July 4, 2026 10:22 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఐపీఎల్-13: `రాయల్స్‌`పై `కింగ్స్` అనిపించుకుంటారా?

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో అదిరిపోయే మ్యాచ్‌ అందించింది పంజాబ్ కింగ్స్ లెవెన్ టీమ్. చివరి వరకు ఊపిరి బిగపట్టేలా చేసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లింది. అయితే ఐపీఎల్‌ చరిత్రలో సూపర్‌ ఓవర్‌లో అత్యల్ప (2) స్కోరు నమోదు చేసి ఓటమి పాలైంది.

September 23, 2020 at 10:09 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో అదిరిపోయే మ్యాచ్‌ అందించింది పంజాబ్ కింగ్స్ లెవెన్ టీమ్. చివరి వరకు ఊపిరి బిగపట్టేలా చేసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లింది. అయితే ఐపీఎల్‌ చరిత్రలో సూపర్‌ ఓవర్‌లో అత్యల్ప (2) స్కోరు నమోదు చేసి ఓటమి పాలైంది. మరోవైపు బెంగళూరు ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో అదరగొట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 10 పరుగుల తేడాతో విజయం సాధించి ఘనంగా ఈ సీజన్‌ను ప్రారంభించింది. ఈ రెండు జట్ల మధ్య గురువారం తొలి మ్యాచ్ జరుగబోతోంది.

ఇప్పటికే యూఏఈ పరిస్థితులకు అలవాటు పడి, ఒక్కో మ్యాచ్ ఆడిన ఇరు జట్లూ రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాయి. రెండు టీమ్‌లూ మెరుగైన ఆటతీరునే ప్రదర్శించి అంచనాలను అందుకున్నాయి. అయితే పంజాబ్ ఒత్తిడికి చిత్తవగా, సన్‌రైజర్స్‌పై బెంగళూరు సునాయాస విజయం సాధించింది. ఈ నేపథ్యంలో గురువారం జరుగబోతున్న మ్యాచ్‌లో విజయ పరంపరను కొనసాగించాలని బెంగళూరు భావిస్తుండగా.. ఈ సీజన్‌లో తొలి విజయం అందుకోవాలని పంజాబ్ పట్టుదలగా ఉంది. మరి, గురువారం సాయంత్రం 7:30 గంటలకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

కింగ్స్ లెవెన్ పంజాబ్ బలాలు
పెద్దగా అంచనాలు లేకుండా తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. గట్టి పోటీనిచ్చి ఢిల్లీకి చెమటలు పట్టించింది. అయితే సూపర్ ఓవర్‌లో ఒత్తడిని అధిగమించలేకపోవడంతో ఓటమి పాలైంది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్ అసాధారణ ఆటతీరుతో ఢిల్లీకి చుక్కలు చూపించాడు. 60 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. కేఎల్‌ రాహుల్, కరుణ్‌ నాయర్, మ్యాక్స్‌వెల్ కూడా రాణిస్తే పంజాబ్ బ్యాటింగ్ మరింత బలపడుతుంది. ఇక, బౌలింగ్ విభాగంలో షమీ ఫామ్‌లో ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో కేవలం 15 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్‌ తుది జట్టులో ఉంటే పంజాబ్‌కు అవకాశాలు మరింత మెరుగవుతాయి.

బలహీనతలు
పంజాబ్ టీమ్ కెప్టెన్ రాహుల్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. తొలి మ్యాచ్‌లో మంచి ఆరంభం లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అలాగే ఎన్నో అంచనాలు పెట్టుకున్న కరుణ్ నాయర్, పూరన్, మ్యాక్స్‌వెల్ విఫలమయ్యారు. బౌలింగ్ విభాగంలో షమీ తప్ప మిగిలిన వాళ్లు పూర్తిగా నిరాశపరిచారు. జోర్డాన్ 4 ఓవర్లలో ఏకంగా 56 పరుగులు ఇచ్చాడు. ఇక, ఒత్తిడిలో సమర్థంగా ఆడడంలో పంజాబ్ తరచుగా విఫలమవుతోంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగాల్లో నిరాశపరిచింది.

పంజాబ్ జట్టు (అంచనా)
క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, నీషమ్, కాట్రెల్, జోర్డాన్, షమీ, బిష్ణోయ్

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బలాలు
ఈ సీజన్‌లో అటు యువకులతోనూ, ఇటు అనుభవజ్ఞులతోనూ బెంగళూరు జట్టు బలంగా ఉంది. కొత్త కుర్రాడు దేవదత్‌ పడిక్కళ్‌ మెరిశాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అర్ధసెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఇక, స్టార్ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అరోన్ ఫించ్ కూడా ఆకట్టుకున్నాడు. మరోవైపు బౌలింగ్‌లోనూ బెంగళూరు సత్తా చాటింది. చాహల్ తన స్పిన్ మాయాజాలంతో మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. శివం దూబే, స్టెయిన్, నవ్‌దీప్ కూడా బంతితో ఆకట్టుకున్నారు.

బలహీనతలు
`కింగ్` కోహ్లీ ఫామ్‌లో లేకపోవడం బెంగళూరును కలవరపెడుతోంది. మిడిల్ ఓవర్లలో వేగంగా ఆడడంపై టీమ్ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. బలమైన ప్రత్యర్థి ఎదురైనపుడే కోహ్లీ సేనలోని బలహీనతలు బయటపడతాయి. పేస్ బౌలింగ్ విభాగం మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంపై దృష్టి సారించాలి.

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు (అంచనా)
దేవదత్‌ పడిక్కళ్‌, ఫించ్‌, కోహ్లీ, డివిల్లీర్స్, శివమ్‌ దూబే, డేల్‌ స్టెయిన్‌, ఉమేష్‌ యాదవ్‌, నవ్‌దీప్‌ సైనీ, వాషింగ్టన్‌ సుందర్, యజ్వేంద్ర చాహల్‌, ఫిలిప్

మ్యాచ్ ఫేవరెట్
ఈ సీజన్‌లోని ఈ రెండు జట్లు ఆడిన తొలి మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకుంటే బెంగళూరునే ఫేవరెట్‌గా చెప్పాలి. అయితే అద్భుత పోరాట పటిమను కనబరిచిన పంజాబ్‌ను తేలికగా తీసుకోవడానికి లేదు. తమదైన రోజున మ్యాచ్‌ను ఒంటి చేత్తో మలుపు తిప్పగల ఆటగాళ్లు పంజాబ్‌లో ఉన్నారు.

Tags: ipl 13kingsroyals
Previous Post

తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించుకున్న వై.యస్. జగన్మోహన్ రెడ్డి

Next Post

అనారోగ్యంతో టాలీవుడ్ కమెడియన్ కన్నుమూత

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అన్ని పార్టీల వ్యూహమొకటే.. ‘టార్గెట్ కోదండ‌రాం’!

పోలీసులపై సజ్జల భార్గవ్‌ స్కెచ్‌…?? సీన్‌ రివర్స్‌…!!

‘లైవ్ టెలికాస్ట్’తో జనం ముందుకు కాజల్?

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

అనిల్-జీవీఎల్ అందరూ చెప్పేది నిజమేనట!

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన కపిల్ దేవ్

అందరూ ఇలా ఉంటే.. ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ  

నేను ట్రంప్‌నే లెక్కచేయను.. జగన్మోహన్ రెడ్డి ఎంత: కెఏ పాల్

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist