July 15, 2026 3:17 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ప‘రేషన్’: ఒక రేషన్ కు రెండు వేలి ముద్రలేందన్నా? 

మిషన్లు పాతవి.. సాఫ్ట్ వేర్ కొత్తది.. ఒక పనిని రెండు సార్లు చేయాల్సి వస్తోంది. ఒక సరుకు ఇవ్వడానికి రెండు వేలిముద్రలు తీసుకోవాల్సి వస్తోంది. ఈపోస్ యంత్రాలతో ఏపీలో రేషన్ డీలర్లు నానా అగచాట్లు పడుతున్నారు.

October 24, 2020 at 1:28 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో రేషన్ పంపిణీలో ఉపయోగిస్తున్న సాంకేతికత లబ్దిదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది.  రేషన్ పంపిణీకి ఉపయోగిస్తున్న పీవోఎస్ యంత్రాలు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. 7 సంవత్సరాల నుంచి ఈ యంత్రాలను రేషన్ పంపిణీలో బయోమెట్రిక్ వేలి ముద్రలకు ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకూ ఒక వేలి ముద్రతో రేషన్ పంపిణీ చేశారు. మారుమూల ప్రాంతాల్లో నెట్ వర్క్ సరిగా లేక రేషన్ డీలర్లు నానా తంటాలు పడుతున్నారు. 15వ విడత ఉచిత రేషన్ పంపిణీలో బియ్యం, శనగలు పంపిణీ చేస్తున్నారు. పీవోఎస్ యంత్రాలకు  కొత్త సాఫ్ట్ వేర్ అప్‌లోడ్ చేయడంతో బియ్యానికి ఒకసారి, శనగలకు ఒక సారి వేలి ముద్ర వేయాల్సి వస్తోంది. దీంతో గంటకు ఐదుగురికి మించి రేషన్ ఇవ్వలేకపోతున్నామని రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రెండు వేలి ముద్రలు ఎందుకు

ఒక వేలి ముద్రే సరిగా పడక నానా తంటాలుపడుతున్న రేషన్ డీలర్లు ప్రస్తుతం రెండు వేలి ముద్రలు తీసుకోవాల్సి వస్తోంది. తాజాగా ప్రభుత్వం పంపిణీ చేసే 15వ విడత రేషన్‌లో బియ్యం, శనగలు పంపిణీ చేస్తున్నారు. అధికారులు కొత్త సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో మరింత సులువు కావాల్సిన డీలర్ల పని రెట్టింపు అయింది. 

బియ్యానికి ఒకసారి, శనగలకు మరోసారి వేలి ముద్రలు తీసుకోవాల్సి వస్తోందని గుంటూరు, కృష్ణా జిల్లా డీలర్లు ఆందోళనకు దిగారు. రెండు వేలిముద్రలు అయితే రేషన్ ఇవ్వలేమని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో డీలర్లు రేషన్ పంపిణీ నిలిపివేశారు. 

డీలర్ల వ్యవస్థను రద్దు చేస్తారా?

రేషన్ డీలర్ల వ్యవస్థ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.  ఏపీలో వాలంటీర్ల ద్వారా రేషన్ డోర్ డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మరో రెండు మూడు మాసాల్లో వాలంటీర్లే రేషన్ డోర్ డెలివరీ చేయనున్నారు. అదే జరిగితే ఇక రేషన్ డీలర్ల వ్యవస్థ రద్దవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.  రేషన్ డీలర్ల కమిషన్ కోసం ప్రభుత్వం ఏటా రూ.300 కోట్లు ఖర్చు చేస్తోంది. డీలర్ల వ్యవస్థను రద్దు చేయడం ద్వారా ఆదా అయ్యే నిధులను, బియ్యం డోర్ డెలివరీకి ఉపయోగించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

మేళ్లు నేరుగా ఇంటికే…

ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నవరత్నాలతో పాటు, ఇప్పటికే అమలవుతున్న పలు సంక్షేమ పథకాలన్నీ డోర్ డెలివరీ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గట్టి సంకల్పంతో ఉన్నారు. నవరత్నాలు అన్నీ నగదు బదిలీ పథకాలే కాబట్టి లబ్దిదారులు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. ఇక రేషన్ కూడా ఇంటి వద్దకే సరఫరా చేస్తే, ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అధికారంలోకి రాగానే  రేషన్ డోర్ టు డోర్  సరఫరా చేయాలని నిర్ణయించినా క్షేత్ర స్థాయిలో కొన్ని అవాంతరాలు వచ్చాయి. వాలంటీర్లకు వాహనాలు సమకూర్చి ఆ తరవాత బియ్యం డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించారు. వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు బియ్యం తరలించేందుకు  ఉపయోగించనున్న  వాహనాల డిజైన్ లను సిద్దం చేశారు. త్వరలో ఆ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. వాహనాలు సిద్దమయితే ఇక రేషన్ డీలర్ల వ్యవస్థ రద్దయి పోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags: ap cm ys jaganap government navaratnalu schemeap political newsAP ration cardbiometric authentication technologyfingeprint issuefinger print for rationnavaratnalu scheme in teluguone ration two finger printsPOS machinesration dealers systemTelugu Desam Party (TDP)
Previous Post

నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న మరో క్రేజీ సినిమా

Next Post

Onion Prices Sky High | Heavy Rains Behind The Rise | Onion Prices Touch Rs.100/Kg

Related Posts

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Pooja Bhalekar Ups The Heat

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Kiaraa Advani Most Beautifull Bollywood Actress

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

Mind Blowing Hot Photos Of Ketika Sharma

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

ముఖ్య కథనాలు

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist