కన్నడ నాట మాజీ మంత్రి రమేశ్ రాసలీలల వీడియో మరువక ముందే మరో వీడియో వైరల్ అవుతోంది. ఓ పంచాయతీ సభ్యుడు, ఆశా కార్యకర్త వీడియోలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే రహస్యంగా గడపడం హాట్ టాపిక్ గా మరింది. ఇండి తాలూకా తాంబ్రాలోని ఆస్పత్రిలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో బయటకు వచ్చింది. వీడియో బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై పోలీసులు చర్యలు తీసుకున్నారా? లేదా అని తెలియాల్సి ఉంది. మాజీ మంత్రి రమేశ్ రాసలీల వీడియో మరువకముందే, తాజా వీడియో కూడా వైరల్ కావడంతో అంతటా హాట్ టాపిక్ గా మారింది.
Must Read ;- ఎంఐఎం కార్యకర్తల రేవ్ పార్టీ : బయటకు వచ్చిన వీడియోలు











