September 2, 2026 2:27 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

శంకుస్థాపన చేసిన చేతులతోనే ప్రారంభం.. 30 ఏళ్ల వెలిగొండ కల సాకారం.. !

August 31, 2026 at 12:41 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తీవ్ర వర్షాభావం, అడుగంటిన భూగర్భ జలాలు, ఫ్లోరైడ్‌ సమస్యలతో దశాబ్దాలుగా అల్లాడుతున్న ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల 30 ఏళ్ల కల నేటితో సాకారం కానుంది. మార్కాపురం జిల్లా వాసుల చిరకాల స్వప్నమైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ జలసవ్వడికి వేళయింది. అయితే ఈ ఘట్టంలో అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే..30 ఏళ్ల క్రితం 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నారా చంద్రబాబు నాయుడే, ఇప్పుడు స్వయంగా తన చేతుల మీదుగా దీనిని ప్రారంభించడం. దశాబ్దాల పాటు ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్న ఈ ప్రాజెక్టును శంకుస్థాపన చేసిన చేతులతోనే ప్రారంభించి కృష్ణా జలాలను విడుదల చేస్తుండటం ఇప్పుడు చారిత్రక ఘట్టంగా నిలిచిపోనుంది.

ఫస్ట్ ఫేజ్ ప్రారంభంతో ఆయా కరవు ప్రభావిత ప్రాంతాలకు కొత్త జీవం రానుంది. శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా 10.70 TMCల కృష్ణా జలాలను సొరంగం గుండా తరలించి నల్లమలసాగర్‌లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి ప్రధాన కాలువల ద్వారా ఈ మొదటి విడతలో సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల జనాభాకు తాగునీరు అందిస్తారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే..మూడు జిల్లాల్లోని 30 మండలాల పరిధిలో ఉన్న ఏకంగా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందుబాటులోకి వస్తుంది. దీనిద్వారా ఆ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ రక్కసికి శాశ్వత చెక్ పడటమే కాకుండా, వ్యవసాయం పండుగలా మారనుంది.

మూడు దశాబ్దాల ప్రయాణంలో వెలిగొండ ప్రాజెక్టుకు ఎన్నో సాంకేతిక, ఆర్థిక, నిర్మాణపరమైన సవాళ్లు ఎదురయ్యాయి. అయితే, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనుల్లో వేగం పెంచింది. టన్నెల్‌ పనులు, ఫీడర్‌ కాలువలు, హెడ్‌ రెగ్యులేటర్ల నిర్మాణాలను పరుగులు పెట్టించడమే కాకుండా..నిర్వాసిత కుటుంబాల పరిహారంపై ప్రత్యేక దృష్టి సారించింది. 48 రోజుల రికార్డు వ్యవధిలోనే నిర్వాసితులకు రూ.768 కోట్లు చెల్లించి అడ్డంకులన్నీ తొలిగించింది. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందు ఆదివారం సొరంగం నుంచి నీటిని విడుదల చేస్తూ నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతం కావడంతో, కృష్ణమ్మను చూసిన స్థానికులు హర్షతిరేకాలు వ్యక్తం చేస్తూ వాట్సప్ స్టేటస్ లు పెట్టుకుని సంబరాలు చేసుకున్నారు.

వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవాన్ని సోమవారం అత్యంత ఘనంగా నిర్వహించింది… ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లికి చేరుకున్నారు… ప్రత్యేక పూజలు నిర్వహించి, పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు గేట్లను ఎత్తి నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలను విడుదల చేశారు. కరువు సీమలో జల వసంతం వెల్లివెరిసింది.. మూడు జిల్లాల ప్రజలు వెలిగొండ వెలుగులతో పండగ చేసుకుంటున్నారు..

Tags: andhra pradeshCM ChandrababuLatest NewsleonewsleotopVeligonda Flows After Three Decades: Chandrababu Completes a Historic Circleveligonda project
Previous Post

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

Next Post

సజ్జల.. జగన్ ముందే నన్ను కొట్టాడు.. విజయసాయి సంచలనం..!

Related Posts

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

by లియో డెస్క్
September 1, 2026 4:59 pm

YS ఫ్యామిలీకి దశాబ్దాల తరబడి విధేయుడిగా ఉంటూ, జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో A-2గా...

విశాఖలో DSC-2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ..జగన్‌కుస్ట్రాంగ్ వార్నింగ్..!

by లియో డెస్క్
September 1, 2026 3:19 pm

DSC-2025లో ఎంపికైన ఉపాధ్యాయులు వైసీపీ తీరుపై భగ్గుమన్నారు. మెగా డీఎస్సీపై ఆ పార్టీ...

జోగి రమేష్ ఖాతాలో మరో భూకబ్జా..CM సీరియస్, రంగంలోకి విజిలెన్స్.!

by లియో డెస్క్
August 31, 2026 7:18 pm

జగన్ హయాంలో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ మరో భారీ భూకబ్జాకు పాల్పడినట్లు...

మెట్రో నగరాలకు షాక్.. మహిళా వర్క్‌ఫోర్స్‌లో విశాఖకు దేశంలోనే మొదటిస్థానం..!

by లియో డెస్క్
August 31, 2026 6:13 pm

మహిళా సాధికారత, ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్‌ నగరాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. నేషనల్...

హుద్‌హుద్‌ తుఫాన్‌ బాధితులనూ వదలని ధర్మాన..!

by లియో డెస్క్
August 31, 2026 4:19 pm

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి...

సజ్జల.. జగన్ ముందే నన్ను కొట్టాడు.. విజయసాయి సంచలనం..!

by లియో డెస్క్
August 31, 2026 3:30 pm

వైసీపీ తనపై చేస్తున్న సోషల్‌మీడియా ప్రచారానికి చెక్‌ పెడుతూ వైసీపీ మాజీ నేత,...

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

by లియో డెస్క్
August 28, 2026 4:20 pm

  రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు, భారీ పెట్టుబడులు తీసుకురావడంలో మంత్రిగా ఎంత బిజీగా...

YS అవినాష్ రెడ్డికి జగన్‌ చివరి పరీక్ష..ఆ తర్వాత ఔట్..!

by లియో డెస్క్
August 28, 2026 3:30 pm

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇది పరీక్షా కాలం. రాజకీయంగా తన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

విశాఖలో DSC-2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ..జగన్‌కుస్ట్రాంగ్ వార్నింగ్..!

సజ్జల.. జగన్ ముందే నన్ను కొట్టాడు.. విజయసాయి సంచలనం..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జోగి రమేష్ ఖాతాలో మరో భూకబ్జా..CM సీరియస్, రంగంలోకి విజిలెన్స్.!

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

హుద్‌హుద్‌ తుఫాన్‌ బాధితులనూ వదలని ధర్మాన..!

ముఖ్య కథనాలు

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

విశాఖలో DSC-2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ..జగన్‌కుస్ట్రాంగ్ వార్నింగ్..!

జోగి రమేష్ ఖాతాలో మరో భూకబ్జా..CM సీరియస్, రంగంలోకి విజిలెన్స్.!

మెట్రో నగరాలకు షాక్.. మహిళా వర్క్‌ఫోర్స్‌లో విశాఖకు దేశంలోనే మొదటిస్థానం..!

హుద్‌హుద్‌ తుఫాన్‌ బాధితులనూ వదలని ధర్మాన..!

సజ్జల.. జగన్ ముందే నన్ను కొట్టాడు.. విజయసాయి సంచలనం..!

శంకుస్థాపన చేసిన చేతులతోనే ప్రారంభం.. 30 ఏళ్ల వెలిగొండ కల సాకారం.. !

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

విశాఖలో DSC-2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ..జగన్‌కుస్ట్రాంగ్ వార్నింగ్..!

జోగి రమేష్ ఖాతాలో మరో భూకబ్జా..CM సీరియస్, రంగంలోకి విజిలెన్స్.!

మెట్రో నగరాలకు షాక్.. మహిళా వర్క్‌ఫోర్స్‌లో విశాఖకు దేశంలోనే మొదటిస్థానం..!

హుద్‌హుద్‌ తుఫాన్‌ బాధితులనూ వదలని ధర్మాన..!

సజ్జల.. జగన్ ముందే నన్ను కొట్టాడు.. విజయసాయి సంచలనం..!

శంకుస్థాపన చేసిన చేతులతోనే ప్రారంభం.. 30 ఏళ్ల వెలిగొండ కల సాకారం.. !

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

విశాఖలో DSC-2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ..జగన్‌కుస్ట్రాంగ్ వార్నింగ్..!

జోగి రమేష్ ఖాతాలో మరో భూకబ్జా..CM సీరియస్, రంగంలోకి విజిలెన్స్.!

మెట్రో నగరాలకు షాక్.. మహిళా వర్క్‌ఫోర్స్‌లో విశాఖకు దేశంలోనే మొదటిస్థానం..!

హుద్‌హుద్‌ తుఫాన్‌ బాధితులనూ వదలని ధర్మాన..!

సజ్జల.. జగన్ ముందే నన్ను కొట్టాడు.. విజయసాయి సంచలనం..!

శంకుస్థాపన చేసిన చేతులతోనే ప్రారంభం.. 30 ఏళ్ల వెలిగొండ కల సాకారం.. !

మంగళగిరికి లోకేష్‌ మరో కానుక… రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతుబజార్…!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist