November 9, 2026 12:27 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

నగరమంతా.. ఒకే భవనంలో..

నగరంలోని ప్రజలు.. వారికి కావాల్సిన సదుపాయాలు.. ఇలా అన్నీ ఒక భవనంలో ఉంటే ఎలా ఉంటుంది. అసలలా ఉండదంటారు. అయితే విట్టియర్‌ నగరాన్ని సందర్శిద్దాం పదండి..

February 11, 2021 at 3:38 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నగరమంటే ఏంటి అనేవరైనా అడిగితే ఏం చేప్తాం..దుకాణాలు, పోస్ట్‌ ఆఫీసులు‌, హోటళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, గుడి, బడి, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్.. ఇలా ప్రజలకు కావాల్సిన సదుపాయల.. సముదాయాన్ని నగరమంటారు అంటాం. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి.. నగరంలో పలు చోట్ల ఉంటాయి. కానీ.. ఇలాంటి నగరమంతా ఒక భవనంలో ఉండడం సాధ్యమవుతుందా? ఊరుకోండి.. మీరు మీ జోకులు అనుకుంటున్నారు.. నిజమేనండీ.. అలాంటిది ఉందండీ.. కానీ ఆ భవనాన్ని చూడాలంటే యూఎస్‌లో అలస్కా రాష్ట్రంలోని విట్టియర్‌ అనే నగరానికి వెళ్లాల్సిందే.

అందాలకు నెలవు..

విట్టియర్ నగరం ఎంతో సుందరమైనది.. సిటీ చుట్టూ ఉన్న ఎత్తైన పర్వతాలు.. వాటిని దుప్పటిలా కప్పేసే మంచు.. ఇంకో వైపు సముద్రపు హోరు.. మరోవైపు జలపాతాల వయ్యారం.. వింటుంటేనే వావ్ అనిపిస్తుంది కదూ.. ఈ ప్రదేశంలోనే బెగిచ్‌ టవర్స్‌ అనే పద్నాలుగు అంతస్తుల భవనం సముదాయం ఉంది. ఇక్కడి ప్రదేశంలోని అధిక శాతం జనాభా బెగిచ్ టవర్స్‌ లోనే నివసిస్తున్నారు. . అసలు ఈ భవన నిర్మాణం.. ఈ ప్రాంతం నగరంగా మారడానికి వెనుక పెద్ద కథే ఉంది..

బెగిచ్ టవర్స్ స్పెషాలిటీ..

ఈ బెగిచ్ టవర్స్‌ సొంతిల్లు కలిగిన స్థానికులు కూడా ఉన్నారు. దానితోపాటు అద్దెకుండే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. వీరితోపాటు సీజనల్ విజిట్ చేయడానికి మరికొందరు వచ్చి పోతుండడం విశేషం. అలా వచ్చిన వారు కూడా ఈ భవనంలోనే ఉంటారు. అందుకోసం కొందరు గదుల్ని కొని పెట్టుకున్నారు. వినడానికి.. విడ్డూరంగా, ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ భవనంలోని ప్రజలకు కవాల్సినవన్నీ అంటే.. జనరల్‌ స్టోర్‌, ఆస్పత్రి, పోలీస్‌ స్టేషన్‌, ప్రభుత్వ కార్యాలయాలు, చర్చి, బడి, లాండ్రీ, హోటల్‌ వంటి అన్ని ఈ భవనంలోనే ఉంటాయి. అంతేకాదు.. పర్యాటకుల  కోసమని కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ భవనంలోని పద్నాలుగో అంతస్తులో, టెర్రస్‌పై ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. పండగలైనా, సమావేశాలైనా, ప్రజలంతా ఏకమై ఈ భవనంలోనే నిర్వహిస్తారు

అసలు కథేంటంటే..

ఈ బెగిచ్ వెనక కథ తెలుసుకోవాలంటే రెండో ప్రపంచయుద్ద సమయానికి వెళ్లాల్సిందే. 2వ ప్రపంచయుద్ద సమయంలో అమెరికా సైన్యం ఈ ప్రాంతాన్ని మిలటరీ క్యాంప్‌గా మార్చింది. అలాంటి సమయంలో అమెరికా చేసిన ఒక ఆలోచనే ఈ భవనానికి నాంది పలికింది. యుద్ధం ముగిసిన తర్వాత సైన్యం కోసం విట్టియార్‌లో పెద్ద భవన సముదాయం నిర్మించాలని సైన్యాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా,  1953లో మొదటి యూఎస్‌ ఆర్మీ ఇంజినీర్స్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణం ప్రారంభించి 1957లో పూర్తిచేశారు. మొదట్లో దీన్ని అందరూ ‘హోగ్డే బిల్డింగ్‌’ అని పిలిచేవారు. దీనికి అనుసంధానంగా మరొక చిన్న భవన నిర్మాణంతో వారు ఆగిపోయారు. 1960 వరకు ఈ రెండు భవనాల్నే ఉపయోగించి.. ఆ తర్వాత సైన్యం అక్కడ నుంచి వెళ్లిపోయింది. అలా భారీ భవన నిర్మాణానికి మొదటి అడుగు పడింది.

చెక్కు చెదరని దృఢత్వం..

1964లో భూకంపం వచ్చినా కూడా 196 ఫ్లాట్‌లు కలిగిన ఆ భవనం చెక్కు చెదరలేదు. దాని వల్ల జనాసంచారం పెరిగిపోయింది. అలా అలా.. భవన సముదాయం పెరుగుతూ.. కొందరు స్థిరనివాసం కూడా ఏర్పాటుచేసుకున్నారు. అలా కాలానుగుణంగా నిర్మిస్తూ వచ్చిన ఆ భవనం నేడు ఓ నగరంగా మారిపోయింది. 1972లో ఈ భవనానికి అలస్కా నాయకుడు నిక్‌ బెగిచ్‌ పేరు మీద ‘బెగిచ్‌ టవర్స్‌’ అని నామకరణం చేశారు. అలా ‘హోగ్డే బిల్డింగ్‌’ కాస్త ‘బెగిచ్ టవర్స్’గా మారింది.

Must  Read ;- ‘వర్క్‌ ఫ్రమ్‌ సైకిల్‌’ యాత్ర..!

Tags: a city in one uildingalaska statebegich towersbegitch buildingColonel William Walter HodgeHodge Buildingnick begichsecond world warUnited statesus armyWhittier
Previous Post

ఎవరు? ఎందుకు?ఎవరిపై.. ష‌ర్మిల వదిలిన బాణంపై ఎన్నో ఈక్వేషన్‌లు!

Next Post

మెగాస్టార్ ‘పునాదిరాళ్లు’ చిత్రానికి పునాది పడింది ఈ రోజునే!

Related Posts

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

by లియో డెస్క్
November 8, 2026 8:55 pm

YSRCP చీఫ్‌, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత మేనత్త...

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

by లియో డెస్క్
November 8, 2026 5:42 pm

అన్న కాలు పెట్టాడు..విజయ్ గ్రాఫ్ పడిపోయింది..ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా దద్దరిల్లుతున్న హెడ్‌లైన్...

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

by లియో డెస్క్
November 7, 2026 7:51 pm

చెన్నైలో వైఎస్‌ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ...

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

by లియో డెస్క్
November 7, 2026 5:59 pm

YCPలో ఒకప్పుడు జగన్‌ తర్వాత అంతా ఆయనే. కానీ ఇప్పుడు అదే నేత...

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

by లియో డెస్క్
November 7, 2026 4:34 pm

చీరాల మున్సిపాలిటీ ఎన్నికల తుది ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాభవాన్ని...

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

by లియో డెస్క్
November 7, 2026 4:15 pm

ఆఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్‌లో గత తొమ్మిదేళ్లలో ఏకంగా 73 లక్షల టన్నుల...

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

by లియో డెస్క్
November 6, 2026 8:35 pm

నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్‌కు, ఆయన పార్టీ నేతలకు కూటమి...

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

by లియో డెస్క్
November 6, 2026 7:52 pm

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - APPSC గ్రూప్-1 మెయిన్స్...

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

by లియో డెస్క్
November 6, 2026 6:21 pm

ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. తాజాగా మరో...

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

by లియో డెస్క్
November 6, 2026 4:24 pm

ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్‌ హైస్పీడ్‌లో దూసుకెళ్తొంది. సౌత్‌ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

నువ్వు లక్ష ఇచ్చిన వైసీపీకి ఓటు వేయము | AP Women Shocking Comments On YS Jagan | AP News | Leo News

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

ముఖ్య కథనాలు

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist