లడంలో ప్రధాన జీవనాడిలా పనిచేస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. .

Tags: andhrapradeshap developmentap migrationGoodbye to Migration! Godavari Waters Set to Transform North Andhrairrigation projects in apleonewsleotopsnorth andhrapolavaram left cannelpolavaram project
Previous Post

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

Next Post

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

Related Posts

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

by లియో డెస్క్
September 1, 2026 4:59 pm

YS ఫ్యామిలీకి దశాబ్దాల తరబడి విధేయుడిగా ఉంటూ, జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో A-2గా...

విశాఖలో DSC-2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ..జగన్‌కుస్ట్రాంగ్ వార్నింగ్..!

by లియో డెస్క్
September 1, 2026 3:19 pm

DSC-2025లో ఎంపికైన ఉపాధ్యాయులు వైసీపీ తీరుపై భగ్గుమన్నారు. మెగా డీఎస్సీపై ఆ పార్టీ...

జోగి రమేష్ ఖాతాలో మరో భూకబ్జా..CM సీరియస్, రంగంలోకి విజిలెన్స్.!

by లియో డెస్క్
August 31, 2026 7:18 pm

జగన్ హయాంలో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ మరో భారీ భూకబ్జాకు పాల్పడినట్లు...

మెట్రో నగరాలకు షాక్.. మహిళా వర్క్‌ఫోర్స్‌లో విశాఖకు దేశంలోనే మొదటిస్థానం..!

by లియో డెస్క్
August 31, 2026 6:13 pm

మహిళా సాధికారత, ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్‌ నగరాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. నేషనల్...

హుద్‌హుద్‌ తుఫాన్‌ బాధితులనూ వదలని ధర్మాన..!

by లియో డెస్క్
August 31, 2026 4:19 pm

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి...

సజ్జల.. జగన్ ముందే నన్ను కొట్టాడు.. విజయసాయి సంచలనం..!

by లియో డెస్క్
August 31, 2026 3:30 pm

వైసీపీ తనపై చేస్తున్న సోషల్‌మీడియా ప్రచారానికి చెక్‌ పెడుతూ వైసీపీ మాజీ నేత,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

Naina Ganguly Latest Bold Pics

Mind Blowing Pictures Of Tollywood Actress Naina Ganguly

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

కర్ణాటకలో మరో రాసలీలల వీడియో : ఏకంగా ప్రభుత్వాస్పత్రిలోనే..

The most hot sexy beauty ananya sen gupta tempting seducing images

ముఖ్య కథనాలు

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

విశాఖలో DSC-2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ..జగన్‌కుస్ట్రాంగ్ వార్నింగ్..!

జోగి రమేష్ ఖాతాలో మరో భూకబ్జా..CM సీరియస్, రంగంలోకి విజిలెన్స్.!

మెట్రో నగరాలకు షాక్.. మహిళా వర్క్‌ఫోర్స్‌లో విశాఖకు దేశంలోనే మొదటిస్థానం..!

హుద్‌హుద్‌ తుఫాన్‌ బాధితులనూ వదలని ధర్మాన..!

సజ్జల.. జగన్ ముందే నన్ను కొట్టాడు.. విజయసాయి సంచలనం..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

విశాఖలో DSC-2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ..జగన్‌కుస్ట్రాంగ్ వార్నింగ్..!

జోగి రమేష్ ఖాతాలో మరో భూకబ్జా..CM సీరియస్, రంగంలోకి విజిలెన్స్.!

మెట్రో నగరాలకు షాక్.. మహిళా వర్క్‌ఫోర్స్‌లో విశాఖకు దేశంలోనే మొదటిస్థానం..!

హుద్‌హుద్‌ తుఫాన్‌ బాధితులనూ వదలని ధర్మాన..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

విశాఖలో DSC-2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ..జగన్‌కుస్ట్రాంగ్ వార్నింగ్..!

జోగి రమేష్ ఖాతాలో మరో భూకబ్జా..CM సీరియస్, రంగంలోకి విజిలెన్స్.!

మెట్రో నగరాలకు షాక్.. మహిళా వర్క్‌ఫోర్స్‌లో విశాఖకు దేశంలోనే మొదటిస్థానం..!

హుద్‌హుద్‌ తుఫాన్‌ బాధితులనూ వదలని ధర్మాన..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist