April 25, 2026 2:19 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics National

దేవుడి శాపమా? ప్రకృతి ప్రకోపమా? మానవ తప్పిదమా?

ఉత్తరాఖండ్.. ప్రకృతి విలయానికి చిగురుటాకులా వణికిపోయింది. ఇలాంటి ప్రకృతి ప్రకోపాలని ఎన్నింటినో చవి చూసింది ఈ రాష్ట్రం.

February 8, 2021 at 5:01 PM
in Latest News, National
uttrakhand

uttrakhand

Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఉత్తరాఖండ్ మరోసారి ప్రాకృతిక విలయానికి బలైంది. తీవ్రమైన ప్రకృతి ప్రకోపాన్ని చవి చూసింది. ఆ రాష్ట్రానికే ఎందుకిలా జరుగుతోంది. సీజన్లతో సంబంధం లేకుండా ఈ వరదలు రావడం ఏంటి? ఈ జల విలయాలకు తోడు అప్పుడప్పుడూ భారీ భూ విలయాలు. ఎందుకిలా జరుగుతోంది? పరమ పవిత్రమైన బద్రీనాథ్, కేదారీనాథ్ ఆలయాలతో.. భూలోక కైలాసంగా వినుతికెక్కిన ఆ ప్రాంతంపై ప్రకృతి పగబట్టిందా? లేదా.. మానవ తప్పిదాలతో విసుగెత్తిన ఆ గరళ కంఠుడే తన అర్ధాంగి గంగను పంపి శిక్షిస్తున్నాడా! అసలు ఎక్కడ జరుగుతోంది తప్పిదం!

అంతా క్షణాల్లో జరిగిపోయింది..

‘దుమ్ము, ధూళి, మట్టి, నీరు.. అన్నీ కలిసి క్షణాల్లోనే.. చూస్తూ ఉండగానే ఓ మహా ఉప్పెనలా వచ్చి పడ్డాయి. చాలా వేగంగా.. ఎంత వేగంగా అంటే.. ఎవరినీ హెచ్చరించే సమయం కూడా లేకపోయింది. ఆ ఉధృతికి మేం కూడా కొట్టుకుపోతామనే అనుకున్నాం’ ఇవి.. సంజయ్ సింగ్ అనే వరద బాధిత ప్రాంతవాసి చెప్పిన మాటలు. ఈ మాటలు విన్న వారికి వెన్నులో వణుకు పుడుతుంది. జల ప్రళయం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థమవుతుంది.

ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడే అర్థమవుతుంది.. ప్రకృతి ముందు మనిషి ఎంత అల్పుడో అని..! గంగా ప్రవాహానికి అడ్డుకట్ట వేశానని, అదుపు చేయగలిగానని విర్రవీగుతున్న మనిషికి.. అదే గంగ.. ఉగ్రరూపం దాల్చితే ఏం జరుగుతుందో తెలిసొచ్చింది. ఆధునిక సాంకేతికతను మేళవించి నిర్మించిన భారీ నిర్మాణాలను ఉగ్రజలం తునాతునకులు చేసేసింది. ఓ భారీ విద్యుత్తు ప్రాజెక్టును కాలగర్భంలో కలిపేసింది. అడ్డొచ్చిన అన్నింటినీ తనలో కలిపేసుకుంది.

ఎన్నో ప్రళయాలు..

ఉత్తరాఖండ్‌కు ఇలాంటి ప్రళయాలు కొత్తకాదు. గతంలోనూ ఎన్నో వచ్చాయి. వేలాది మందిని బలిగొన్నాయి. అయినా.. మనిషి మారలేదు. ప్రభుత్వాలు చలించలేదు. తప్పు ఎక్కడ జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. విపత్తులు సంభవించినప్పుడు హడావుడి చేయడం.. ఆ తర్వాత మిన్నకుండిపోవడం.. ఇది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు.

  • 1991లో ఉత్తర కాశీలో వచ్చిన భూకంపం దాటికి 708 మంది చనిపోగా.. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ భూకంపం తీవ్రత.. రిక్టర్ స్కేలుపై 8గా నమోదైంది.
  • ఆ తర్వాత 1998లో కొండచరియలు విరిగిపడి.. ఏకంగా ఓ గ్రామమే తుడిచిపెట్టుకుపోయింది. ఆ విరిగిపడడం కూడా అలా ఇలా కాదు.. శారదా నది ప్రవాహమే ఆగిపోయేంతలా..! ఈ ఘోర దుర్ఘటనలో 255 మంది మరణించారు. వీరిలో.. కైలాస్ మానస సరోవరం యాత్రికులు కూడా ఉన్నారు. ఇది జరిగి ఏడాది తిరక్కుండానే మరో విలయం ఉత్తరాఖండ్‌ను వణికిందిచింది.
  • 1999లో 8 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ భూ విలయం దాటికి ఎక్కడో రుద్రప్రయాగలో కొండచరియలు విరిగిపడి రోడ్లు బీటలు వారాయి.
  • ఇక 2013లో సంభవించిన జల విలయం గురించి ఎంత చెప్పినా తక్కువే. అతితీవ్ర వర్షం దాటికి వరద ఒక్కసారిగా ముంచెత్తింది. ఈ విపత్తు.. దాదాపు 5,700 మందిని బలితీసుకుంది. వంతెనలు, రోడ్లే కాదు.. ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. చార్ ధామ్ యాత్రా మార్గం అష్టదిగ్బంధమై పోయింది. ఎక్కడికక్కడ మూడు లక్షల మందికి పైగా భక్తులు చిక్కుబడిపోయారు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద జలప్రళయంగా నిలిచిపోయింది.

గ్లేషియర్ బరస్ట్ వల్లే..!

మూడు దశాబ్దాలుగా ఇన్ని ప్రళయాలు సంభవిస్తున్నా.. కారణం ఇది అని చెప్పలేని స్థితిలోనే ఉన్నాం ఇంకా. పర్యావరణ మార్పులే కారణమని నిపుణులు చెబుతున్నప్పటికీ.. ఇందుకు తగు జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. నందాదేవి పర్వతంపై జరిగిన ‘గ్లేషియర్ బరస్ట్’ వల్లే వరద పోటెత్తిందని నిపుణులు చెబుతున్నారు. మంచు పర్వతాలపై ఉండే హిమనీ నదాలనే గ్లేషియర్స్ అంటారు. ఈ హిమనీనదాల లోపలిభాగాల్లో నీరు ప్రవహిస్తుంటుందని, ఆ నీటి ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఆ మంచుగడ్డలు ఒక్కసారిగా పేలుతాయని, దాన్నే గ్లేషియర్ బరస్ట్ అంటారని వారు అంటున్నారు. అలా జరిగినప్పుడు.. అందులోని నీరు విపరీతమైన వేగంతో.. ముందుకు ఉరుకుతుంది. అదే.. ప్రస్తుత విలయానికి కారణమైంది.

అసలు నీరు ఎందుకు కరుగుతుంది?

పర్యావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల హిమనీనదాల్లోని నీరు వేగంగా కరిగిపోతోంది. హిమాలయాల్లోని మంచు నదులకు ఈ తరహా ముప్పు పొంచి ఉందని ఏడాది క్రితమే ఓ అధ్యయనానికి సంబంధించిన నివేదిక వెలువడింది. ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర పెరిగితే.. 2100 నాటికి హిందూకుష్ హిమాలయన్ ప్రాంతం మూడో వంతు కరిగిపోతుందని ఆ నివేదిక హెచ్చరించింది. ఇదే జరిగితే.. మానవాళికి పెనుముప్పు తప్పదు. కానీ.. ప్రభుత్వం ఈ నివేదికను పట్టించుకున్న పాపాన పోలేదు.

శ్రుతిమించుతున్న మానవ జోక్యమూ కారణమేనా?

సున్నితమైన హిమాలయా ప్రాంతంలో జనసంచారం పెరగడమూ ఇలాంటి విపత్తులకు కారణమవుతోంది. ఉత్తరాఖండ్ లో ట్యాక్సులు తక్కువగా ఉండడం, రాయితీలు ఎక్కువగా లభిస్తుండడం వల్ల.. ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తుంటారు. విద్యుత్, ఫార్మసీ పరిశ్రమలు ఈ రాష్ట్రంలో అధికం. వీటి నిర్మాణాల్లో నిబంధనలను పాటించకపోవడం కూడా ప్రధానంగా ఇక్కడ పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడానికి కారణమవుతోంది. ఈ ప్రాంతాల్లో ఎలాపడితే అలా భారీ నిర్మాణాలు చేపట్టకూడదు. నిర్మాణాలకు చెక్క, రాతిని మాత్రమే వినియోగించాలి. కానీ, ఇప్పుడు ఈ నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోకుండా కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతున్నారు. కాంక్రీట్ వల్ల భూతాపం పెరిగి విపత్తులు సంభవిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నివేదిక ఇచ్చిన ఉమా భారతి..

కేంద్ర మాజీ జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి.. దీనిపై కేంద్రానికి ఎప్పుడో నివేదిక ఇచ్చారు. గంగ, దాని ఉప నదులపై విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి తాను వ్యతిరేకమని చెప్పారు. అది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. నాడు ఆమె మాటలను ఓ ఆస్తికురాలైన హిందూ సన్యాసిని మాటలుగానే తీసుకున్నారు తప్ప.. అందులోని వాస్తవికతను గుర్తించలేకపోయారు. ప్రభుత్వం ఇకనైనా ఈ విపత్తులపై దృష్టి పెట్టి.. ప్రత్యామ్నాయ మార్గాలు కనుగొనక పోతే.. ఇప్పటివరకు దేశాన్ని కాపాడుతున్న హిమాలయాలే వినాశనానికి మూలం కావడం తథ్యం.

Tags: badrinathclimate changesdhauli ganga floodsdhauli ganga riverearthquakes in uttrakhandenvironmental changesganga riverglacier burstglacier disasterhimalayan rivershimalayashimalayas meltingkedarnathleotopozone layeruttarakhanduttarakhand floodsuttarakhand glacier burstuttarakhand glacier disaster
Previous Post

కియారాకి సిద్ధార్థ్ మల్హోత్రా ఇంట్లో ఏం పనో?

Next Post

వాలంటీర్లపై లాఠీ చార్జ్, పరిస్థితి ఉద్రిక్తం

Related Posts

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

దివికేగిన దేశ భక్తుడు బిపిన్ రావత్..! ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ కు కారణాలివేనా!!

కేసీఆర్ ఢిల్లీ టూర్ గ్రాండ్ స‌క్సెస్‌!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

సోనూ, క్రేజీవాల్ భేటీలో ఆంతర్యం అదేనా?

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

ముఖ్య కథనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist