August 8, 2026 6:05 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

మారుతున్న కేసీఆర్ తీరు.. అసంతృప్తిని చల్లార్చేందుకేనా

ఇటీవల కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గత ఆరేళ్లతో పోల్చితే కొంత భిన్నంగా ఉంటున్నాయి. త్వరలోనే 50వేల ఉద్యోగాల భర్తీ, సన్నరకాలే పండించాలనే ఆదేశాల అమలు నిలిపివేత, ఎల్‌ఆర్‌ఎస్‌పై పునరాలోచన, తాజాగా పీఆర్సీ అమలు..ఇలా చాలా మార్పులు కనిపిస్తున్నాయి.

December 29, 2020 at 6:00 AM
in Editors Pick, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా.. అది సంచలనంగా మారుతుంది లేదా చర్చనీయాంశమైనా అవుతుంది. చట్టాల రూపకల్పన కావచ్చు.. పథకాల అమలు కావచ్చు.. రాజకీయ పరమైన అంశం ఏదైనా కావచ్చు. అయితే ఇటీవల కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గత ఆరేళ్లతో పోల్చితే కొంత భిన్నంగా ఉంటున్నాయని చెప్పవచ్చు. త్వరలోనే 50వేల ఉద్యోగాల భర్తీ నుంచి మొదలుపెడితే సన్నరకాలే పండించాలనే ఆదేశాల అమలు నిలిపివేత, ఎల్‌ఆర్‌ఎస్‌పై పునరాలోచన, తాజాగా పీఆర్సీ అమలు..ఇలా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే..గతంలో తన నిర్ణయాలకు అడ్డుచెప్పేవారే లేరు అనే వైఖరి నుంచి ప్రస్తుతం అసంతృప్తిని తగ్గించే చర్యల వైపు అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు.

దుబ్బాక, GHMC పోస్టల్ బ్యాలెట్లు..

దుబ్బాక,  జీహెచ్ఎంసీ పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు టీఆర్‌ఎస్ పార్టీకి  ప్రమాద ఘంటికలు అనే సంకేతాలు వచ్చాయి. దీంతో పాటు కొత్త చట్టాలు, తమ పట్ల కొన్నాళ్లుగా కేసీఆర్ వైఖరితో ఇప్పటికే  ప్రభుత్వోద్యోగుల్లో, నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వోద్యోగులు ఎన్నాళ్లుగానే ఎదురుచూసున్న పీఆర్సీపై రెండు రోజుల్లో ప్రకటన రానుందని సమాచారం. డిసెంబరు 31తో ముగియనున్న పీఆర్సీ గడువును మరో మూడు నెలలు పొడగించడం,ఈ లోగా ఫిట్‌మెంట్‌పై ప్రకటన చేయడం ఖాయమని తెలుస్తోంది. ఆదివారం దీనిపై చర్చ జరిగినట్లు సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా కొత్త సంవత్సరంలోనే ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

2018 మేలో పీఆర్సీ ఏర్పాటు

వాస్తవానికి 2018 మేలో పీఆర్సీ ఏర్పాటైంది. 2018 మార్చిలో ఉద్యోగుల సభ, 53 సంఘాల జేఏసీల సభ తరువాత దీనిపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి పీఆర్సీ గడువు పెంచుతూ నాలుగుసార్లు నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కేసీఆర్ సర్కారుపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందన్న సమాచారం రావడంతో ఆ ఫైలు ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల కోడ్ రాక ముందే దీనిపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక 43శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన కేసీఆర్ తరువాత కొన్ని అంశాల్లో తీసుకున్న నిర్ణయాలపై మిశ్రమ స్పందన వ్యక్తమయింది. రెవెన్యూ చట్టం, పురపాలక చట్టం, పంచాయతీరాజ్ చట్టం తదితర అంశాల్లో మార్పులతో పాటు ఆర్టీసీ సమ్మె సమయంలో కేసీఆర్ సర్కారు అనుసరించిన వైఖరి ఉద్యోగుల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఇంకా ఆలస్యం చేస్తే.. ఇబ్బంది తప్పదనే కారణంతో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.

సంఖ్య మారకపోవడంపై సందేహాలు..

కొన్నాళ్ల క్రితమే రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీ అంశం తెరపైకి వచ్చింది. గత నాలుగైదేళ్లుగా 50వేల ఉద్యోగాల భర్తీ అని చెబుతున్న నేపథ్యంలో ఆ సంఖ్య మారలేదు. దీంతో సోషల్ మీడియాలోనూ ఈ ప్రకటనపై విమర్శలు వచ్చాయి. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో సాగిన ఉద్యమం ద్వారా ఏర్పాటైన తెలంగాణలో..ఉద్యోగాల భర్తీ, ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఇప్పటికే అసంతృప్తి ఉంది. ఇదే కొనసాగితే అటు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు..ఇలా రానున్న ఎన్నికలకు తీవ్ర నష్టం కలగజేస్తుందన్న సంకేతాల నేపథ్యంలో కేసీఆర్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Tags: 50 lakh posts are vacant in telangana50000 jobs in telanganacm kcrFarm lawsgovt jobs in telanganaimplementation of the prckcrkcr changes his strategyLayout Regularisation Scheme RegistrationLRS schemePolitical Newssecond thoughtstelanganatelangana chief minister kcrtelangana cm kcrTelangana LRS Scheme 2020telangana newstelugu newstrs news
Previous Post

ప్యాకేజీకి ఒప్పుకుంది చంద్రబాబే.. గోరంట్లకు వీర్రాజు కౌంటర్

Next Post

టీఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు.. మున్సిపాలిటీల్లో తిరుగుబాట్లు 

Related Posts

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

by లియో డెస్క్
August 5, 2026 1:37 pm

రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే...

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

by లియో డెస్క్
August 4, 2026 5:41 pm

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌.. ఇప్పుడు తాడేపల్లి...

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

by లియో డెస్క్
July 28, 2026 6:59 pm

కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించి DSC ప్రక్రియపై వైసీపీ చీఫ్ జగన్‌మోహన్...

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

by లియో డెస్క్
July 27, 2026 6:04 pm

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్...

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

Actress Naina Ganguly Looks Stunning

Chandana Ramesh joins YSRCP

Naina Ganguly Latest Bold Pics

ఒక పెళ్లి- ఒక చావు- ఒక డీల్.. మధ్యలో వరద టూర్ ..!

ముఖ్య కథనాలు

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist