August 6, 2026 3:20 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఉత్తరాంధ్రలో జగన్‌కి ఓటమి భయం…??

October 31, 2023 at 1:13 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఉత్తరాంధ్రలో అధికార వైసీపీకి ఎదురుగాలి మొదలయిందనే సంకేతాలు ఆ పార్టీ నేతలకు ఎప్పటినుండో అందుతున్నాయి.. ముఖ్యంగా సంక్షేమ పథకాల మీదే ఫోకస్‌ పెట్టడంతో, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి.. చంద్రబాబు హయాంలో దాదాపు 70 శాతానికిపైగా పూర్తయిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ని జగన్‌ సర్కార్‌ ఎక్కడికి అక్కడే నిలిపివేసింది.. ఇంచ్‌ కూడా ముందుకు కదిలించలేకపోయింది.. వైజాగ్‌కి వచ్చిన అనేక పారిశ్రామిక పెట్టుబడులు, కంపెనీలను జగన్‌ తరిమివేశారు.. ఒక్క అదానీ ప్రాజెక్టులకే ఎదురేగి మరీ స్వాగతం పలికారనే అభిప్రాయం ఉత్తరాంధ్ర వాసులలో వినిపిస్తోంది..

అంతేకాదు, ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌ చార్జ్‌గా వ్యవహరించిన రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, ఆయన అనుచరులు అనేక దందాలకు పాల్పడ్డారనే కథనాలు ఉన్నాయి.. అనేక భూ కుంభకోణాలు చేశారనే ఆరోపణలు వినిపించాయి.. వీటితో ఉత్తరాంధ్ర వాసులలో జగన్‌ సర్కార్‌పై వ్యతిరేకత వ్యక్తం అయింది.. ఇటు, అమరావతిని రాజధానిగా తీసేసి, ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌గా విశాఖను చేస్తామని జగన్‌ సర్కార్‌ పదే పదే చెబుతున్నా, అక్కడి స్థానికుల నుండి సానుకూల స్పందన రాకపోవడం వైసీపీ శ్రేణులను నివ్వెరపరుస్తోంది.. అందుకే, ఉత్తరాంధ్రకు రాజధాని అని జగన్‌ సర్కార్‌ లీకులు ఇస్తున్నా, అక్కడి ప్రజల నుండి పాజిటివ్‌ వేవ్‌ కనిపించకపోవడంతో .. మాటలకే రాజధానిని పరిమితం చేసే ఆలోచనలో జగన్‌ టీమ్‌ ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.. ఉత్తరాంధ్ర వాసుల ఆత్మగౌరవానికి, ఆత్మవిశ్వానికి ప్రతీక అయిన విశాఖ ఉక్కుపై జగన్‌ సర్కార్‌ పోరాటం చేయకపోవడం, దానిని అదానీ గ్రూపుకు అంటగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న లీకులతో స్థానికులు జగన్‌ సర్కార్‌పై ఆశలు వదిలేసుకున్నారు.. దీంతో, ఉత్తరాంధ్ర వాసుల మనసు దోచుకోవడం కోసం జగన్‌ పడరాని పాట్లు పడుతున్నారన్న అభిప్రాయం ఉంది..

అమరావతి నుండి రాజధానిని తీసేయాలని నిర్ణయించడంతో.. ఈ దఫా ఎన్నికలలో జగన్‌కి కోస్తా జిల్లాలలో తీవ్ర వ్యతిరేకత ఎదురుకానుంది.. గతంలో ఈ జిల్లాలలోనూ స్వీప్‌ చేసిన వైసీపీకి, వచ్చే ఎన్నికలలో ఉనికికోసం పోరాటం చేయడమే అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాయలసీమలో కాస్త పట్టు నిలుపుకొని, ఉత్తరాంధ్రలోనూ భారీ సీట్లు దక్కించుకుంటే, కనీసం పార్టీ అస్తిత్వం నిలబడుతుందని జగన్‌ టీమ్‌ లెక్కలు కట్టిందట.. అందుకే, విజయనగరం జిల్లాలో రైల్వే యాక్సిడెంట్‌ జరిగిన వెంటనే జగన్‌ ఉరుకులు పరుగుల మీద హుటాహుటిన హెలికాప్టర్‌ ఎక్కారనే వాదన వినిపిస్తోంది..

గత నాలుగన్నరేళ్లుగా రాష్ర్టంలో ఎలాంటి ప్రమాదం సంభవించినా, చివరికి సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకుపోయినా వెంటనే స్పందించని జగన్‌.. తాజా రైల్ ప్రమాద బాధితులను పరామర్శించడానికి తాడేపల్లి ప్యాలెస్‌ వదిలి పరుగులు పెట్టారు.. అయితే, ఇప్పటికే జగన్‌కి జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయిందని, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారని, ఉత్తరాంధ్రలో ఈసారి సైకిల్‌ జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతుందని పలు సర్వేలు సైతం చెబుతున్న మాట.. మరి, జగన్‌ దీనిని ఎలా నియంత్రిస్తారో, ఎలాంటి వ్యూహాలు పన్నుతారో చూడాలి..

Tags: ap newsap politicsChandrababu NaiduJagan afraid of defeat in Uttarandhra...??leonewsleotopVizag Steel Plantycp governmentys jagan
Previous Post

చంద్రబాబుకు మధ్యంతర బెయిల్.. కానీ కండీషన్స్ అప్లై..!

Next Post

నా జీవితం మీదే.. చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్..!

Related Posts

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

by లియో డెస్క్
August 5, 2026 1:37 pm

రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే...

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

by లియో డెస్క్
August 4, 2026 5:41 pm

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌.. ఇప్పుడు తాడేపల్లి...

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

by లియో డెస్క్
July 28, 2026 6:59 pm

కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించి DSC ప్రక్రియపై వైసీపీ చీఫ్ జగన్‌మోహన్...

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

by లియో డెస్క్
July 27, 2026 6:04 pm

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్...

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

BollyWood Actress Disha patani Latest Hot And Bikiny Photos

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

Lavanya Tripathi

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

ముఖ్య కథనాలు

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist