June 7, 2026 9:45 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

జగన్ గారూ.. వారి కన్నీళ్లు కనిపించవా.. ఏడుపులు వినిపించవా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో నిరసనలు చెలరేగుతున్నాయి. గత కొన్ని రోజులుగా తాళ్ల ప్రొద్దటూరు, చామలూరు, ఎర్రగుడి గ్రామాల వాసులు రోడ్లపైకి వచ్చారు.

September 11, 2020 at 4:38 PM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కడప జిల్లాకు నీరుఇచ్చే ప్రధాన జలాశయం గండికోటలో నీరు నిల్వ చేయడం వలన 22 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ముంపునకు గురైన 22 గ్రామాలలో మొదటి విడతలో 14 గ్రామాలు, రెండో విడతలో 8 గ్రామాలకు పునరావాసం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. మొదటి విడత పునరావాసంలో ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదు. కానీ రెండవ విడతలో తాళ్ల ప్రొద్దటూరు, చామలూరు, ఎర్రగుడి గ్రామాల వాసుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. గ్రామాలలో ప్రజలు ఉండగానే నీరును వదలడమే వివాదానికి కారణంగా నిలిచింది. 26.85 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న గండికోట జలాశయంలో అధికారులు ప్రస్తుతం 12.5 టీఎంసీల నీరును ఉంచారు.

కానీ బ్యాక్ వాటర్ తో తాళ్ల ప్రొద్దటూరు, చామలూరు, ఎర్రగుడి గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఈ గ్రామాలలో 3000లకు పైగా ప్రాజెక్ట్ డీప్లేసెమెంట్ కుటుంబాలుగా గుర్తించిన అధికారులు వారికి పునరావాసం కల్పించవలసి ఉంది. పునరావాస సాయం కింద 10 లక్షలు, రీ సెటిల్మెంట్ కింద నివాస స్థలంతో బాటు 7 లక్షలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత నెల 23 నుంచి మొదలు పెట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 1000 మందికి మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. ఇంకా అందరికీ పునరావాసం చెల్లించకముందే తాళ్ల పొద్దుటూరులో ఓ ఇంటిని అధికారులు పడగొట్టారు. ఒక వైపు బ్యాక్ వాటర్, మరో వైపు అధికారులు ఖాళీ చేయిస్తుండటంతో గ్రామ ప్రజలు ఆందోళనకు గురై రోడ్లెక్కారు. దీంతో ఆయా గ్రామాలలో పోలీసులు భారీగా మోహరించారు.

ముఖ్యమంత్రికి మాజీ ఐఎఎస్ లేఖ

ఈ నేపథ్యంలో మాజీ ఐఎఎస్, ఈఏఎస్ శర్మ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఓ లేఖ వ్రాశారు. గండికోట జలాశయంలో నీరు నిల్వ చేయడం వలన కడప జిల్లాలో తాళ్ల ప్రొద్దటూరు, చామలూరు, ఎర్రగుడి గ్రామాలు ముంపుకు గురి అయ్యాయని ఆ లేఖలో తెలిపారు. గండికోట జలాశయం రెండవ విడతలో పేరులో అక్కడి గ్రామ ప్రజలను వారివారి ఇళ్లను, ఇంటి సామానులను వదులుకుని వెళ్లాలని అధికారులు బలవంతం చేస్తున్నారని వెల్లడించారు. వారిలో చాలా మందికి 2013 భూసేకరణ చట్టం క్రింద రావలలిసిన నష్టపరిహారం రాలేదని గుర్తు చేశారు. 2013 భూసేకరణ చట్టం క్రింద, నిర్వాసితులు అయ్యే ప్రజలతో అధికారులు ముందస్తుగా సంప్రదించి, వారికి కలిగే నష్టాలను గుర్తించి, వారు అంగీకరించిన తరువాతనే భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని గుర్తు చేశారు.

కానీ గండికోట జలాశయం అంశంలో అటువంటి ప్రజాభిప్రాయ సేకరణ జరుగలేదని పేర్కొన్నారు. ఆ చట్టం క్రింద పునరావాస చర్యలు తీసుకోకుండా భూసేకరణ చేయకూడదని ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటి వరకు పునరావాస ప్రణాళిక ఇంతవరకు సరిగ్గా అమలు జరగలేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలను బలవంతంగా నిర్వాసితులను చేయడం, వారి మానవహక్కులు ఉల్లంఘించినట్లు అవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలకు కట్టుబడి ప్రజలకు జవ్వాబు దారీగా ఉండాలని అన్నారు . పౌరుల ప్రాధమిక హక్కులకు, మానవహక్కులకు మన రాజ్యాంగంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఇవ్వబడిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. 2013 భూసేకరణ చట్టంలో ప్రతిపాదించిన ప్రజాస్వామ్య విధానాలను ప్రభుత్వం గౌరవిస్తుందని ప్రజలు ఆశలు పెట్టుకున్నారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

గండికోట ముంపు గ్రామాల ప్రజల విషయంలో సీఎం జగన్ జోక్యం చేసుకుంటారని, ప్రజల మనోభావాలను గౌరవిస్తారని తనకు నమ్మకం ఉందని లేఖలో తెలిపారు.అధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలిచిన మానవహక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు జయశ్రీని గృహనిర్బంధం చేయడం తప్పని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ప్రజాస్వామ్య విధానాలను వ్యతిరేకించినట్లు అవుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణం ఆమెమీద ఉన్న ఆంక్షలను సడలించాలని కోరారు. 1965-2000 మధ్య కాలంలో ఈఏఎస్ శర్మ ఆంద్ర క్యాడర్ ఐఏఎస్ గా పని చేశారు. మినిస్టరీ ఆఫ్ పవర్, ఫైనాన్స్ శాఖలలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

పునరావాస సహాయం అందని వారి చాలా మంది ఉన్నారు. ఉదయం డబ్బులు ఇచ్చి సాయంత్రానికి ఊరు ఖాళీ చేయగలమా? అంటూ ప్రశ్నిస్తున్న వారి ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ ఆ ప్రాంత వాసులకు భరోసా కల్పించవలసిన అవసరం ఉంది. లేకుంటే వారి బాధ అరణ్య రోదనగా మిగలనుంది. దీంతో వారు జగన్ గారూ.. మా కన్నీళ్లు కనిపించవా..మా ఏడుపులు వినిపించవా? అంటూ దీనంగా వేడుకుంటున్నారు.

 

Tags: ap governmentEAS Sarmagandikota projectys jagan
Previous Post

అఖిల్ ఐదో సినిమాలో దర్శకుడికి వాటానా?

Next Post

అరుదైన గ్రహస్థితులు… ఆదివారం ఏం జరగబోతోంది?

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Janhvi Kapoor looking hot in Saree

Amazing Beauty Ankita Kharat Latest hot stills

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

తెలుగు సినిమాకి మకుటం లేని మహా‘రాజు’

తలసేమియా బాధితులకి అండగా పవన్ కళ్యాణ్ అభిమానులు

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

ఏపీ స్పేస్‌ పాలసీ.. ఆ రెండు జిల్లాలకు బంపర్ ఆఫర్‌..!

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist