January 24, 2026 7:30 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

తెలుగు పాటలకు వెలుగులద్దిన హాసం రాజా ఇకలేరు

సీనియర్ సినీ జర్నలిస్టు హాసం రాజా అనారోగ్యంతో కన్నుమూశారు. హాసం పత్రిక సంపాదకుడిగా ఆయనకు మంచి పేరు ఉండేది. సినీ జర్నిలిజంలో ఆయన కొత్త బాణీని ఎంచుకుని ఆ రంగంలో విశేషమైన కృషి చేశారు.

April 15, 2021 at 2:02 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సీనియర్ సినిమా జర్నలిస్టు, హాసం పత్రిక మాజీ సంపాదకుడు హాసం రాజా గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సంగీత పరమైన సినీ విశ్లేషణలకు హాసం రాజా పెట్టింది పేరు. వార్త పత్రికలో సినిమా ఇన్ ఛార్జిగా పనిచేశారు. ఫ్రీలాన్సర్ గా అనేక పత్రికల్లో వ్యాసాలు రాశారు. హాస్య సంగీత పత్రిక. శాంతా బయోటెక్ కంపెనీ వ్యవస్థాపకుడు కె.ఇ.వరప్రసాద్ రెడ్డి అధిపతి స్ఠాపించిన ‘హాసం’ పత్రికకు ఆయన సంపాదకుడిగా పనిచేశారు. ఈ పత్రిక అక్టోబరు 2001 నుంచి పక్ష పత్రికగా వెలువడింది.

శ్రీకాకుళంలో పుట్టి..

హాసం రాజా అసలు పేరు మంగు నరసింహస్వామి (70). శ్రీకాకుళంలో జూన్ 10, 1951లో పుట్టారు. ఆయన తండ్రి అయిన ఎమ్.వి.ఆర్. పంతులు శ్రీకాకుళంలో మంచి పేరున్న లాయర్. అతని తల్లి సుభద్రా దేవి మంచి వైణికురాలు. ఆయన బీ.కామ్ పూర్తిచేశాక పాటలపై దృష్టి పెట్టారు. చిన్న వయసు నుంచే సినిమాలు, పాటలపై ఆసక్తి ఉండేది. అలా సంగీత విమర్శకుడి పేరు తెచ్చుకున్నారు. సినీ సంగీతం పై వివిధ పత్రికల్లో వ్యాసాలను రాసి కొత్త వొరవడికి శ్రీకారం చుట్టారు.

హాసం సంపాదకుడిగా..

హాసం పత్రిక సంపాదకుడిగా రాజాకు మంచి పేరు వచ్చింది. భారతీయ సంగీతానికీ, హాస్యానికీ అంకితమైన తెలుగు పత్రిక ఇది. దీనికి సంపాదకుడిగా బాధ్యతలు చేపట్టాక రాజా కాస్తా హాసం రాజాగా పేరు తెచ్చుకున్నారు. పత్రికలకు ఆదరణ తగ్గాక 2004లోనే ఈ పత్రిక ఆగిపోయింది. మ్యూజికాల‌జిస్ట్‌గా సినిమా పాట‌ల‌ను విశ్లేషించ‌డ‌ంలో రాజా ప్రత్యేకత చూపేవారు. అంతేకాకుండా ఆ పాటల త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, బెంగాళీ, ఇంగ్లీషు పాట‌ల మూలాల‌ను వెలికితీసి ప‌రిశోధించి పాఠకులకు అందించేవారు. ఢిల్లీ తెలుగు అకాడ‌మీ గతంలో ఉగాది పుర‌స్కారాన్ని కూడా హాసం రాజాకు అంద‌చేసి స‌న్మానించింది. తెలుగు సినిమా పాటలు, వాటి రాగాలపై ‘ఆపాత మధురం’ అనే పుస్తకాన్ని కూడా ఆయన రాశారు.

సినిమా పాటలను పరిశోధనాంశంగా తీసుకున్న కొద్ది వ్యక్తుల్లో రాజా ఒకరు. పాటలకు సంబంధించి మీడియా రంగంలో ఎవరికి ఎలాంటి సందేహం వచ్చినా రాజాను సంప్రదించేవారు. పాటలపై మీకు ఎందుకింత మమకారం అని ఓ సందర్భంలో ఆయనను ప్రశ్నించినప్పుడు ‘తెలుగు సినిమా పాట‌ల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు అంద‌రికీ అందుబాటులో ఉండాల‌నేది నా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే పాట‌ల పై ప‌రిశోధ‌న చేశాను. ప్ర‌తి శ్రోత‌కీ పాటల వివ‌రాలు అందుబాటులో ఉండటానికి రాజా మ్యూజిక్ బ్యాంక్.కామ్ ఏర్పాటు చేసి అందులో ఆ సమాచారాన్ని ఇస్తున్నాను. దాదాపు 40వేల పాట‌లకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను నేను సేక‌రించాను’ అని వివరించారు.

ఆయన ఒక్కోసారి తాత్వికంగా మాట్లాడేవారు. ‘నా పుట్టుక త‌ల్లిదండ్రుల‌కు సంబంధించింది.. నా చావు భార్యాబిడ్డ‌ల‌కు చెందింది.. నా బతుకు తెలుగు సినిమా పాట‌కి అంకితం’ అంటూ వ్యాఖ్యానించారాయన. భావి తరాలకు ఉపయోగపడేలా తెలుగు సినిమా పాటలపై ప్రభుత్వం ఓ కమిటీ వేసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనేవారు. తన పాటల నిధిని ప్రభుత్వానికి ఇవ్వడానికి కూడా తాను సిద్ధమేనని ప్రకటించారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవాలనుకుంటున్నట్టు కూడా చెప్పారు. పాటలకు తాను ఇంత సమాచారాన్ని సేకరించగలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని రాజా అనేవారు. హాసం రాజా లాంటి ఓ ప్రత్యేకత ఉన్న జర్నలిస్టును తెలుగు సినిమా రంగం కోల్పోయింది.. తెలుగు పాట ఓ వెలుగును కోల్పోయింది.

అవార్డులు, రివార్డులు

* సంగీత అభిమానల మన్ననలు పొందేలా హాసం పత్రికను నడిపినందుకు యూరోపియన్ తెలుగు అసోసియేషన్ (ఈటా) నుంచి అవార్డు.
* సంగీతపరమైన జర్నలిజంలో సేవలందించినందుకు మద్రాసు తెలుగు అకాడమీ నుంచి సమైక్య భారత్ గౌరవ సత్కారం.
* టీవీ నంది అవార్డులలో భాగంగా 2006 సంవత్సరానికి ‘గుర్తుకొస్తున్నాయి’ కార్యక్రమానికి ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలిం గా బంగారు నంది పురస్కారం. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునల చేతుల మీదుగా సన్మానం.
* శ్రీకాకుళం యునియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ నుంచి సత్కారం.
* ఢిల్లీ తెలుగు అకాడ‌మీ నుంచి ఉగాది పుర‌స్కారం.

-హేమసుందర్

Must Read ;- సినిమా రైతు ‘వేదం’ నాగయ్య ఇకలేరు

Tags: delhi telugu academyhasam magazinehasam news paperhasam rajahasam raja awardshasam raja awards listhasam raja biodatahasam raja cine carrerhasam raja deathhasam raja death newshasam raja diedhasam raja hasam news paperhasam raja no morehasam raja quorahasam raja songshasam raja srikakulamhasam raja vs hasam patrikahasam raja wikipediahasan rajaleo news teluguleo political newssenior cine journalist hasam rajatelugu cine jounalist hasam raja deathThe leonewstollywoodwho is hasam raja
Previous Post

అమెజాన్ ప్రైమ్ లో థ్రిల్ చేస్తున్న మమ్ముట్టి చిత్రం ‘ది ప్రీస్ట్’

Next Post

తెలంగాణ మినీ పురపోరు.. మోగిన నగారా

Related Posts

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

by లియో డెస్క్
December 25, 2023 6:56 pm

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

రెండోస్సారి అంటున్న కుర్రహీరోలు

జగన్ పాలనపై మండిపడ్డ బెజవాడ వాసులు Ap Public Fires on YS Jagan Government | Leo News

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

ముఖ్య కథనాలు

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

భోగాపురంలో విమానాల తయారీ..? ఏవియేషన్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర..

లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ.. విజయసాయికి నోటీసులు..?

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

భోగాపురంలో విమానాల తయారీ..? ఏవియేషన్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర..

లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ.. విజయసాయికి నోటీసులు..?

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist