June 3, 2026 1:35 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

కోదండరాం ఆశలకు కాంగ్రెస్ సీనియర్ల చెక్!

తాజా డెవలప్మెంట్ ఏంటంటే.. కాంగ్రెస్ సీనియర్లు మాత్రం కోదండరాంకు మద్దతు ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు.

January 13, 2021 at 2:23 PM
in Editors Pick, Opinion, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

2018 నాటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని.. తాము చాలా త్యాగం చేశాం అని భావిస్తున్న మన తెలంగాణ పార్టీ సారథి కోదండరాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి సభలో అడుగు పెట్టాలని పెట్టుకుంటున్న తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ఆశలకు కాంగ్రెస్ సీనియర్లు చెక్ పెడుతున్నారు. నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలించడానికి వీల్లేదని సీనియర్లు అడ్డుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా బలం ఉన్నదని, తామే బరిలో నిలబడాలని వారు అంటున్నారు.

ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ పోరాటం సమయంలో జేఏసీకి సారథ్యం వహించడం ద్వారా అన్ని పార్టీలను కలుపుకుపోతూ.. రాష్ట్ర సాధనలో ఒక కీలకమైన వ్యక్తిగా వ్యవహరించారు. అయితే రాష్ట్రం ఏర్పాడ్డ తర్వాత బండ్లు ఓడలయ్యాయి. ఓడలు బండ్లయ్యాయి. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత.. కోదండరాంను కేసీఆర్ పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. దాంతో ఆయన అప్పటికి తిరిగి తన ప్రొఫెసర్ ఉద్యోగంలోకి వెళ్లిపోయినా రాజకీయ ఆశ చావలేదు.

రిటైరైన తర్వాత.. తెలంగాణ జనసమితి పార్టీని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకోసం పోరాడుతున్నట్లుగా కొంత హడావుడి చేశారు. రాజకీయంగా బలాబలాలు ఎలా ఉన్నప్పటికీ.. కోదండరాం చిత్తశుద్ధి మీద ఎవరికీ అనుమానం లేదు గనుక.. పార్టీకి అంతో ఇంతో ప్రాభవం ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే 2018 ఎన్నికల సమయానికి సొంతంగా పోటీచేసేంత బలం రాలేదు. కాంగ్రెస్ తెలుగుదేశాలతో కలిసి బరిలోకి దిగారు. దారుణంగా దెబ్బతిన్నారు.

అయతే చట్టసభల్లో ప్రవేశించాలన్న కోదండరాం కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. నల్గొండ కేంద్రంగా జరగబోయే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగుతున్నారు. అయితే అధికార తెరాస మీద విజయం సాధించడానికి అన్ని విపక్షాల మద్దతును కూడా ఆయన ఆశిస్తున్నారు. అందులో  భాగంగానే.. కాంగ్రెస్, తెలుగుదేశం ఇతర పార్టీల మద్దతు కూడా కోరుతున్నారు.

తాజా డెవలప్మెంట్ ఏంటంటే.. కాంగ్రెస్ సీనియర్లు మాత్రం కోదండరాంకు మద్దతు ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు.

ఇతర పార్టీల అవసరం లేదు : వీహెచ్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ పార్టీ లోనే బోలెడు మంది బలమైన అభ్యర్థులు ఉన్నారని, ఇతర పార్టీల వారి అవసరం ఇప్పుడు లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు అంటున్నారు.  గతం లో పొత్తు పెట్టుకొని నష్టపోయామని, అన్ని కులాల నుండి చదుకున్న వారు మా పార్టీ లో ఉన్నారని, మా పార్టీ లో ఉన్నవారే పోటీ చేస్తే కింది స్థాయి నుండి పార్టీ బలోపేతం ఔతుందని వీహెచ్ అంటుండడం విశేషం.

తమ పార్టీ నుంచి మాత్రమే అభ్యర్థి బరిలోకి దిగాలని, కోదండరాంకు మద్దతు ఇవ్వకూడదని ఆయన కోరిక బాగానే ఉంది. అయితే తమ పార్టీ బరిలో ఉంటే గెలుస్తుందని మాత్రం ఆయన మాటమాత్రంగా కూడా చెప్పడం లేదు. పార్టీ బలోపేతం అవుతుందని మాత్రమే లౌక్యంగా అంటున్నారు.

అదే సమయంలో పొన్నా లక్ష్మయ్య అభ్యంతరాలు మరో రకంగా ఉన్నాయి.

నా సీటు అడిగినప్పుడు ఇదో లెక్కా.. : పొన్నాల

గతంలో నా సీట్ నే అడిగిన కోదండరాం ఇప్పుడు ఎంఎల్సీ అడగటం లో ఆశ్చర్యం ఏముందని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అంటున్నారు. 0.6 శాతం ఓట్లు ఉన్న ఆ పార్టీ గురించి మా  అధిష్టానం నిర్ణయం తీస్కుంటుందని ఆయన చెబుతున్నారు. పొత్తులు అనివార్యం గా ఉంటాయి కానీ దాంట్లో గెలుపు ఓటములు బేరీజు వేసుకొని నిర్ణయాలు ఉంటాయని పొన్నాల చెబుతున్నారు. గెలిచే అవకాశం కాంగ్రెస్ కి ఎక్కువ ఉంది కాబట్టి పోటీ ఎక్కువ ఉందని, అధిష్టానందే తుది నిర్ణయం అని అంటున్న పొన్నాల మాటలు గమనిస్తే.. అభ్యర్థి తమ పార్టీ నుంచి ఉంటే.. కోదండరాం కూడా అందుకు సహకరించాలని కోరుతున్నట్లుగా కనిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు.. టీపీసీసీ సారథి నియామకాన్నే వాయిదా వేయించగలిగారు. అలాంటిది.. సొంత బలం ఇప్పటిదాకా నిరూపించుకోలేని కోదండరాం కోసం అనుకూల నిర్ణయాలు తీసుకునేందుకు తలొగ్గుతారా? అనేది ప్రశ్న. ఇలాంటి వారు ఇంతగా వ్యతిరేకిస్తుండగా.. తన చట్టసభ కల నెరవేర్చుకోవడానికి కోదండరాంకు కాంగ్రెస్ సహకారం అనుమానమే అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

Tags: kodandaramprofessor kodandaramprofessor Kodandaram latest newsprofessor Kodandaram partytelangana congresstelangana congress latest newstelangana congress leadersTelenagana CM KCRTelenagana state news
Previous Post

ర‌జ‌నీ నిర్ణ‌యం పై స్పందించిన లారెన్స్

Next Post

భవాని పాత్రలో దుమ్మురేపేసిన విజయ్ సేతుపతి 

Related Posts

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Tollywood beauty Eesha Rebba Will Make You Go Crazy!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

రాయపాటి ఇంట్లో సిబిఐ సోదాలు..

Janhvi Kapoor looking hot in Saree

ఎందుకీ వివక్ష? సుప్రీం కోర్టులో తెల్చుకుంటాం…

సత్తెనపల్లి టీడీపీలో మూడు ముక్కలాట.. సందిగ్ధంలో అధిష్టానం

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

Shivani Narayanan very beautiful and spicy photos gallery

జగన్ మరో తొత్తుపై కూటమి సర్కార్ వేటు..!!

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist