April 21, 2026 4:08 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

హమ్మయ్య.. దొరగారు ఇప్పటికి ఓటమి ఒప్పుకున్నారు!

అమెరికా అధ్యక్ష పదవి అంటే మాటలు కాదు. అసలే అగ్రరాజ్యం, ఎవరు గెలుస్తారా అని అమెరికన్లే కాదు, ప్రపంచంలోని సామాన్య ప్రజల నుండి దేశాధినేతల వరకు ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన ఫలితాల్లో జో బిడెన్ అత్యధిక మెజారిటీతో గెలుపొంది అగ్రరాజ్య రాజ్యాధినేతగా చరిత్రకెక్కాడు. కానీ రోజులు గడుస్తున్నా, అధికార మార్పిడి విషయంలో ముందడుగు పడడం లేదు. ఆఖరికి, ట్రంప్ దిగొచ్చారు, అధికార మార్పిడికి మార్గం సుగమం చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. చివరాకరికి ఓటమిని అంగీకరించి పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధపడ్డాడు.

November 25, 2020 at 3:12 PM
in General, International, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కసరత్తు మొదలెట్టిన బిడెన్
అధికార పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమం కావడంతో మంత్రి వర్గ కూర్పునకు బిడెన్ చర్యలు చేపట్టాడు. ఇప్పటికే అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ, ఫారిన్ పాలసీ టీమ్ ని ప్రకటించాడు బిడెన్. విదేశాంగ మంత్రి గా ఆంటోని బ్లింకెన్, సెకరట్రీ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ గా అలజాండ్రో మాయోర్కాస్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా అవ్రిల్ హేనెస్, యునైటెడ్ నేషన్స్ రాయబారిగా లిండా థామస్, నేషనల్ సెక్యూరిటీ సలహాదారు గా జేక్ సులివన్, వాతావరణ రాయబారి గా జాన్ కెర్రి లను నియమించబోతున్నట్లు అధికారంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించాడు బిడెన్.

తొలి మహిళా ఆర్థిక మంత్రి?

అమెరికా ఉపాధ్యక్ష పదవికి మహిళను ఎంపిక చేసి ఇప్పటికే సంచలనం సృష్టించిన బిడెన్, మరో సంచలనానికి నాంది పలకడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆర్థిక వేత్త జానెట్ యల్లెన్ కు ఆర్ధిక మంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే, ఈ శాఖను చేపట్టిన మొదటి మహిళగా చరిత్రకెక్కుతారు. పర్యావరణ రాయబారిగా నియమించిన జాన్ కెర్రి, ఒబామా పాలనలో విదేశాంగ మంత్రి గా బాధ్యతలు నిర్వహించారు. పారిస్ ఒప్పందాన్ని పురరుద్ధరించడంలో జాన్ కీలక వ్యక్తిగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి.

మిషిగన్ తో మార్పు

చివరి వరకు ఓటమి ఒప్పుకోని ట్రంప్ లో మిషిగన్ రాష్ట్రం తీర్పుతో మార్పువచ్చింది. ఈ రాష్ట్రంలో 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో దాదాపు 1.5 లక్షల ఓట్ల తేడాతో గెలవడం, బిడెన్ గెలుపును కమిటీలోని రిపబ్లిక్ సభ్యుడు కూడా ధ్రువీకరించడం, చివరకి ట్రంప్ ఓటమిని అంగీకరించేలా చేసింది. ఇప్పటికీ ఓటమిని అంగీకరించనని, కానీ అధికార మార్పిడికి కావాల్సిన లాంఛనాలు పూర్తిచేయాల్సిందిగా తన అధికార గణాన్ని ఆదేశించినట్లు ట్రంప్ ప్రకటించడం చూస్తుంటే, ఇక తప్పని పరిస్థితుల ఆసన్నమైన సంగతి ట్రంప్ ఇప్పటికి గుర్తించినట్లుంది.

Must Read ;- అమెరికా ప్రభుత్వంలో మొట్టమొదటి స్వలింగ సంపర్కుడు

Tags: #covid-192020 US election resultscoronademocratic partydonald trumpJoe Bidenjoe biden american presidentJoe Biden winnerLatest Telugu Newsparis agreementrepublican partyus election resultsUS Presidential elections 2020
Previous Post

సీరియల్ కిల్లర్ గా ఇండియన్ మైకేల్ జాక్సన్ .. !

Next Post

మరో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తోన్న ధనుష్

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

మహేశ్ బ్యానర్ లో క్రేజీ కాంబో?

మొక్కలు నాటిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

అమెరికా గ్రామీ అవార్డుల పోటీలో భారతీయ గాయని

క్లైమాక్స్ షూటింగులో రాముడు – భీముడు

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist