January 28, 2021 8:18 PM
26 °c
Hyderabad
23 ° Thu
23 ° Fri
23 ° Sat
22 ° Sun
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నేను రాజధానిగా పనికిరానా..! అమరావతి ఆక్రందన

పచ్చటి పంట పొలాలతో అలరారే నన్ను మోడువార్చేశారు.. అరుగాలం శ్రమించి సిరులు పండించే నా బిడ్డల బతుకుల్ని రోడ్డుకీడ్చారు..

December 16, 2020 at 2:01 PM
amaravati (1)

amaravati (1)

Share on FacebookShare on TwitterShare on WhatsApp

నాడు దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన శాతకర్ణి చక్రవర్తికి నేనే రాజధానిని. సిరులు పండే భూములు నా సొంతం. ఆరుగాలం శ్రమించే రైతన్నలు నా బిడ్డలు. వారు నా కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడిపజేశారు. అందుకే.. ఆనాడు దేశానికే ధాన్యాగారంగా నిలిచాను. అంతకు పూర్వమే ప్రఖ్యాత బౌద్ధారామంగా వినుతికెక్కాను. పాడిపంటలతో, పచ్చటి వనాలతో, ప్రశాంతమైన బౌద్ధారామాలతో, శాంతి నగరంగా.. అమర లింగేశ్వరుడి ఆవాసంగా.. నిత్యం నా రైతు బిడ్డల స్వేదంతో తడుస్తూ.. అమ్మదనంలోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తూ.. దిగులూ విచారమూ లేకుండా హాయిగా సాగిపోతున్న నా జీవితాన్ని నేడు నడిరోడ్డుకీడ్చారు. నా బిడ్డల్ని బజారున పడేశారు. నాకు ఎనలేని శోకాన్ని కలిగిస్తున్నారు. మహామహా చక్రవర్తులకే రాజధానిగా సరిపోయిన నేను.. ఈ పాలకులకు సరిపోనా? నన్నెందుకు ఇంతలా క్షోభ పెడుతున్నారు? నా బిడ్డల మీద ఎందుకు అంత పగ పెంచుకున్నారు? నా బిడ్డలు నన్ను మించిన త్యాగమూర్తులే..! రాష్ట్రాభిమానంతో వేల ఎకరాలు ధారాదత్తం చేసేశారు. చంద్రబాబుపై నమ్మకంతో చిల్లిగవ్వ కూడా తీసుకోకుండా ఉన్నదంతా ఊడ్చిమరీ ఇచ్చేశారు. మరి వారి త్యాగాలకు ఫలితం ఇదేనా? జగనన్నా.. నా బిడ్డలపై నీకెందుకన్నా అంత కక్ష..!

నాటి చక్రవర్తుల పాలనలో ఒక వెలుగు వెలిగిన నేను.. నేటి ప్రజాస్వామ్య భారతంలో పూర్తిగా మరుగున పడిపోయాను. గత వైభవాన్ని తలచుకుని కాలం వెళ్లదీస్తూ వచ్చాను. సరిగ్గా అలాంటి తరుణంలో.. నా మానస పుత్రుడు చంద్రబాబు.. నన్ను గుర్తించాడు. మోడువారిన నా మోములో ఆశల పూలు విరబూయించాడు. నా గత వైభవాన్ని మరో సారి గుర్తు తెచ్చాడు. ప్రపంచమంతా నా పేరు మారుమోగించాడు. నాకు మరో శాతకర్ణిలా కనిపించాడు. అందుకే.. ఆయన అడిగీ అడగ్గానే నా బిడ్డలు వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చేశారు. ఆ రోజున నా ఆనందానికి అవధులు లేవు.

Must Read ;- చంద్రబాబు అసామాన్య యత్నం.. రైతన్నల త్యాగ ఫలం.. అమరావతి

amaravati1

నా అభివృద్ధికి చేయూతనిస్తానన్న ప్రధాని చేయిచ్చినప్పుడు ఆందోళనకు గురయ్యా. అయినా నా ముద్దుబిడ్డ చంద్రబాబు అధైర్యపడలేదు. తన మేధస్సునే పెట్టుబడిగా పెట్టి.. అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూశాడు. వేల కోట్ల రూపాయల పనులు, భారీ నిర్మాణాలను నిరాటంకంగా సాగించాడు. నా నేలపై వెలుస్తున్న అందమైన భారీ నిర్మాణాలను చూసి మురిసిపోయా. దేశదేశాల నుంచి వస్తున్న పర్యాటకులను చూస్తూ మైమరచిపోయా. గత వైభవానికి దగ్గరలో ఉన్నాననుకుంటూ పొంగిపోయా. అంతలోనే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిపోయింది. ఐదేళ్లు అంత బాగా పాలించిన నా బిడ్డను ప్రజలు ఎందుకు అంతలా ఓడించారో నాకైతే ఇప్పటికీ అర్థం కావడంలేదు. నా ప్రాంత వాసులు కూడా ఓడించడం నాకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది.

కొత్త పాలకుడు కూడా నా అభివృద్ధిని కొనసాగిస్తాడనే అనుకున్నా. కానీ, ఎక్కడో భయం. అతడి గురించి ఎన్నెన్నో కథలు విన్నా. భారీ అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డాడని, 16 నెలల పాటు జైళ్లో కూడా ఉండివచ్చాడని విని భయపడ్డా. అయినా నా జోలికి రాడులే అని భావించా. కానీ.. నా ఆశలన్నీ అడియాసలు చేస్తూ.. అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే నా పగ తీర్చుకోవడం ప్రారంభించాడు. చంద్రబాబుకు భూములిచ్చారని నా బిడ్డలను వేధింపులకు గురిచేశాడు. నా ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి మొత్తాన్నీ ఆపేయించాడు. పచ్చని పంటపొలాలతో అలరారుతున్న నన్ను.. మోడువార్చేశాడు. ఎందుకిలా చేస్తున్నాడు? నాపై, నా బిడ్డలపై ఎందుకు కక్షగట్టాడు? ఎంతగా ఆలోచించినా.. నాకైతే ఇప్పటికీ అర్థం కావడంలేదు. చంద్రబాబు మీద ఉన్న కోపాన్ని నాపై చూపిస్తున్నాడా? ఏమో..!

యావద్దేశాన్న పాలించిన నాటి చక్రవర్తులకే రాజధానిగా వెలిగిన నేను.. నేటి మా అవినీతి చక్రవర్తికి రాజధానిగా పనికి రావడంలేదా? అర్థం కావడంలేదు. నా బిడ్డల దీక్ష 365వ రోజుకు చేరిన సందర్భాంగానైనా నా ప్రశ్నలకు సమాధానం చెప్పరూ..!

Also Read ;- ‘ఒకే రాష్ట్రం ఒకేరాజధాని’ : మహాపాదయాత్రకు భారీ స్పందన

Tags: #Amaravati365 days for amaravati protestleotop
Previous Post

కోత‌ల్లేవ్, అన్నీ వాత‌లే.. 15 రోజుల్లో గ్యాస్ బండ‌పై రూ.100 పెంపు

Next Post

ఆయన దర్శకత్వంలో చేయడం అదృష్టమంటున్న అందాలరాశి

Related Posts

Andhra Pradesh

డీఎస్పీ ఎదుట హాజరైన అచ్చెన్న

by లియో రిపోర్టర్
January 28, 2021 8:17 pm

(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్...

Latest News

వరల్డ్ టూర్ ఫైనల్స్ లో భారత షటర్ల కథ ముగిసినట్లే!

by లియో రిపోర్టర్
January 28, 2021 7:55 pm

భారత స్టార్‌ షట్లర్‌  పీవీ సింధుకు మళ్లీ నిరాశే ఎదురైంది. ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్‌...

Andhra Pradesh

సర్కార్‌కు మరో చెంపదెబ్బ : అశోక్ పైచేయి

by లియో రిపోర్టర్
January 28, 2021 7:50 pm

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) ఆంధ్రా భద్రాద్రిగా పేరుగాంచిన విజయనగరం జిల్లాలోని...

Andhra Pradesh

నిమ్మగడ్డది శునకానందం : గౌరవనీయ మంత్రి వ్యాఖ్య

by లియో రిపోర్టర్
January 28, 2021 7:39 pm

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్...

Andhra Pradesh

అరాచక మైనింగ్‌తో యాగంటి ఆలయానికి ప్రమాదం

by కృష్
January 28, 2021 6:52 pm

కర్నూలు జిల్లాలో యధేచ్ఛగా సాగుతున్న మైనింగ్ మాఫియా అదికారుల చేతివాటం ప్రదర్శిస్తూ ఉండటంతో...

Andhra Pradesh
suicide

మదనపల్లె అమ్మాయి తరహాలో మరో పిచ్చోడు చావడానికి రెడి!

by chamundi G
January 28, 2021 6:38 pm

చిత్తూరు జిల్లా పరిధిలో మరో విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా,...

International
dubai vaccination

వ్యాక్సిన్‌ వేయించుకుంటే 25 శాతం డిస్కౌంట్!

by chamundi G
January 28, 2021 6:10 pm

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకుంటూ.. 25 శాతం డిస్కౌంట్‌. ఇదేదో బాగుందే.. అనుకుంటున్నారా! ఈ...

International
artificial planet

అది కృత్రిమ గ్రహమా?

by chamundi G
January 28, 2021 5:35 pm

తానో కృత్రిమ గ్రహాన్ని చూసినట్టు పాకిస్థాన్‌ కు చెందిన ఓ పైలెట్‌ సంచలన...

Andhra Pradesh

మీడియా స్వేచ్ఛకు ఉరి.. చర్యలు తీసుకోండి

by లియో రిపోర్టర్
January 28, 2021 5:31 pm

ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరించివేస్తోందని టీడీపీ నేతలు గవర్నర్ బిశ్వభూషన్...

Andhra Pradesh

అఖిల ప్రియ ఫ్యామిలీకి జగన్ షాక్

by లియో రిపోర్టర్
January 28, 2021 5:03 pm

నంద్యాల, ఆళ్లగడ్డతో రాజకీయ ఆధిపత్యపోరు తారస్థాయికి చేరిన నేపథ్యంలో అధికార వైసీపీ భూమా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కేసీఆర్ ప్రభుత్వంపై కత్తులు నూరుతున్న ఉద్యోగులు

రేషన్ సరఫరా పథకం వాయిదా..

వైసీపీ ఎమ్మెల్యే ఫత్వా : జాగ్రత్త! చూసి ఓటు వేయండి!

భయభక్తులతో నిమ్మగడ్డ మీటింగులకు హాజరు!

చట్టానికి ఎవరూ అతీతులు కారు: హైకోర్టు

సజ్జల : భయపడుతున్నారా.. భయపెడుతున్నారా?

పంచాయతీకీ.. పంచసూత్రాలు..

తమ్మినేనిపైకి టీడీపీ ఎక్కుపెట్టిన బాణం ఎవరో తెలుసా?

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి : ఎస్ఈసీ

జగన్ సర్కారు వద్దన్నా.. ‘రాజు గారి విరాళం రాములోరికే’

ముఖ్య కథనాలు

సర్కార్‌కు మరో చెంపదెబ్బ : అశోక్ పైచేయి

నిమ్మగడ్డది శునకానందం : గౌరవనీయ మంత్రి వ్యాఖ్య

రానా ‘విరాటపర్వం’ విడుదల తేదీ ఖరారు

అఖిల ప్రియ ఫ్యామిలీకి జగన్ షాక్

నిధి లక్కీ ఛాన్స్ కొట్టేసిందా.?

‘ఆచార్య’ కోసం అంత పారితోషికం అందుకుందా?

‘ఉప్పెన’ బుచ్చిబాబు మరో భారతీరాజా అన్నదెవరు?

ఇదెక్కడి చోద్యం! తెలంగాణ లోగోతో ఏపీ ప్రభుత్వ ప్రచారం..!

వైరల్ అవుతోన్న చిన్నారి ‘బాహుబలి’

ఆ మలయాళ మూవీకి ప్రశంసలే ప్రశంసలు.. !

సంపాదకుని ఎంపిక

ప్రతిభా భారతి వారసురాలు సిద్ధం.. మారనున్న రాజాం రాజకీయం

జగన్ సర్కారు వద్దన్నా.. ‘రాజు గారి విరాళం రాములోరికే’

సర్కారు ‘బదిలీ’ గేమ్‌కు SEC చెక్.. వారిద్దరిపైనా ‘సర్వీసు’ వేటు

మత సామరస్యానికి ప్రతీక.. అయోధ్యలో మసీదుకు నేడు శంకుస్థాపన

సర్కారు వ్యూహం.. తిప్పికొట్టిన ఎస్ఈసీ

బీజేపీకి బీపీ తెప్పిస్తున్న సోము వీర్రాజు వైఖరి

ఎస్ఈసీ క‌త్తి ప‌దునెంతంటే.. క్ష‌ణాల్లో ఇద్దరు ఐఏఎస్‌లు బ‌దిలీ

కేంద్రం, గవర్నర్‌లకు సిబ్బంది ఏర్పాటు బాధ్యత..

సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. సంఘ నేతల వైఖరి ‘మారాల్సిందే’..?

అయినా సరే.. తొడకొడుతున్న జగన్!

రాజకీయం

డీఎస్పీ ఎదుట హాజరైన అచ్చెన్న

సర్కార్‌కు మరో చెంపదెబ్బ : అశోక్ పైచేయి

నిమ్మగడ్డది శునకానందం : గౌరవనీయ మంత్రి వ్యాఖ్య

అరాచక మైనింగ్‌తో యాగంటి ఆలయానికి ప్రమాదం

మదనపల్లె అమ్మాయి తరహాలో మరో పిచ్చోడు చావడానికి రెడి!

వ్యాక్సిన్‌ వేయించుకుంటే 25 శాతం డిస్కౌంట్!

అది కృత్రిమ గ్రహమా?

మీడియా స్వేచ్ఛకు ఉరి.. చర్యలు తీసుకోండి

అఖిల ప్రియ ఫ్యామిలీకి జగన్ షాక్

బెదిరింపు సందేశాలు.. చివరకు ఎవరో తెలిసి షాక్కయ్యారు!

సినిమా

రానా ‘విరాటపర్వం’ విడుదల తేదీ ఖరారు

నిధి లక్కీ ఛాన్స్ కొట్టేసిందా.?

సుమంత్ ‘కపటధారి’గా వచ్చేది అప్పుడే.. !

‘ఆచార్య’ కోసం అంత పారితోషికం అందుకుందా?

‘ఉప్పెన’ బుచ్చిబాబు మరో భారతీరాజా అన్నదెవరు?

గోపీచంద్ ‘సీటీమార్’ రిలీజ్ డేట్ ఖరారు 

స్టార్ హీరోకి విలన్ గా స్టార్ డైరెక్టర్!

వైరల్ అవుతోన్న చిన్నారి ‘బాహుబలి’

‘సలార్’ నుంచి స్టార్ డాటర్ బర్త్ డే పోస్టర్  

ఆ మలయాళ మూవీకి ప్రశంసలే ప్రశంసలు.. !

గోదావరిఖని బొగ్గు గనుల్లో ‘సలార్’ షూటింగ్ 

జనరల్

ఇద్దరు అమ్మాయిలపై కోయిలమ్మ హీరో దౌర్జన్యం!

పారామౌంట్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

కరోనా వ్యాక్సిన్ వికటించి డాక్టర్‌కు తీవ్ర అస్వస్థత

బ్రిటన్‌ లో లక్ష దాటిన కరోనా మరణాలు!

అమ్మలూ.. ఇంటినీ, పనినీ ఇలా బ్యాలెన్స్ చేసుకోండి!

వైభవంగా శంబర పోలమాంబ జాతర

గొట్టిపాటి గ్రానైట్ కంపెనీలపై మరోసారి పంజా

కేంద్రం ఎత్తులు చిత్తు.. : ఢిల్లీని హడలెత్తించిన రైతులు

ఎర్రకోటపై రైతన్నల జెండా రెపరెపలు

రజనీ ‘అన్నాత్త’ రిలీజ్ డేట్ ఫిక్స్

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist