November 10, 2026 7:44 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

మట్టి, నీరు ఇచ్చి.. తరువాత విషబీజం నాటిందెవరు..?

అక్టోబరు 24 2015..ఏపీ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిన రోజు. ఆ రోజు జరిగిన కార్యక్రమానికి ప్రధాని మోదీ వచ్చి చెప్పిన మాటలు ఏపీ ప్రజలను అబ్బురపరిచాయి. ఆయన మట్టి, పవిత్ర జలం ఇచ్చి.. అందరినీ ఆశ్చర్యకితులను చేయడంతోపాటు తెలుగులో రెండుమూడు వ్యాఖ్యలు చేసి ఆకట్టుకున్నారు. అసలు  మోదీ ఆ రోజు ఏం చెప్పారనేది ఓ సారి చూస్తే..

December 16, 2020 at 10:27 AM
in General, Latest News
amaravati @365
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అమరావతి కోసం దీక్ష మొదలై సరిగ్గా ఏడాది అవుతోంది. ఇప్పుడు ఏపీ కి రాజధాని అంశమే పెద్ద సమస్యగా మారింది. సాక్షాత్తూ ప్రధాని చేతులమీదుగా పూర్ణాహుతితో అంకురార్పణ జరిగిన కలల రాజధాని కోసం నేడు పోరాటం సాగించాల్సిన పరిస్థితి. అప్పట్లో ప్రధాని సైతం తాము తోడుంటామన్న హామీ ఏమైంది.. అప్పట్లో ప్రధాని చేసిన ప్రసంగం.. ఏంటి.. ? ..పార్లమెంటులో ని మట్టిని, పవిత్ర జలాలను ఇచ్చిన తరువాత అసలు విషబీజం ఎక్కడ పడిందనే ప్రశ్న తలెత్తడం ఖాయం. ఒక్కసారి మోదీ ప్రసగం గుర్తుతెచ్చుకుంటే అర్థం చేసుకోవచ్చు.

అక్టోబరు 24 2015..ఏపీ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిన రోజు. ఆ రోజు జరిగిన కార్యక్రమానికి ప్రధాని మోదీ వచ్చి చెప్పిన మాటలు ఏపీ ప్రజలను అబ్బురపరిచాయి. ఆయన మట్టి, పవిత్ర జలం ఇచ్చి.. అందరినీ ఆశ్చర్యకితులను చేయడంతోపాటు తెలుగులో రెండుమూడు వ్యాఖ్యలు చేసి ఆకట్టుకున్నారు. అసలు  మోదీ ఆ రోజు ఏం చెప్పారనేది ఓ సారి చూస్తే..

 ‘ప్రియమైన సోదర సోదరీమణులారా నమస్కారం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు .. ఈ రోజు శుభదినం.. గొప్పరాజధానికి చంద్రబాబు ప్రణాళిక వేశారు. అందుకు మేం తోడుంటాం.  కేంద్రానికీ, ఏపీకి మంచి సంబంధాలున్నాయి.. వనరుల అభివృద్ధికి ఏపీలో అపార అవకాశాలున్నాయి. అందుకు ప్రణాళిక రూపొందించాం. మంజూరు చేశాం. నేను సైతం  అమరావటికి మట్టి, నీరు సమర్పిస్తున్నాను. నా మట్టి, నా నీరు పథకం ఉంది..అలాగే నేనూ యమునా నది నుంచి పవిత్ర నీరు తెచ్చాను. మట్టి తీసుకురావడమంటే మీ అభివృద్ధిలో కలసిఉంటామనే ఉద్దేశం.

Must Read ;- అమరావతికి ఇచ్చింది మట్టి, నీళ్లేగా.. బీజేపీ నేతలకు కేటీఆర్ కౌంటర్

విభజన అనంతరం కూడా కొంతమంది విభేదాలు రెచ్చగొట్టేలా చూస్తున్నారు. కొత్త నగరాలను ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడే తరహాలో నిర్మించాలి. అమరావతికి తెలంగాణ కేసీఆర్ ని చంద్రబాబు ఆహ్వానించడం నాకూ ఆనందంగా ఉంది. ముందుచూపు లేకుండా అప్పటి పాలకులు చేసిన విభజన రెండు ప్రాంతాలకూ నష్టం చేసింది. కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి. వాటిని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలి. రాష్ట్రాలు వేరైనా తెలుగు ఆత్మ ఒక్కటే.

తెలుగువారు చాలా తెలివైనవారు.. యువత అన్ని రంగాల్లో ముందున్నారు. యువతపైనే దేశ భవిష్యత్ ఆధారపడింది. రెండు తెలుగురాష్ట్రాలు విడిపోయినా కలసి పనిచేస్తే అభివృద్ధి సాధ్యం. అదే జరుగుతుందన్న విశ్వాసం నాకుంది. వాజపేయి హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటైనా అవి సామరస్యంగా అభివృద్ధి సాధిస్తున్నాయి.

శతాబ్దాల చరిత్ర కలిగిన తెలుగువారు.. వాటన్నింటినీ గుర్తుంచుకునే విధంగా కొత్త రాజధాని నిర్మించుకుంటున్నారు. ప్రపంచం నలుమూలలనుంచి సాంకేతిక జ్ఞానాన్ని సేకరించి భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే రాజధాని నిర్మాణానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. దేశ స్వాతంత్ర్యానంతరం గొప్ప నగరాల నిర్మాణం ఇప్పటివరకు జరగలేదు. ప్రపంచంలో పలు దేశాలు ఆధునిక, చారిత్రల నేపథ్యం కలగలిపి నగరాలను నిర్మిస్తున్నాయి. అలాగే మన దేశం కూడా కొత్త నగరాల నిర్మాణం జరిపేందుకు సిద్ధంగా ఉంది. అలా జరిగితేనే ప్రజలకు సరైన జీవనప్రమాణాలు అందుతాయి. కాలుష్య రహితంగా ఉండేలా, వ్యర్థాలు లేని నగరాలను నిర్మించుకోవాలి.

దేశంలోని పట్టణాల అభివృద్ధికి అమరావతి దిక్సూచి కావాలి. మంచి నగరాల నిర్మాణంలో భాగంగా దేశంలో 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది.  నేను నీరు, మట్టి ఏదో ఊరికే తేలేదు. దేశ రాజధానే ఏపీ రాజధానిలో భాగం అయిందని చెప్పడమే ఉద్దేశం. జపాన్ మంత్రి కొత్త నగరాల ఏర్పాటులో ఉన్న సమస్యలను చెప్పడం గుర్తుంది. 2001లో గుజరాత్‌లో వచ్చిన భూకంపం నేను మర్చిపోలేదు.’’

ఇదీ మోదీ ప్రసంగ పూర్తి సారాంశం. మరి అప్పుడు చెప్పిన మాటలు గతం. తరువాత కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది వర్తమానం.. గతానికి, వర్తమానానికి ఎంత తేడా ఉందో.. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Also Read ;- వీర్రాజు మాటల్లో కుట్రకోణం దాగి ఉందా?

Tags: amaravati@365amarvati farmers dreamFarmers dreamModi Cheated AmaravatiModi Cheated AP Capital AmaravatiNarendra Modi Cheated AmaravatiPM Modi Cheated AmaravatiPrime Minister Modi Cheated Amaravati
Previous Post

న్యూఇయర్‌కు కర్ఫ్యూ కానుక : ఏంటి సంగతి?

Next Post

అరెస్ట్ : ఉద్రిక్తంగా మారిన ఉపాధ్యాయుల సచివాలయ ముట్టడి

Related Posts

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

by లియో డెస్క్
November 10, 2026 6:15 pm

ఏపీ రాజకీయాల్లో మరో స్ఫూర్తిదాయక ఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి కృష్ణాజిల్లా నూతన...

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

by లియో డెస్క్
November 10, 2026 5:34 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రూ. 500 నోట్ల రద్దు అంశం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా...

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

by లియో డెస్క్
November 10, 2026 4:47 pm

రాష్ట్ర విభజన గాయాలు, ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు... సంక్షేమం, అభివృద్ధిని పట్టాలెక్కించాల్సిన బాధ్యత...

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

by లియో డెస్క్
November 10, 2026 4:21 pm

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కృష్ణా జిల్లాలో మరో బిగ్ షాక్ తగిలిందా? అధినేత...

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

by లియో డెస్క్
November 9, 2026 8:50 pm

ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో ఇప్పుడు ఒకే ఒక్క అంశం హాట్‌ టాపిక్‌గా...

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

by లియో డెస్క్
November 9, 2026 8:15 pm

టాలీవుడ్ సీనియర్ స్టార్, జగ్గూభాయ్ జగపతిబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు...

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

by లియో డెస్క్
November 9, 2026 7:10 pm

రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా, సోషల్ మీడియా వేదికగా ఎంత దుష్ప్రచారం...

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

by లియో డెస్క్
November 9, 2026 5:41 pm

సామాన్యులకు ప్రజాస్వామ్యంలో స్థానం ఉందని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయి. కృష్ణా జిల్లా...

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

by లియో డెస్క్
November 9, 2026 4:51 pm

పల్లె సీమలే ప్రజాభిప్రాయానికి అసలైన అద్దం అని ఊరికే అనరు. స్థానిక సంస్థల...

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

by లియో డెస్క్
November 9, 2026 4:29 pm

ZPTC, MPTC కౌంటింగ్ సమయంలో పోస్టల్ బ్యాలెట్ల గురించి వైసీపీ వర్గాలు పెద్ద...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

ముఖ్య కథనాలు

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist