August 7, 2026 7:42 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కనిపించని సమర్ధత

April 12, 2022 at 2:26 PM
in Andhra Pradesh, Editorial, General, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీకి కావాల్సింది సమర్ధ నాయకత్వమా ? కులాల కుంపట్లా ? జగన్ కొత్త క్యాబినెట్ లో జరిగిన సమీకరణాల్లో గొప్పతనమేముంది ? మంత్రులు ఎవరైనా నియంత్రణ సకల శాఖా మంత్రీదే అనే అపవాదు రానీయకుండా కాపాడుకుంటారా ? లేదా ఎవరేమనుకుంటే మాకేంటిలే అనే పంధానే కొనసాగిస్తారా ? ఉప సభాపతి ఎంపిక ప్రకటన పై జరుగుతున్న చర్చ ఏమిటి ?

ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ కొత్త క్యాబినెట్ కూర్పు కుల సమీకరణాల దృష్ట్యా జరిగిందే తప్ప సమర్ధతకు పెద్దపీట వేయలేదనే వాదన బలంగా వినిపిస్తోంది. సామాజిక భర్తీలు తప్ప సమీకరణాలు ఎక్కడా జరగలేదనేది చర్చ జోరుగా సాగుతోంది. దీంతో జగన్ 2.0 రాజకీయ లబ్ది కోణంలో తప్ప , రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడా ఉపయోగపడేలా లేదనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో నెలకొంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న మాట వాస్తవం. ఒకవైపు రాజధాని లేని రాష్ట్రంగా పేరు గాంచితే, మరోవైపు వైసీపీ ప్రభుత్వ పోకడలతో మూడేళ్ళలో రాష్ట్రానికి పెట్టుబడులు ఏమీ రాని పరిస్థితి. ఇక కరోనా కబళింపుతో ప్రజల జీవితాలు ఛిద్రమయిపోయాయి. ఈ క్రమంలో రానున్న రెండేళ్ళు రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించగలిగే ఒక సమర్ధ నాయకత్వం కావాల్సి ఉంది. అయితే కొత్తగా ఏర్పడిన మంత్రివర్గంలో ఆ సామర్ధ్యం ఉన్న నాయకులు ఎంతమంది ఉన్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ప్రధానంగా ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ వంటి ఒకరిద్దరు మంత్రులు తప్ప మిగిలిన వారి సామర్ధ్యాలు ఏమిటనే చర్చ బహిరంగంగానే జరుగుతోంది. ముఖ్యంగా బీసీలకు సంబంధించి కృష్ణదాస్ స్థానంలో ధర్మాన ప్రసాదరావు, విడదల రజినికి క్యాబినెట్ లో స్థానం దక్కింది. యాదవ సామాజికవర్గానికి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ స్థానంలో కారుమూరి, కాపు సామాజిక వర్గానికి సంబంధించి కన్నబాబు స్థానంలో దాడిశెట్టి రాజా, పేర్ని నాని స్థానంలో అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్, కొట్టు సత్యనారాయణ నూతన మంత్రివర్గంలోకి వచ్చారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మేకతోటి సుచరిత స్థానంలో తిప్పే స్వామి క్యాబినెట్ లోకి రాగా, మెరుగు నాగార్జున కొత్తగా మంత్రివర్గంలో స్థానం దక్కింది. అదేసమయంలో ఎస్టీ సమాజికవర్గానికి చెందిన పుష్ప శ్రీవాణి స్థానంలో రాజన్నదొర కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చారు. అదేసమయంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆర్.కే. రోజా రెడ్డికి నూతన క్యాబినెట్ లో బెర్త్ లభించింది.

ఇదిలా ఉంటే పలు జిల్లాలకు కనీస ప్రాతినిధ్యం కూడా దక్కలేదు. ఇక కొత్త క్యాబినెట్ కూర్పులో బ్రాహ్మణ, క్షత్రిక, వైశ్య , కమ్మ కులాలకు కనీసం అవకాశం కల్పించలేదు. దీనిపై భినాభిప్రాయాలు వ్యక్తంఅవుతున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పై మంత్రి బాలినేని అనూచారుల దాడి అంశం రాష్ట్ర వ్యాప్తంగా అగ్గి రాజేయగా , ఈ అంశం పై వైశ్య సామాజిక వర్గ పెద్దలు వైసీపీ పై అసంతృప్తిగా ఉన్నారనే ఆలోచనలో ఉన్నారని అందుకే ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి క్యాబినెట్ లో స్థానం కల్పించలేదనే వాదన వినిపిస్తోంది. ఇక రఘురామ కృష్ణంరాజు అంశం కారణంగానే క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రి పదవి లభించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో నూతన క్యాబినెట్ కొత్త సీసాలో పాత సారా గానే ఉందనే అభిప్రాయాలు వ్యక్తంఅవుతున్నాయి.

మరోవైపు మంత్రుల నియంత్రణ పైనా అనేక విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి ఇప్పటికే చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా మంత్రులు ఎవరైనా నిర్ణయం మాత్రం సకల శాఖా మంత్రీదే అనే రీతిలో పాలన కొనసాగుతున్న వైనం గడిచిన మూడేళ్లుగా రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మంత్రుల పై నియంత్రణ పై ప్రభుత్వం అనేక విమర్శలనూ ఎదురకుంటోంది. కాగా ఈసారైనా ఆ అపవాదును బయటకు రానీయకుండా వైసీపీ ప్రభుత్వం కాపాడుకుంటుందా.. లేక ఎవరేమనుకుంటే మాకేంటిలే అని నిస్సిగ్గుగా ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కేలా వ్యవహరిస్తుందా అనే చర్చ జోరుగా సాగుతోంది.

ఇదిలా ఉంటే అసలు వైసీపీ ప్రభుత్వానికి వ్యవస్థలపైన ఉన్న గౌరవం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉప సభాపతిగా కోలగట్ల వీరభద్ర స్వామికి ఇస్తున్నాము అంటూ సజ్జల ప్రకటించడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఉప సభాపతి అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థ, శాశన సభ్యులచే ఎన్నుకోబడే స్థానం అది. దీనికి మొదట గవర్నర్ నుంచి ఒక నోటిఫికేషన్ విడుదల అయ్యి వచ్చాక ఈ ఎంపిక ప్రక్రియ అనేది మొదలవుతుంది. అయితే ఇప్పటికే కోన రఘుపతి శాశన సభ ఉప సభాపతిగా ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు ఎక్కడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించలేదు, పైగా ఆ స్థానం అసలు ఖాళీ కాకుండా ఆయన స్థానంలో వేరొకరిని ఎంపిక చేస్తున్నాము అంటూ చట్ట సభలో సభ్యుడు కాని సజ్జల రామకృష్ణరెడ్డి ఎలా ప్రకటిస్తారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.డిప్యూటీ స్పీకర్ అనేది మంత్రివర్గంలో ఎవరు ఉండాలి అని ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం కాదు, కానీ ఒక పదవిలో ఉన్న వ్యక్తి రాజీనామా చేయకుండానే మరొకరిని ఎంపిక చేస్తున్నట్లు ఎలా ప్రకటిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలోనే సజ్జల చర్య ఖచ్చితంగా సభా హక్కుల ఉల్లంఘన అని అసలు ఇదెక్కడి రాజ్యాంగ స్పూర్తి అనే వాదన రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.

మొత్తానికి జగన్ 2.0 కేవల రాజకీయ లబ్ధి కోసం ఏర్పాటు చేసుకుందే తప్ప.. సామాజిక సమీకరణాలు అంటూ వైసీపీ చేసుకున్న ప్రచారంలోని ఏ అంశం కనిపించడం లేదనే భావన వ్యక్తమవుతోంది.

Tags: andhra politicsap latest news todayap new ministersap new ministers 2022ap newsapgovtBreaking NewsLatest Newslatest news teluguleo news teluguleotopminister rajiniminister rojasajjala ramakrishna reddyTelugu News LIVEthe leo newstheleonews.comys jaganys jagan new cabinetysrcp
Previous Post

జగన్ క్యాబినెట్ కూర్పు లోపాల మయం

Next Post

ఎఫ్ 3 కోసం బుట్టబొమ్మ ఎంత డిమాండ్ చేసిందంటే ?

Related Posts

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

by లియో డెస్క్
August 5, 2026 1:37 pm

రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే...

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

by లియో డెస్క్
August 4, 2026 5:41 pm

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌.. ఇప్పుడు తాడేపల్లి...

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

by లియో డెస్క్
July 28, 2026 6:59 pm

కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించి DSC ప్రక్రియపై వైసీపీ చీఫ్ జగన్‌మోహన్...

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

by లియో డెస్క్
July 27, 2026 6:04 pm

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్...

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Chandana Ramesh joins YSRCP

ఎమ్మెల్యే రోజా రాజీనామా!? శ్రీశైలం మల్లన్నకే తెలియాలి ఆ రాజకీయం!!

Lavanya Tripathi

Naina Ganguly Latest Bold Pics

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

ముఖ్య కథనాలు

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist